logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పవన్ కి జగన్... విజయమ్మ కి లోకేష్ విషెస్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా అత్యంత ఆసక్తి కలిగించే పరిణామాలు ఆదివారం కనిపించాయి..! 🟥పవన్ కి జగన్... విజయమ్మ కి లోకేష్ విషెస్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా అత్యంత ఆసక్తి కలిగించే పరిణామాలు ఆదివారం కనిపించాయి..! ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి విజయలక్ష్మి పుట్టిన రోజు..! రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికీ జగన్ మాతృమూర్తి విజయమ్మకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి నారా లోకేశ్ అదే ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెబుతూ విజయమ్మ ఫోటోతో మెసేజ్ పోస్ట్ చేశారు..! అదే సమయంలో ముక్కు శస్త్ర చికిత్స చేయించుకున్న రాజకీయ ప్రత్యర్థి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా మాజీ సీఎం జగన్ ట్విట్టర్ (ఎక్స్) హ్యాండిల్ లో మెసేజ్ పోస్ట్ చేశారు..! దాదాపు ఇరవై నిమిషాల వ్యవధిలో అటు జగన్.. ఇటు లోకేష్ మెసేజ్ లు పోస్ట్ చేయడం సర్వత్ర ఆసక్తి కలిగిస్తోంది..! మొత్తం మీద ఇద్దరు నాయకుల ట్విట్టర్ పోస్టులు రాజకీయ చర్చకు దారితీసాయి..!

21 hrs ago
user_Maheshbabu Kadiyala
Maheshbabu Kadiyala
Madanapalle, Annamayya•
21 hrs ago
d020999b-e7d5-4b69-94a0-5f9e0c75052d

పవన్ కి జగన్... విజయమ్మ కి లోకేష్ విషెస్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా అత్యంత ఆసక్తి కలిగించే పరిణామాలు ఆదివారం కనిపించాయి..! 🟥పవన్ కి జగన్... విజయమ్మ కి లోకేష్ విషెస్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా అత్యంత ఆసక్తి కలిగించే పరిణామాలు ఆదివారం కనిపించాయి..! ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి విజయలక్ష్మి పుట్టిన రోజు..! రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికీ జగన్ మాతృమూర్తి విజయమ్మకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి నారా లోకేశ్ అదే ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెబుతూ విజయమ్మ ఫోటోతో మెసేజ్ పోస్ట్ చేశారు..! అదే సమయంలో ముక్కు శస్త్ర చికిత్స చేయించుకున్న రాజకీయ ప్రత్యర్థి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా మాజీ సీఎం జగన్ ట్విట్టర్ (ఎక్స్) హ్యాండిల్ లో మెసేజ్ పోస్ట్ చేశారు..! దాదాపు ఇరవై నిమిషాల వ్యవధిలో అటు జగన్.. ఇటు లోకేష్ మెసేజ్ లు పోస్ట్ చేయడం సర్వత్ర ఆసక్తి కలిగిస్తోంది..! మొత్తం మీద ఇద్దరు నాయకుల ట్విట్టర్ పోస్టులు రాజకీయ చర్చకు దారితీసాయి..!

More news from Annamayya and nearby areas
  • పశ్చిమబెంగాల్ ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.
    1
    పశ్చిమబెంగాల్ 
ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    21 hrs ago
  • Post by Daatha Foundation Trust
    1
    Post by Daatha Foundation Trust
    user_Daatha Foundation Trust
    Daatha Foundation Trust
    Charity కలకడ, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పం డీఎస్పీ కార్యాలయం వద్ద ధైర్యే స్పర్శ ప్రచార వాహనాలను ప్రారంభించిన డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్.. ఈ సందర్భంగా డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాలతో మీ భద్రతే - మా బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. కడ పిడి సహకారంతో ధైర్యే స్పర్శ కార్యమాన్ని విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు 4 ప్రచార వాహనాలను నేడు ప్రారంభించడం జరిగింది.. గంజాయి, మహిళల పై లైంగిక దాడులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు మరియు తదితర వాటి పై ప్రజలకు అవగాహన కపించడం జరుగుతుంది.. కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది..
    2
    చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్...
కుప్పం డీఎస్పీ కార్యాలయం వద్ద ధైర్యే స్పర్శ ప్రచార వాహనాలను ప్రారంభించిన డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్..
ఈ సందర్భంగా డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ,
జిల్లా ఎస్పీ ఆదేశాలతో మీ భద్రతే - మా బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం..
కడ పిడి సహకారంతో ధైర్యే స్పర్శ కార్యమాన్ని విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు 4 ప్రచార వాహనాలను నేడు ప్రారంభించడం జరిగింది..
గంజాయి, మహిళల పై లైంగిక దాడులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు మరియు తదితర వాటి పై ప్రజలకు అవగాహన కపించడం జరుగుతుంది..
కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది
    1
    గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    8 hrs ago
  • బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ సహకారంతో బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
    1
    బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ  సహకారంతో  బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer వై.ఎస్.ఆర్.•
    20 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    8 hrs ago
  • నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం స్థానిక స్టోన్ హౌస్ పెట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు అమ్మవారి జన్మదినం మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా లక్ష్మీదేవి అలంకారము లో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రత్యేకమైన పూలు అలంకరణ సేవా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించిన వారు వాసవి కిరాణా మర్చంట్ అసోసియేషన్ టౌన్ హోస్పేట నెల్లూరు అధ్యక్షులు మంచికంటి శ్రీనివాసులు సెక్రటరీ సుబ్బారావు కోశాధికారి నరసింహులు ఈసీ మెంబర్లు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటా గురుబ్రహ్మం కార్నిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి కోశాధికారి ఓమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ గౌరవ సలహదారులు ఎంపీ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ మునగ వెంకటేశ్వర్లు కమిటీ మెంబర్లు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    1
    నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం స్థానిక స్టోన్ హౌస్ పెట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు అమ్మవారి జన్మదినం మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా   లక్ష్మీదేవి అలంకారము  లో భక్తులకు  అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రత్యేకమైన పూలు అలంకరణ సేవా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించిన వారు వాసవి కిరాణా మర్చంట్ అసోసియేషన్ టౌన్ హోస్పేట నెల్లూరు అధ్యక్షులు మంచికంటి శ్రీనివాసులు సెక్రటరీ సుబ్బారావు కోశాధికారి నరసింహులు ఈసీ మెంబర్లు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటా గురుబ్రహ్మం కార్నిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి కోశాధికారి ఓమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ గౌరవ సలహదారులు ఎంపీ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ మునగ వెంకటేశ్వర్లు కమిటీ మెంబర్లు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా : మదనపల్లె *తట్టివారిపల్లి చెరువు కట్టపై దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్* అన్నమయ్య జిల్లా, మదనపల్లె కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) ను హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి డిఎస్పీ పావని ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్ లో మీడియాకు తెలిపిన వివరాలు.. ఈ నెల 11న రాత్రి స్థానిక సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లి చెరువు కట్టపై, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే అన్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన సీఐ కళా వెంకటరమణ, కేసు దర్యాప్తు అనంతరం హత్యకు పాల్పడిన నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 11రోజు రాత్రి శంకర్ ను ఆటోలో ఇద్దరు యువకులు ఆటోలో తీసుకెళ్లినట్లు నిర్ధారించి, రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్(25), వినయ్ కాంత్( 25) ల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఇసుక నూతిపల్లి వేణుగోపాల స్వామి గుడి వద్ద ఉండగా ఆదివారం నిందిరిని పట్టుకుని విచారించడంతో నేరం అంగీకరించారని చెప్పారు. శంకర్ ఎస్టేట్ దగ్గర ఓ పెళ్లికి వెళ్లి వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్లతో గొడవ పడడంతో తీసుకెళ్లి చెరువు కట్టపై బండరాతితో కొట్టి హత్యాచేసినట్లు నేరం అంగీకరించగా నిందితుల్ని అరెస్టు చేశామన్నారు..
    1
    బ్రేకింగ్ న్యూస్
అన్నమయ్య జిల్లా : మదనపల్లె
*తట్టివారిపల్లి చెరువు కట్టపై దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్*
అన్నమయ్య జిల్లా, మదనపల్లె కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) ను హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి డిఎస్పీ పావని ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్ లో మీడియాకు తెలిపిన వివరాలు.. ఈ నెల 11న రాత్రి స్థానిక సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లి చెరువు కట్టపై, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే అన్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన సీఐ కళా వెంకటరమణ, కేసు దర్యాప్తు అనంతరం హత్యకు పాల్పడిన నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 11రోజు రాత్రి శంకర్ ను ఆటోలో ఇద్దరు యువకులు ఆటోలో తీసుకెళ్లినట్లు నిర్ధారించి, రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్(25), వినయ్ కాంత్( 25) ల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఇసుక నూతిపల్లి వేణుగోపాల స్వామి గుడి వద్ద ఉండగా ఆదివారం నిందిరిని పట్టుకుని విచారించడంతో నేరం అంగీకరించారని చెప్పారు. శంకర్ ఎస్టేట్ దగ్గర ఓ పెళ్లికి వెళ్లి వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్లతో గొడవ పడడంతో తీసుకెళ్లి చెరువు కట్టపై బండరాతితో కొట్టి హత్యాచేసినట్లు నేరం అంగీకరించగా నిందితుల్ని అరెస్టు చేశామన్నారు..
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.