logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుప్పం డీఎస్పీ కార్యాలయం వద్ద ధైర్యే స్పర్శ ప్రచార వాహనాలను ప్రారంభించిన డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్.. చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పం డీఎస్పీ కార్యాలయం వద్ద ధైర్యే స్పర్శ ప్రచార వాహనాలను ప్రారంభించిన డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్.. ఈ సందర్భంగా డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాలతో మీ భద్రతే - మా బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. కడ పిడి సహకారంతో ధైర్యే స్పర్శ కార్యమాన్ని విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు 4 ప్రచార వాహనాలను నేడు ప్రారంభించడం జరిగింది.. గంజాయి, మహిళల పై లైంగిక దాడులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు మరియు తదితర వాటి పై ప్రజలకు అవగాహన కపించడం జరుగుతుంది.. కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది..

3 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

కుప్పం డీఎస్పీ కార్యాలయం వద్ద ధైర్యే స్పర్శ ప్రచార వాహనాలను ప్రారంభించిన డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్.. చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పం డీఎస్పీ కార్యాలయం వద్ద ధైర్యే స్పర్శ ప్రచార వాహనాలను ప్రారంభించిన డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్.. ఈ సందర్భంగా డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాలతో మీ భద్రతే - మా బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. కడ పిడి సహకారంతో ధైర్యే స్పర్శ కార్యమాన్ని విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు 4 ప్రచార వాహనాలను నేడు ప్రారంభించడం జరిగింది.. గంజాయి, మహిళల పై లైంగిక దాడులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు మరియు తదితర వాటి పై ప్రజలకు అవగాహన కపించడం జరుగుతుంది.. కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది..

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పం డీఎస్పీ కార్యాలయం వద్ద ధైర్యే స్పర్శ ప్రచార వాహనాలను ప్రారంభించిన డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్.. ఈ సందర్భంగా డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాలతో మీ భద్రతే - మా బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. కడ పిడి సహకారంతో ధైర్యే స్పర్శ కార్యమాన్ని విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు 4 ప్రచార వాహనాలను నేడు ప్రారంభించడం జరిగింది.. గంజాయి, మహిళల పై లైంగిక దాడులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు మరియు తదితర వాటి పై ప్రజలకు అవగాహన కపించడం జరుగుతుంది.. కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది..
    2
    చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్...
కుప్పం డీఎస్పీ కార్యాలయం వద్ద ధైర్యే స్పర్శ ప్రచార వాహనాలను ప్రారంభించిన డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్..
ఈ సందర్భంగా డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ,
జిల్లా ఎస్పీ ఆదేశాలతో మీ భద్రతే - మా బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం..
కడ పిడి సహకారంతో ధైర్యే స్పర్శ కార్యమాన్ని విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు 4 ప్రచార వాహనాలను నేడు ప్రారంభించడం జరిగింది..
గంజాయి, మహిళల పై లైంగిక దాడులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు మరియు తదితర వాటి పై ప్రజలకు అవగాహన కపించడం జరుగుతుంది..
కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి : పతిరాజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణ పతి రాజు అన్నారు సోమవారం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ అదేవిధంగా ప్రకటించనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు నవీన రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరీ రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ మురళి విద్యాసాగర్ బోయకొండ పవన్ రామకృష్ణ శివప్ప పునీత్ రాజు కుంచి నరేష్ బోయకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు
    3
    చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి  : పతిరాజు
కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణ పతి రాజు అన్నారు సోమవారం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ అదేవిధంగా ప్రకటించనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు నవీన రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరీ రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ మురళి విద్యాసాగర్ బోయకొండ పవన్ రామకృష్ణ శివప్ప  పునీత్ రాజు కుంచి నరేష్ బోయకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    1 hr ago
  • Post by Daatha Foundation Trust
    1
    Post by Daatha Foundation Trust
    user_Daatha Foundation Trust
    Daatha Foundation Trust
    Charity కలకడ, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి తాండ గ్రామంలో యూరియా కలిపిన నీరు త్రాగి దాదాపు 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల రైతు బోజే నాయక్ గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెలను తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పంట పొలాలకు యూరియా కలిపి ఉంచిన నీరు గొర్రెలు త్రాగి 40 గొర్రెలు మృతి చెందాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. సుమారు గొర్రెలు 4 లక్షల రూపాయలు విలువ చేస్తా అన్నారు. బతుకుదెరువు కోసం ఉన్న గొర్రెలు ఒక్కసారిగా అన్ని మృతి చెందడంతో ఇంటిని ఎలా పోషించుకోవాలని రైతు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ఆ రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
    1
    శ్రీ సత్య సాయి జిల్లా  కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి తాండ గ్రామంలో  యూరియా కలిపిన నీరు త్రాగి  దాదాపు 40 గొర్రెలు  మృతి చెందాయి. గొర్రెల రైతు బోజే నాయక్  గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెలను తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో  పంట పొలాలకు యూరియా కలిపి ఉంచిన నీరు గొర్రెలు త్రాగి  40 గొర్రెలు మృతి చెందాయని  గ్రామస్తులు తెలుపుతున్నారు. సుమారు గొర్రెలు  4 లక్షల రూపాయలు విలువ చేస్తా అన్నారు. బతుకుదెరువు కోసం ఉన్న గొర్రెలు  ఒక్కసారిగా అన్ని మృతి చెందడంతో ఇంటిని ఎలా పోషించుకోవాలని  రైతు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై  సంబంధిత అధికారులు స్పందించి ఆ రైతును ఆదుకోవాలని  వేడుకుంటున్నారు.
    user_Nculocalnews
    Nculocalnews
    Journalist నల్లచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది
    1
    గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    9 hrs ago
  • బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ సహకారంతో బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
    1
    బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ  సహకారంతో  బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer వై.ఎస్.ఆర్.•
    22 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    10 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఏఎంసీ చైర్మన్ లలితా మురుగేశ్, వైసీపీ నాయకులు భాస్కర్ నాయక్, చెంగప్ప.. కుప్పంలో దళితుల పై దాడులు ఎక్కువయ్యాయి.. దళితుల పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా, బాధితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు.. శాంతిపురం మండలంలోని నంజంపేట గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో జరిగిన చిన్నపాటి గొడవలో భాగంగా దళిత కుటుంబం పై మూకుమ్మడిగా అగ్రకులాలకు చెందిన వారు దాడి చేశారు.. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.. ఈ ఘటన పై అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి.. దళిత కుటుంబం పై దాడి చేసిన వారందరి పై కఠిన చర్యలు తీసుకోవాలి.. దళితుల పై దాడులు చేయడం సమంజసం కాదు.. కుప్పంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయకుండా, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయండి.. దళితులకు న్యాయం చేయాలని అడిగిన రామకుప్పం మండలానికి చెందిన మురుగేష్ పై అక్రమంగా కేసు పెట్టారు.. బాధితులకు న్యాయం జరిగేంతవరకు పోరుడుతాం..
    1
    చిత్తూరు జిల్లా కుప్పం..
కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఏఎంసీ చైర్మన్ లలితా మురుగేశ్, వైసీపీ నాయకులు భాస్కర్ నాయక్, చెంగప్ప..
కుప్పంలో దళితుల పై దాడులు ఎక్కువయ్యాయి..
దళితుల పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా, బాధితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు..
శాంతిపురం మండలంలోని నంజంపేట గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో జరిగిన చిన్నపాటి గొడవలో భాగంగా దళిత కుటుంబం పై మూకుమ్మడిగా అగ్రకులాలకు చెందిన వారు దాడి చేశారు..
మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం..
ఈ ఘటన పై అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి..
దళిత కుటుంబం పై దాడి చేసిన వారందరి పై కఠిన చర్యలు తీసుకోవాలి..
దళితుల పై దాడులు చేయడం సమంజసం కాదు..
కుప్పంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయకుండా, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయండి..
దళితులకు న్యాయం చేయాలని అడిగిన రామకుప్పం మండలానికి చెందిన మురుగేష్ పై అక్రమంగా కేసు పెట్టారు..
బాధితులకు న్యాయం జరిగేంతవరకు పోరుడుతాం..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.