logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

STV9: విజయవాడ: ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తిరుపతి లడ్డూపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబుకు ఆ శాపం తగులుతుంది. సాక్షాత్తూ ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను శిక్షిస్తాడు. -ఎస్వీ సతీష్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి

3 hrs ago
user_Stv9 Press
Stv9 Press
జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

STV9: విజయవాడ: ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తిరుపతి లడ్డూపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబుకు ఆ శాపం తగులుతుంది. సాక్షాత్తూ ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను శిక్షిస్తాడు. -ఎస్వీ సతీష్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • STV9: గుంటూరు: ఆంధ్రాలో సాగుతున్న చంద్రబాబు అరాచక పాలనపై ప్రజలు తిరగబడ్డారు. జగనన్న అడుగులో అడుగు వేస్తూ గుంటూరు ప్రజలు ఈరోజు కదం తొక్కారు. జనంలో ధైర్యం, తెగింపు చూసి కూటమి నేతల గుండెల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. గుంటూరులో టీడీపీ గూండాల దాడికి గురైన అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులని పరామర్శించేందుకు వెళ్తున్న వైయస్ జగన్
    1
    STV9:  గుంటూరు:     ఆంధ్రాలో సాగుతున్న చంద్రబాబు అరాచక పాలనపై ప్రజలు తిరగబడ్డారు.
జగనన్న అడుగులో అడుగు వేస్తూ గుంటూరు ప్రజలు ఈరోజు కదం తొక్కారు.
జనంలో ధైర్యం, తెగింపు చూసి కూటమి నేతల గుండెల్లో ఇప్పుడు వణుకు మొదలైంది.
గుంటూరులో టీడీపీ గూండాల దాడికి గురైన అంబటి రాంబాబు గారి  కుటుంబ సభ్యులని పరామర్శించేందుకు వెళ్తున్న వైయస్ జగన్
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • శ్రీకాళహస్తి పర్యటనలో నందమూరి కళ్యాణ్ రామ్
    1
    శ్రీకాళహస్తి పర్యటనలో నందమూరి కళ్యాణ్ రామ్
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    20 hrs ago
  • బద్వేలు: ఇంటి పన్నులు,నీటి పనులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ, సుందరయ్య కాలనీ సమస్యలు అధికారులకు తెలియవా అని సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేలు పట్టణ సమితి ఆధ్వర్యంలో 18 వ వార్డు లోని సుందరయ్య కాలనీలో పర్యటించి ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో స్మశానం, డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఏర్పాటు చేయాలని, 130 కోట్ల రూపాయలు నిధులు ఇలాంటి పేదలు నివాసం ఉన్న చోట అభివృద్ధి చేస్తే వారు మున్సిపల్ అధికారులను గొప్పగా భావిస్తారు, ఇల్లు లేని చోట, స్మశానాలకు, ధనవంతుల ఇండ్ల వెనుక భాగంలో శుభ్రంగా ఉండాలని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయమని సిపిఐ పట్టణ సమితిగా అధికారులను ప్రశ్నిస్తున్నామని అలాగే కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేసి సైడ్ మట్టి తోలడం మరిచారని దీనివల్ల ఇంటిలోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా, ఆరుబయట పిల్లలు ఆడుకోవాలని, వాహనాలు పెట్టుకోవాలన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు క్వాలిటీ కంట్రోలర్ పర్యవేక్షణ లేకుండానే, కాంట్రాక్టర్ కు బిల్లు ఇస్తే వారు రోడ్డు పర్యవేక్షణకు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2000 కుటుంబాలు నివాసం ఉంటున్న సుందరయ్య కాలనీకి స్మశానం లేకపోవడం దీనిపైన అధికారులు స్పందించకపోవడం జరగబోవు మున్సిపల్ ఎలక్షన్లో ఏ ఒక్క రాజకీయ నాయకులు సుందరయ్య కాలనీకి రా వద్దని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పేదలు బడుగు బలహీన వర్గాల కాలనీల పైన దృష్టి పెట్టి అధికారులు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శిపొంగూర్ నాగరాజ్, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, పట్టణ నాయకులు సలోమి. సుందరయ్య కాలనీ వాసులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు: ఇంటి పన్నులు,నీటి పనులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ, సుందరయ్య కాలనీ  సమస్యలు అధికారులకు తెలియవా అని సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేలు పట్టణ సమితి ఆధ్వర్యంలో  18 వ వార్డు లోని సుందరయ్య కాలనీలో పర్యటించి ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో స్మశానం, డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఏర్పాటు చేయాలని, 130 కోట్ల రూపాయలు నిధులు ఇలాంటి పేదలు నివాసం ఉన్న చోట అభివృద్ధి చేస్తే వారు మున్సిపల్ అధికారులను గొప్పగా భావిస్తారు, ఇల్లు లేని చోట, స్మశానాలకు, ధనవంతుల ఇండ్ల వెనుక భాగంలో శుభ్రంగా ఉండాలని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయమని సిపిఐ పట్టణ సమితిగా  అధికారులను ప్రశ్నిస్తున్నామని అలాగే కొన్ని ప్రాంతాల్లో  సీసీ రోడ్లు వేసి సైడ్ మట్టి తోలడం మరిచారని దీనివల్ల ఇంటిలోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా, ఆరుబయట పిల్లలు ఆడుకోవాలని, వాహనాలు పెట్టుకోవాలన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు క్వాలిటీ కంట్రోలర్ పర్యవేక్షణ లేకుండానే, కాంట్రాక్టర్ కు బిల్లు ఇస్తే వారు  రోడ్డు పర్యవేక్షణకు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2000 కుటుంబాలు నివాసం ఉంటున్న సుందరయ్య కాలనీకి స్మశానం లేకపోవడం దీనిపైన అధికారులు స్పందించకపోవడం జరగబోవు మున్సిపల్ ఎలక్షన్లో ఏ ఒక్క రాజకీయ నాయకులు సుందరయ్య కాలనీకి రా వద్దని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పేదలు బడుగు బలహీన వర్గాల కాలనీల పైన దృష్టి పెట్టి అధికారులు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శిపొంగూర్ నాగరాజ్, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, పట్టణ నాయకులు సలోమి. సుందరయ్య కాలనీ వాసులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Local News Reporter బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 min ago
  • *వైకాపా చేసిన పాపాలే రెవిన్యూ సమస్యలకు కారణం* *రైతులను, ప్రజలను పట్టి పీడిస్తున్న రెవిన్యూ సమస్యలు* *భూముల రీ సర్వేతో సమస్యల పూర్తిగా ప్రక్షాళన* *ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి* *గంగవరం మండలంలో పాసుపుస్తకాల పంపిణిలో ఎమ్మెల్యే అమర్* వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే నేటి రెవెన్యూ సమస్యలకు కారణమని పలమనేర్ శాసన సభ్యుల అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలం కల్లుపల్లి పంచాయతీ కేంద్రంలో బుధవారం జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో రైతులను, ప్రజలను రెవిన్యూ సమస్యలు పట్టిపీడిస్తున్నాయని, ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు అందుతున్న అర్జీలలో సింహభాగం రెవిన్యూ సమస్యలే ఉండడం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన రెవెన్యూ తప్పిదాలను రీ సర్వే తో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడమే గాక రాజముద్రతో కూడిన పాస పుస్తకాలను అందించడం జరుగుతొందనీ వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, భూ సమస్యలకు సంబంధించి పూర్తి వివరాలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం కల్లుపల్లె గ్రామానికి చెందిన 85 మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భవాని, తహసిల్దార్ రేఖ, ఎంపీడీవో సురేష్ బాబు, సర్పంచ్ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీటీసీ సతీష్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, సుబ్బారెడ్డి, సురేష్, భరత్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    *వైకాపా చేసిన పాపాలే రెవిన్యూ సమస్యలకు కారణం*
*రైతులను, ప్రజలను పట్టి పీడిస్తున్న రెవిన్యూ సమస్యలు*
*భూముల రీ సర్వేతో సమస్యల పూర్తిగా ప్రక్షాళన*
*ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*
*గంగవరం మండలంలో పాసుపుస్తకాల పంపిణిలో ఎమ్మెల్యే అమర్*
వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే నేటి రెవెన్యూ సమస్యలకు కారణమని పలమనేర్ శాసన సభ్యుల అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలం కల్లుపల్లి పంచాయతీ కేంద్రంలో బుధవారం జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో రైతులను, ప్రజలను రెవిన్యూ సమస్యలు పట్టిపీడిస్తున్నాయని, ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు అందుతున్న అర్జీలలో సింహభాగం రెవిన్యూ సమస్యలే ఉండడం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.  గత ప్రభుత్వంలో జరిగిన రెవెన్యూ తప్పిదాలను రీ సర్వే తో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడమే గాక రాజముద్రతో కూడిన పాస పుస్తకాలను అందించడం జరుగుతొందనీ వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, భూ సమస్యలకు సంబంధించి పూర్తి వివరాలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం కల్లుపల్లె గ్రామానికి చెందిన 85 మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భవాని, తహసిల్దార్ రేఖ, ఎంపీడీవో సురేష్ బాబు, సర్పంచ్ రామ్మోహన్ నాయుడు,  మాజీ ఎంపీటీసీ సతీష్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, సుబ్బారెడ్డి, సురేష్,  భరత్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Paramesh Ratnagiri
    1
    Post by Paramesh Ratnagiri
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    జర్నలిస్ట్ అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by ఉంగరాల కార్తీక్
    1
    Post by ఉంగరాల కార్తీక్
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    7 hrs ago
  • ఆలూరు లో చైన్ స్నాచర్ చేదించిన పోలీసులు... పోన్ నంబర్ అడిగి మహిళ గొంతులో తాళిబొట్టు చైన్ దొంగలించిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు... 4, తులాల బంగారు తాళి బొట్టు చైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఇద్దరు నిందితులు అరెస్టు... కారు ను సీజ్ చేసిన పోలీసులు...
    3
    ఆలూరు లో చైన్ స్నాచర్ చేదించిన పోలీసులు...
పోన్ నంబర్ అడిగి మహిళ గొంతులో తాళిబొట్టు చైన్ దొంగలించిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు...
4, తులాల బంగారు తాళి బొట్టు చైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు...
ఇద్దరు నిందితులు అరెస్టు...
కారు ను సీజ్ చేసిన పోలీసులు...
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • STV9: పుంగనూరు: అగ్ని ప్రమాద వార్త పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో, పుంగనూరు మండలం సుగాలి మిట్ట దగ్గర, నేతి గుట్లపల్లి రోడ్డు చిన్న తండా దగ్గర తేదీ. 04-02-2026, సమయం సుమారు 11.40 గంటలకు అగ్నిప్రమాద వార్త వచ్చినది వెంటనే సిబ్బందితో ప్రమాద స్థలమునకు వెళ్లి సెల్ఫ్ ట్యాంకుతో మామిడి తోట మరియు కంచను నీటితో మంటలను అదుపు చేసి వాహనము వెళ్ళలేని చోట ఫైర్ పీటర్స్ సిబ్బందితో వెళ్లి మంటలను పూర్తిగా ఆర్పివేసి అక్కడ అగ్ని ప్రమాద వివరములను సేకరించుకొని యజమాని పేరు శ్రీ పి.జగన్నాథ్, తండ్రి పేరు బి. దొరస్వామి నాయక్ చెందిన మామిడి తోట పదహారు ఎకరాలు అందులో కాలభాగం అగ్నికి గురైనది. మామిడి తోటలో కోళ్ల ఫామ్ మరియు నివాస గృహము కలదు నష్టము సుమారు పదివేల రూపాయలు ఉండొచ్చు, ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ధూమపానం సేవించి ఆర్పకుండా పారవేసిన ముక్కల వలన జరిగినట్లు ఊహించడమైనది. అగ్ని ప్రమాదము నందు, పుంగనూరు అగ్నిమాపక సిబ్బంది పాల్గొనడం జరిగింది..
    1
    STV9:   పుంగనూరు:  అగ్ని ప్రమాద వార్త 
పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో, పుంగనూరు మండలం సుగాలి మిట్ట దగ్గర, నేతి గుట్లపల్లి రోడ్డు చిన్న తండా దగ్గర తేదీ. 04-02-2026, సమయం సుమారు 11.40 గంటలకు అగ్నిప్రమాద వార్త వచ్చినది వెంటనే సిబ్బందితో ప్రమాద స్థలమునకు వెళ్లి సెల్ఫ్ ట్యాంకుతో మామిడి తోట మరియు కంచను నీటితో  మంటలను అదుపు చేసి వాహనము వెళ్ళలేని చోట  ఫైర్ పీటర్స్ సిబ్బందితో వెళ్లి  మంటలను పూర్తిగా ఆర్పివేసి అక్కడ అగ్ని ప్రమాద వివరములను సేకరించుకొని యజమాని పేరు శ్రీ పి.జగన్నాథ్, తండ్రి పేరు బి. దొరస్వామి నాయక్ చెందిన మామిడి తోట పదహారు ఎకరాలు అందులో కాలభాగం అగ్నికి గురైనది. మామిడి తోటలో కోళ్ల ఫామ్ మరియు నివాస గృహము కలదు నష్టము సుమారు పదివేల రూపాయలు ఉండొచ్చు, ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు  ధూమపానం సేవించి ఆర్పకుండా పారవేసిన ముక్కల వలన జరిగినట్లు ఊహించడమైనది. అగ్ని ప్రమాదము నందు, పుంగనూరు అగ్నిమాపక సిబ్బంది పాల్గొనడం జరిగింది..
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.