logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సుందరయ్య కాలనీ సమస్యలు మున్సిపల్ అధికారులుపట్టించుకోండిమహాప్రభు.. బద్వేలు: ఇంటి పన్నులు,నీటి పనులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ, సుందరయ్య కాలనీ సమస్యలు అధికారులకు తెలియవా అని సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేలు పట్టణ సమితి ఆధ్వర్యంలో 18 వ వార్డు లోని సుందరయ్య కాలనీలో పర్యటించి ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో స్మశానం, డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఏర్పాటు చేయాలని, 130 కోట్ల రూపాయలు నిధులు ఇలాంటి పేదలు నివాసం ఉన్న చోట అభివృద్ధి చేస్తే వారు మున్సిపల్ అధికారులను గొప్పగా భావిస్తారు, ఇల్లు లేని చోట, స్మశానాలకు, ధనవంతుల ఇండ్ల వెనుక భాగంలో శుభ్రంగా ఉండాలని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయమని సిపిఐ పట్టణ సమితిగా అధికారులను ప్రశ్నిస్తున్నామని అలాగే కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేసి సైడ్ మట్టి తోలడం మరిచారని దీనివల్ల ఇంటిలోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా, ఆరుబయట పిల్లలు ఆడుకోవాలని, వాహనాలు పెట్టుకోవాలన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు క్వాలిటీ కంట్రోలర్ పర్యవేక్షణ లేకుండానే, కాంట్రాక్టర్ కు బిల్లు ఇస్తే వారు రోడ్డు పర్యవేక్షణకు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2000 కుటుంబాలు నివాసం ఉంటున్న సుందరయ్య కాలనీకి స్మశానం లేకపోవడం దీనిపైన అధికారులు స్పందించకపోవడం జరగబోవు మున్సిపల్ ఎలక్షన్లో ఏ ఒక్క రాజకీయ నాయకులు సుందరయ్య కాలనీకి రా వద్దని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పేదలు బడుగు బలహీన వర్గాల కాలనీల పైన దృష్టి పెట్టి అధికారులు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శిపొంగూర్ నాగరాజ్, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, పట్టణ నాయకులు సలోమి. సుందరయ్య కాలనీ వాసులు పాల్గొన్నారు.

2 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Local News Reporter బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • STV9: guntur : గుంటూరు లో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన వైయస్ జగన్ గారు టీడీపీ గూండాల పాశవిక దాడితో అంబటి రాంబాబు గారి ఇల్లు, కార్యాలయం ధ్వంసం. భయంతో వణికిపోయిన కుటుంబ సభ్యులు తొలుత టీడీపీ రౌడీమూకల దాడిలో ధ్వంసమైన ఇంటిని, ఆఫీస్‌ను పరిశీలించిన వైయస్ జగన్ గారు. అనంతరం అంబటి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా
    1
    STV9:  guntur :  గుంటూరు లో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన వైయస్ జగన్ గారు
టీడీపీ గూండాల పాశవిక దాడితో అంబటి రాంబాబు గారి ఇల్లు, కార్యాలయం ధ్వంసం. భయంతో వణికిపోయిన కుటుంబ సభ్యులు
తొలుత టీడీపీ రౌడీమూకల దాడిలో ధ్వంసమైన ఇంటిని, ఆఫీస్‌ను పరిశీలించిన వైయస్ జగన్ గారు. అనంతరం అంబటి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    31 min ago
  • Post by ఉంగరాల కార్తీక్
    1
    Post by ఉంగరాల కార్తీక్
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    36 min ago
  • UTF ఆధ్వర్యంలో ఆదోని MLA పార్థ సారథి గారిని కలిసి 11వ తేది నుండి జరిగే అసెంబ్లీ లో PRC, IR, DA, 2003 DSC వారికి OPS, CPS రద్దు మొదలైన సమస్య లపై ప్రస్థావించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీటిపై MLA సానుకూలంగా స్పందించారు
    1
    UTF ఆధ్వర్యంలో ఆదోని MLA పార్థ సారథి గారిని కలిసి   11వ తేది నుండి జరిగే అసెంబ్లీ లో PRC, IR, DA, 2003 DSC వారికి OPS, CPS రద్దు మొదలైన సమస్య లపై ప్రస్థావించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీటిపై MLA  సానుకూలంగా స్పందించారు
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఆలూరు లో చైన్ స్నాచర్ చేదించిన పోలీసులు... పోన్ నంబర్ అడిగి మహిళ గొంతులో తాళిబొట్టు చైన్ దొంగలించిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు... 4, తులాల బంగారు తాళి బొట్టు చైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఇద్దరు నిందితులు అరెస్టు... కారు ను సీజ్ చేసిన పోలీసులు...
    3
    ఆలూరు లో చైన్ స్నాచర్ చేదించిన పోలీసులు...
పోన్ నంబర్ అడిగి మహిళ గొంతులో తాళిబొట్టు చైన్ దొంగలించిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు...
4, తులాల బంగారు తాళి బొట్టు చైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు...
ఇద్దరు నిందితులు అరెస్టు...
కారు ను సీజ్ చేసిన పోలీసులు...
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • GDWL: కేటీ దొడ్డి మండలంలోని మైలగడ్డ స్టేజి నుంచి పాతపాలెం, ఈర్ల బండ, గంగనిపల్లె తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో ప్రమాదకరంగా బావి ఉంది. రోడ్డు పక్కన బావి ఉండడం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అదుపు తప్పితే నేరుగా బావిలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. అధికారుల సమస్యపై స్పందించాలని ప్రయాణికులు కోరారు.
    1
    GDWL: కేటీ దొడ్డి మండలంలోని మైలగడ్డ స్టేజి నుంచి పాతపాలెం, ఈర్ల బండ, గంగనిపల్లె తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో ప్రమాదకరంగా బావి ఉంది. రోడ్డు పక్కన బావి ఉండడం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అదుపు తప్పితే నేరుగా బావిలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. అధికారుల సమస్యపై స్పందించాలని ప్రయాణికులు కోరారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    9 hrs ago
  • Shot News: అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరుకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్.జన సంద్రమైన గుంటూరు.
    1
    Shot News: అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరుకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్.జన సంద్రమైన గుంటూరు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బద్వేలు :ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సురేందర్ నగర్, కోట వీధిపట్టణ గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు సిబ్బంది పాల్గొని శ్రీ గాయత్రీ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థిని విద్యార్థులకు క్యాన్సర్ పైన అవగాహన నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. రాజేష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ యొక్క లక్షణాల గురించి క్యాన్సర్ ఎలా వ్యాప్తి చెందుతుంది జీవనశెన యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం నిర్వహించారు .అనంతరం మున్సిపాలిటీ పురవీధిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ జె. వినాయ కుమార్ ,డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ సౌమ్య, బద్వేలు సబ్ యూనిట్ ఆఫీసర్ టీ.నర్సింహారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ,శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, కరస్పాండెంట్ రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకులు ,హెల్త్ అసిస్టెంట్ వి. జనార్దన్ రావు, శ్రీరాములయ్య, క్యాన్సర్ వ్యాధి మెడో కేర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ శివరాం, ఏఎన్ఎంస్ ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    బద్వేలు :ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సురేందర్ నగర్, కోట వీధిపట్టణ గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు సిబ్బంది పాల్గొని శ్రీ గాయత్రీ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థిని విద్యార్థులకు క్యాన్సర్ పైన అవగాహన  నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో  డాక్టర్ జి. రాజేష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ యొక్క లక్షణాల గురించి క్యాన్సర్ ఎలా వ్యాప్తి చెందుతుంది జీవనశెన యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం నిర్వహించారు .అనంతరం మున్సిపాలిటీ పురవీధిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ జె. వినాయ కుమార్ ,డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ సౌమ్య, బద్వేలు సబ్ యూనిట్ ఆఫీసర్ టీ.నర్సింహారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ,శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, కరస్పాండెంట్ రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకులు ,హెల్త్ అసిస్టెంట్ వి. జనార్దన్ రావు, శ్రీరాములయ్య, క్యాన్సర్ వ్యాధి మెడో కేర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ శివరాం, ఏఎన్ఎంస్ ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Local News Reporter బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • STV9: గుంటూరు: ఆంధ్రాలో సాగుతున్న చంద్రబాబు అరాచక పాలనపై ప్రజలు తిరగబడ్డారు. జగనన్న అడుగులో అడుగు వేస్తూ గుంటూరు ప్రజలు ఈరోజు కదం తొక్కారు. జనంలో ధైర్యం, తెగింపు చూసి కూటమి నేతల గుండెల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. గుంటూరులో టీడీపీ గూండాల దాడికి గురైన అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులని పరామర్శించేందుకు వెళ్తున్న వైయస్ జగన్
    1
    STV9:  గుంటూరు:     ఆంధ్రాలో సాగుతున్న చంద్రబాబు అరాచక పాలనపై ప్రజలు తిరగబడ్డారు.
జగనన్న అడుగులో అడుగు వేస్తూ గుంటూరు ప్రజలు ఈరోజు కదం తొక్కారు.
జనంలో ధైర్యం, తెగింపు చూసి కూటమి నేతల గుండెల్లో ఇప్పుడు వణుకు మొదలైంది.
గుంటూరులో టీడీపీ గూండాల దాడికి గురైన అంబటి రాంబాబు గారి  కుటుంబ సభ్యులని పరామర్శించేందుకు వెళ్తున్న వైయస్ జగన్
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by ఉంగరాల కార్తీక్
    1
    Post by ఉంగరాల కార్తీక్
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    47 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.