logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

STV9: guntur : గుంటూరు లో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన వైయస్ జగన్ గారు టీడీపీ గూండాల పాశవిక దాడితో అంబటి రాంబాబు గారి ఇల్లు, కార్యాలయం ధ్వంసం. భయంతో వణికిపోయిన కుటుంబ సభ్యులు తొలుత టీడీపీ రౌడీమూకల దాడిలో ధ్వంసమైన ఇంటిని, ఆఫీస్‌ను పరిశీలించిన వైయస్ జగన్ గారు. అనంతరం అంబటి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా

2 hrs ago
user_Stv9 Press
Stv9 Press
జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

STV9: guntur : గుంటూరు లో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన వైయస్ జగన్ గారు టీడీపీ గూండాల పాశవిక దాడితో అంబటి రాంబాబు గారి ఇల్లు, కార్యాలయం ధ్వంసం. భయంతో వణికిపోయిన కుటుంబ సభ్యులు తొలుత టీడీపీ రౌడీమూకల దాడిలో ధ్వంసమైన ఇంటిని, ఆఫీస్‌ను పరిశీలించిన వైయస్ జగన్ గారు. అనంతరం అంబటి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు: నియోజకవర్గం లోని కాశి నాయన మండలంలోని రైతులు యురియా కోసం అవస్థలు పడుతున్నారు. మండలంలో రబి సాగు క్రింద క్రాసింగ్ సజ్జ. మొక్కజొన్న .వరి ,నువ్వులు పంటలను రైతులు సాగు చేశారు. ఈ పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. రైతు సేవ కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు యూరియాను పంపిణీ చేయకపోవడంతో ప్రైవేట్ దుకాణాలకు వెళ్లి అధిక ధరలకు యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగపాడు, నరసాపురం, గంగనపల్లె రైతు సేవ కేంద్రాలకు 300 బస్తాలు చొప్పున యూరియా వచ్చింది దీనికోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క రైతుకు ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు ఒక బస్తా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    1
    బద్వేలు: నియోజకవర్గం లోని కాశి నాయన మండలంలోని రైతులు యురియా కోసం అవస్థలు పడుతున్నారు. మండలంలో రబి సాగు క్రింద క్రాసింగ్ సజ్జ. మొక్కజొన్న .వరి ,నువ్వులు పంటలను రైతులు సాగు చేశారు. ఈ పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. రైతు సేవ కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు యూరియాను పంపిణీ చేయకపోవడంతో ప్రైవేట్ దుకాణాలకు వెళ్లి అధిక ధరలకు యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగపాడు, నరసాపురం, గంగనపల్లె రైతు సేవ కేంద్రాలకు 300 బస్తాలు చొప్పున యూరియా వచ్చింది దీనికోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క రైతుకు ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు ఒక బస్తా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Local News Reporter బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • *వైకాపా చేసిన పాపాలే రెవిన్యూ సమస్యలకు కారణం* *రైతులను, ప్రజలను పట్టి పీడిస్తున్న రెవిన్యూ సమస్యలు* *భూముల రీ సర్వేతో సమస్యల పూర్తిగా ప్రక్షాళన* *ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి* *గంగవరం మండలంలో పాసుపుస్తకాల పంపిణిలో ఎమ్మెల్యే అమర్* వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే నేటి రెవెన్యూ సమస్యలకు కారణమని పలమనేర్ శాసన సభ్యుల అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలం కల్లుపల్లి పంచాయతీ కేంద్రంలో బుధవారం జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో రైతులను, ప్రజలను రెవిన్యూ సమస్యలు పట్టిపీడిస్తున్నాయని, ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు అందుతున్న అర్జీలలో సింహభాగం రెవిన్యూ సమస్యలే ఉండడం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన రెవెన్యూ తప్పిదాలను రీ సర్వే తో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడమే గాక రాజముద్రతో కూడిన పాస పుస్తకాలను అందించడం జరుగుతొందనీ వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, భూ సమస్యలకు సంబంధించి పూర్తి వివరాలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం కల్లుపల్లె గ్రామానికి చెందిన 85 మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భవాని, తహసిల్దార్ రేఖ, ఎంపీడీవో సురేష్ బాబు, సర్పంచ్ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీటీసీ సతీష్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, సుబ్బారెడ్డి, సురేష్, భరత్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    *వైకాపా చేసిన పాపాలే రెవిన్యూ సమస్యలకు కారణం*
*రైతులను, ప్రజలను పట్టి పీడిస్తున్న రెవిన్యూ సమస్యలు*
*భూముల రీ సర్వేతో సమస్యల పూర్తిగా ప్రక్షాళన*
*ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*
*గంగవరం మండలంలో పాసుపుస్తకాల పంపిణిలో ఎమ్మెల్యే అమర్*
వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే నేటి రెవెన్యూ సమస్యలకు కారణమని పలమనేర్ శాసన సభ్యుల అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలం కల్లుపల్లి పంచాయతీ కేంద్రంలో బుధవారం జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో రైతులను, ప్రజలను రెవిన్యూ సమస్యలు పట్టిపీడిస్తున్నాయని, ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు అందుతున్న అర్జీలలో సింహభాగం రెవిన్యూ సమస్యలే ఉండడం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.  గత ప్రభుత్వంలో జరిగిన రెవెన్యూ తప్పిదాలను రీ సర్వే తో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడమే గాక రాజముద్రతో కూడిన పాస పుస్తకాలను అందించడం జరుగుతొందనీ వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, భూ సమస్యలకు సంబంధించి పూర్తి వివరాలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం కల్లుపల్లె గ్రామానికి చెందిన 85 మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భవాని, తహసిల్దార్ రేఖ, ఎంపీడీవో సురేష్ బాబు, సర్పంచ్ రామ్మోహన్ నాయుడు,  మాజీ ఎంపీటీసీ సతీష్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, సుబ్బారెడ్డి, సురేష్,  భరత్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ఆ ఆడియో నాది కాదు.. నేను రూ.25 కోట్లు అడగలేదు: వీణ ఐదు సార్లు అబార్షన్ అనేది వైద్య పరీక్షల్లో తేలుతుంది ఒక ఫోటో పెట్టేసి నేను పంపించాను అంటే కుదరదు దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి పంపిస్తే నిజమేంటో తెలుస్తుంది - వీణ
    1
    ఆ ఆడియో నాది కాదు.. నేను రూ.25 కోట్లు అడగలేదు: వీణ
ఐదు సార్లు అబార్షన్ అనేది వైద్య పరీక్షల్లో తేలుతుంది
ఒక ఫోటో పెట్టేసి నేను పంపించాను అంటే కుదరదు
దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి పంపిస్తే నిజమేంటో తెలుస్తుంది
- వీణ
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    9 min ago
  • ఆదోని పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన పవన్ కుమార్ వయసు 30 సంవత్సరాలు పెసల బండ గ్రామంలో జరిగిన దేవర ఉత్సవంలో పాల్గొని తిరిగి ఆదోని కి వస్తుండగ బైసిగేరి గ్రామం బైపాస్ లో వెనక నుండి కర్ణాటక జీపు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు
    3
    ఆదోని పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన పవన్ కుమార్ వయసు 30 సంవత్సరాలు పెసల బండ గ్రామంలో జరిగిన దేవర ఉత్సవంలో పాల్గొని తిరిగి ఆదోని కి వస్తుండగ బైసిగేరి గ్రామం బైపాస్ లో వెనక నుండి కర్ణాటక జీపు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Shot News గుంటూరు:అంబటి కుటుంబాన్ని పరామర్శించిన ఆది ముఖ్యమంత్రి జగన్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి పై ఫైర్ అయిన జగన్
    1
    Shot News గుంటూరు:అంబటి కుటుంబాన్ని పరామర్శించిన ఆది ముఖ్యమంత్రి జగన్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి పై ఫైర్ అయిన జగన్
    user_SHOT NEWS
    SHOT NEWS
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    32 min ago
  • గుంటూరు నగరం: జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బుధవారం తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయన్నారు.
    1
    గుంటూరు నగరం:
జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బుధవారం తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయన్నారు.
    user_SIVA
    SIVA
    జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • STV9: *guntur గుంటూరు* టీడీపీ గుండాల దాడులు, కూటమి ప్రభుత్వం కేసులు మమ్మల్ని ఆపలేవని చాటిన జనం! గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన వైయస్ జగన్ గారు
    1
    STV9:
*guntur గుంటూరు*
టీడీపీ గుండాల దాడులు, కూటమి ప్రభుత్వం కేసులు మమ్మల్ని ఆపలేవని చాటిన జనం!
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన వైయస్ జగన్ గారు
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • బద్వేలు :ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సురేందర్ నగర్, కోట వీధిపట్టణ గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు సిబ్బంది పాల్గొని శ్రీ గాయత్రీ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థిని విద్యార్థులకు క్యాన్సర్ పైన అవగాహన నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. రాజేష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ యొక్క లక్షణాల గురించి క్యాన్సర్ ఎలా వ్యాప్తి చెందుతుంది జీవనశెన యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం నిర్వహించారు .అనంతరం మున్సిపాలిటీ పురవీధిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ జె. వినాయ కుమార్ ,డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ సౌమ్య, బద్వేలు సబ్ యూనిట్ ఆఫీసర్ టీ.నర్సింహారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ,శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, కరస్పాండెంట్ రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకులు ,హెల్త్ అసిస్టెంట్ వి. జనార్దన్ రావు, శ్రీరాములయ్య, క్యాన్సర్ వ్యాధి మెడో కేర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ శివరాం, ఏఎన్ఎంస్ ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    బద్వేలు :ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సురేందర్ నగర్, కోట వీధిపట్టణ గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు సిబ్బంది పాల్గొని శ్రీ గాయత్రీ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థిని విద్యార్థులకు క్యాన్సర్ పైన అవగాహన  నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో  డాక్టర్ జి. రాజేష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ యొక్క లక్షణాల గురించి క్యాన్సర్ ఎలా వ్యాప్తి చెందుతుంది జీవనశెన యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం నిర్వహించారు .అనంతరం మున్సిపాలిటీ పురవీధిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ జె. వినాయ కుమార్ ,డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ సౌమ్య, బద్వేలు సబ్ యూనిట్ ఆఫీసర్ టీ.నర్సింహారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ,శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, కరస్పాండెంట్ రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకులు ,హెల్త్ అసిస్టెంట్ వి. జనార్దన్ రావు, శ్రీరాములయ్య, క్యాన్సర్ వ్యాధి మెడో కేర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ శివరాం, ఏఎన్ఎంస్ ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Local News Reporter బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం ముగించుకొని తిరిగి వచ్చే కార్యక్రమంలో, వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారిని పోలీసులు అన్యాయంగా అడ్డగించారు. ఎలాంటి కారణం లేకుండా ఆయనపై దాడికి పాల్పడి, తరువాత తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం కాదా.. నారా చంద్రబాబు నాయుడు
    1
    కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం ముగించుకొని తిరిగి వచ్చే కార్యక్రమంలో, వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారిని పోలీసులు అన్యాయంగా అడ్డగించారు. ఎలాంటి కారణం లేకుండా ఆయనపై దాడికి పాల్పడి, తరువాత తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం కాదా.. నారా చంద్రబాబు నాయుడు
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    12 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.