Shuru
Apke Nagar Ki App…
గుంటూరు మిర్చి యార్డులో కాపులకు అధిక ప్రాధాన్యత #vishleshana #letestnews #topnew #palnadu #guntur
ఉంగరాల కార్తీక్
గుంటూరు మిర్చి యార్డులో కాపులకు అధిక ప్రాధాన్యత #vishleshana #letestnews #topnew #palnadu #guntur
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- shot News:గుంటూరు లోని హోప్ విన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ డే సందర్భంగా అవగాహన కార్య క్రమం.1
- గుంటూరు జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సుమారు 20 వాహనాల భారీ కాన్వాయ్‌తో ఆయన ప్రయాణమయ్యారు. జగన్ రాకను పురస్కరించుకుని గుంటూరులో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.1
- మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అగ్రహారం వ్యక్తం చేశారు. మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన వారిని బెదిరిస్తున్నారని అలాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.1
- బద్వేలు: ఇంటి పన్నులు,నీటి పనులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ, సుందరయ్య కాలనీ సమస్యలు అధికారులకు తెలియవా అని సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేలు పట్టణ సమితి ఆధ్వర్యంలో 18 వ వార్డు లోని సుందరయ్య కాలనీలో పర్యటించి ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో స్మశానం, డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఏర్పాటు చేయాలని, 130 కోట్ల రూపాయలు నిధులు ఇలాంటి పేదలు నివాసం ఉన్న చోట అభివృద్ధి చేస్తే వారు మున్సిపల్ అధికారులను గొప్పగా భావిస్తారు, ఇల్లు లేని చోట, స్మశానాలకు, ధనవంతుల ఇండ్ల వెనుక భాగంలో శుభ్రంగా ఉండాలని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయమని సిపిఐ పట్టణ సమితిగా అధికారులను ప్రశ్నిస్తున్నామని అలాగే కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేసి సైడ్ మట్టి తోలడం మరిచారని దీనివల్ల ఇంటిలోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా, ఆరుబయట పిల్లలు ఆడుకోవాలని, వాహనాలు పెట్టుకోవాలన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు క్వాలిటీ కంట్రోలర్ పర్యవేక్షణ లేకుండానే, కాంట్రాక్టర్ కు బిల్లు ఇస్తే వారు రోడ్డు పర్యవేక్షణకు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2000 కుటుంబాలు నివాసం ఉంటున్న సుందరయ్య కాలనీకి స్మశానం లేకపోవడం దీనిపైన అధికారులు స్పందించకపోవడం జరగబోవు మున్సిపల్ ఎలక్షన్లో ఏ ఒక్క రాజకీయ నాయకులు సుందరయ్య కాలనీకి రా వద్దని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పేదలు బడుగు బలహీన వర్గాల కాలనీల పైన దృష్టి పెట్టి అధికారులు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శిపొంగూర్ నాగరాజ్, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, పట్టణ నాయకులు సలోమి. సుందరయ్య కాలనీ వాసులు పాల్గొన్నారు.1
- ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో మెడికల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ప్రత్యేక బస్సుల ద్వారా 2,000 మందికి పరీక్షలు చేసి 110 మందిలో లక్షణాలు గుర్తించామని తెలిపారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.1
- బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జనవరి నెల రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ – XII కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యిందని జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు. 2026 జనవరి 1 నుండి 31 వరకు నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టి మొత్తం 38 మంది బాలకార్మికులను గుర్తించి విముక్తి కల్పించామని, వారిలో 33 మంది బాలురు, 5 మంది బాలికలు ఉన్నారని వెల్లడించారు. వీరిలో 14 సంవత్సరాల లోపు 4 మంది, 14 సంవత్సరాల పైబడిన 34 మంది చిన్నారులు ఉన్నారని వివరించారు. బాలకార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై మొత్తం 18 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.1
- కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం ముగించుకొని తిరిగి వచ్చే కార్యక్రమంలో, వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారిని పోలీసులు అన్యాయంగా అడ్డగించారు. ఎలాంటి కారణం లేకుండా ఆయనపై దాడికి పాల్పడి, తరువాత తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం కాదా.. నారా చంద్రబాబు నాయుడు1
- Shot News: అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరుకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్.జన సంద్రమైన గుంటూరు.1
- గుంటూరు నగరం: గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.1