Shuru
Apke Nagar Ki App…
ప్రజల హక్కుల కోసం గళమెత్తే నాయకుడు తీన్మార్ మల్లన్న : ఫక్రుద్దీన్ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ శాసనమండలిలో గళం వినిపిస్తున్న నాయకుడు తీన్మార్ మల్లన్న అని ఫక్రుద్దీన్ తాత అన్నారు. ప్రజల హక్కులు, పిల్లల భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మల్లన్న చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఆయన ప్రసంగాలు ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఉంటాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత బలంగా పోరాడాలని ఆకాంక్షించారు
AlluriMahesh
ప్రజల హక్కుల కోసం గళమెత్తే నాయకుడు తీన్మార్ మల్లన్న : ఫక్రుద్దీన్ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ శాసనమండలిలో గళం వినిపిస్తున్న నాయకుడు తీన్మార్ మల్లన్న అని ఫక్రుద్దీన్ తాత అన్నారు. ప్రజల హక్కులు, పిల్లల భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మల్లన్న చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఆయన ప్రసంగాలు ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఉంటాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత బలంగా పోరాడాలని ఆకాంక్షించారు
More news from Hyderabad and nearby areas
- ధైర్యమే మన కవచం..రాజ్యాధికారమే లక్ష్యం రాజీ పడేవాళ్లకు రాజకీయాల్లో చోటు లేదు : తీన్మార్ మల్లన్న గుండెల్లో ధైర్యం, కళ్లల్లో ఆశయం ఉన్నవారికే తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్‌పీలో స్థానం ఉంటుందని ఆ పార్టీ అధినేత,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ధైర్యం లేని వారికి పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు. రాజీ పడే వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని పేర్కొన్నారు. గద్దె వెనుక దాక్కునే నాయకులు తమకు అవసరం లేదని, పేద ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే ధైర్యవంతులు కావాలని మల్లన్న అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకత్వమే పార్టీకి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. తెలంగాణలో రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ధైర్యం, నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- సోమవారం సువర్ణ శివలింగానికి అభిషేకాలు.. పెరిగిన భక్తుల రద్దీ సోమవారం సందర్భంగా రమణేశ్వర మహాక్షేత్రంలో సువర్ణ శివలింగానికి భక్తులు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.1
- ప్రజల హక్కుల కోసం గళమెత్తే నాయకుడు తీన్మార్ మల్లన్న : ఫక్రుద్దీన్ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ శాసనమండలిలో గళం వినిపిస్తున్న నాయకుడు తీన్మార్ మల్లన్న అని ఫక్రుద్దీన్ తాత అన్నారు. ప్రజల హక్కులు, పిల్లల భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మల్లన్న చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఆయన ప్రసంగాలు ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఉంటాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత బలంగా పోరాడాలని ఆకాంక్షించారు1
- Vijay Deverakonda, Anand Deverakonda and Sandeep Reddy Vanga Visit Lal Darwaza Temple for Bonalu Tollywood actors Vijay Deverakonda and Anand Deverakonda, along with filmmaker Sandeep Reddy Vanga, visited the historic Sri Simhavahini Mahankali Temple at Lal Darwaza in Hyderabad on August 9 during the annual Bonalu celebrations. The film personalities performed special puja, offered prayers and broke coconuts seeking the blessings of Goddess Mahankali. Temple priests and festival organisers welcomed them, while a large number of devotees and fans gathered to catch a glimpse of the celebrities. Speaking to the media, Vijay Deverakonda wished everyone a Happy Bonalu and said it was his first visit to the temple to offer prayers. He also said he prayed for the fulfilment of people's wishes as well as his own. The Old City Bonalu celebrations are being held at several prominent temples, including Lal Darwaza, Sultan Shahi and Hari Bowli, amid traditional festivities and heightened security.1
- Badh Peediton Ke Liye Salman Khan Ka Bada Faisla! 500 Ghar Banakar Denge Nayi Zindagi Ki Umeed #SalmanKhan #FloodRelief #FloodVictims #GlobalSikhs #AssamFloods #FloodAffected #ReliefWork #500Homes #Humanity #HelpingHands #SalmanKhanFoundation #Assam #Bollywood #BreakingNews #TwentyFourNews #HaqKiAwaz Badh Peediton Ke Liye Salman Khan Ka Bada Faisla! 500 Ghar Banakar Denge Nayi Zindagi Ki Umeed #SalmanKhan #FloodRelief #FloodVictims #GlobalSikhs #AssamFloods #FloodAffected #ReliefWork #500Homes #Humanity #HelpingHands #SalmanKhanFoundation #Assam #Bollywood #BreakingNews #TwentyFourNews #HaqKiAwaz1