Shuru
Apke Nagar Ki App…
reporter. Subbarao 20-04-2026 అనకాపల్లి జిల్లా గుండాల వీధి MPP school Annual day. 20-04-2026 పేరెంట్స్ అందరూ టీచర్స్. అటెండ్ అయినందుకు మా యొక్క ధన్యవాదాలు. పిల్లలు చాలా చక్కగా డాన్స్ వేయడం జరిగింది. అందుకు మా పిల్లలకు. నా యొక్క ధన్యవాదాలు. ఇట్లు చైర్మన్ బి. సుబ్బరావు చేతుల మీదగా గిఫ్టులు ఇవ్వడం జరిగింది
BOINI SUBBARAO
reporter. Subbarao 20-04-2026 అనకాపల్లి జిల్లా గుండాల వీధి MPP school Annual day. 20-04-2026 పేరెంట్స్ అందరూ టీచర్స్. అటెండ్ అయినందుకు మా యొక్క ధన్యవాదాలు. పిల్లలు చాలా చక్కగా డాన్స్ వేయడం జరిగింది. అందుకు మా పిల్లలకు. నా యొక్క ధన్యవాదాలు. ఇట్లు చైర్మన్ బి. సుబ్బరావు చేతుల మీదగా గిఫ్టులు ఇవ్వడం జరిగింది
- BOINI SUBBARAOపాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్👍❤️💐💐6 hrs ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా రంపచోడవరం ఐటిడిఎలో కలెక్టర్ కె. దినేష్ కుమార్ అవగాహన పోస్టర్‌ను విడుదల చేసి, ర్యాలీని ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్షణ అని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తపడాలని ఆయన సూచించారు. మలేరియాను ఆదిలోనే అడ్డుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.1
- Post by Suryasatyanarayana R1
- పాలకొండ నగర పంచాయతీ గారమ్మ కోలనిలో గారమ్మ తల్లి గుడి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం అందుకున్న శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు1
- Post by Meenakshi1
- కొత్తూరు మండలం సంగన్నగూడ నుండి కాకర కూడా దిమిలి గ్రామం వరకు 70 లక్షల రూపాయలు ఉపాధి నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కోటమీ ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించి గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.1
- రాగోలు జేమ్స్ హాస్పిటల్ లో అన్ని రకాల క్యాన్సర్లుకు అంటే ( సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన ఆంకాలజీ మరియు ఎండోకైనాలజీ) ప్రముఖ వైద్య నిపుణులచే ఆరోగ్య శ్రీ మరియు EHS పథకాల ద్వారా మెరుగైన వైద్యం చేయబడును. ఈ ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ.... క్యాన్సర్ ఉన్న పేషంట్ తెలియపరచి జేమ్స్ హాస్పిటల్ యొక్క సేవలను అందరికీ అందేటట్లు తోడ్పడతారని కోరుకుంటున్నాం. మరియు *అన్ని రకముల* *క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో కలవు* మరిన్ని వివరాలు సంప్రదించండి *రాపాక.తిరుపతిరావు మార్కెటింగ్ మేనేజర్ జేమ్స్ హాస్పిటల్ రాగోలు-శ్రీకాకుళం సెల్: 7093295821,7337222768*1
- రంపచోడవరం ఐటిడిఏ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. పాత్రికేయుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో మీడియా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సానుకూలంగా స్పందిస్తూ, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.2
- విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. శనివారం కొత్తూరు మండలం వసప కేజీబీవీ జూనియర్ కాలేజ్లో నిర్మించిన అదనపు వసతుల గదులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.1
- ప్రచురనార్థం మందస,ఏప్రిల్ 25 కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపుదోపిడికి ఎందుకు పాల్పడుతున్నారో కేంద్ర పౌర విమానాయా శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు,సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు ప్రశ్నించారు. వామపక్షాల ఆధ్వర్యంలో 25 26 తేదీల్లో ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని బలవంతపు భూసేకరణ ఆపాలని, పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని, వేధింపులు ఆపాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో పర్యటనలో భాగంగా హరిపురంలో కామ్రేడ్ మార్పు పద్మనాభం విగ్రహానికి పూలమాలవేసి పర్యటనకు వెళ్తున్న వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు .సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు పాటు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్కు ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో పర్యటన కెళ్తే ప్రభుత్వం ఎందుకుభయపడుతుందని ప్రశ్నించారు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్ధానాన్ని ఉరితీస్తారా? అని ప్రశ్నించారు. తరతరాలుగా వస్తున్న ఆస్తులు భూములను కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో సుమారు 5 లక్షల చెట్లు నరికి వేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు.1