logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మృతుడు దిలీప్ కుటుంబానికి అండగా ఉంటాం కాశినాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ పెట్రోల్ దాడిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బద్వేల్ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డిలు దిలీప్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. రితీష్ రెడ్డి తో పాటు రవీంద్రారెడ్డి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టి దిలీప్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారితోపాటు బద్వేల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న, స్థానిక టిడిపి నాయకులు రాజారెడ్డి,రామసుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు

4 hrs ago
user_Obaiah Journalist
Obaiah Journalist
జర్నలిస్ట్ పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

మృతుడు దిలీప్ కుటుంబానికి అండగా ఉంటాం కాశినాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ పెట్రోల్ దాడిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బద్వేల్ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డిలు దిలీప్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. రితీష్ రెడ్డి తో పాటు రవీంద్రారెడ్డి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టి దిలీప్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారితోపాటు బద్వేల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న, స్థానిక టిడిపి నాయకులు రాజారెడ్డి,రామసుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మృతుడు దిలీప్ కుటుంబానికి అండగా ఉంటాం కాశినాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ పెట్రోల్ దాడిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బద్వేల్ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డిలు దిలీప్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. రితీష్ రెడ్డి తో పాటు రవీంద్రారెడ్డి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టి దిలీప్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారితోపాటు బద్వేల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న, స్థానిక టిడిపి నాయకులు రాజారెడ్డి,రామసుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు
    1
    మృతుడు దిలీప్ కుటుంబానికి అండగా ఉంటాం
కాశినాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ పెట్రోల్ దాడిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న  బద్వేల్ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డిలు దిలీప్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. రితీష్ రెడ్డి తో పాటు రవీంద్రారెడ్డి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టి దిలీప్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారితోపాటు బద్వేల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న, స్థానిక టిడిపి నాయకులు రాజారెడ్డి,రామసుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు
    user_Obaiah Journalist
    Obaiah Journalist
    జర్నలిస్ట్ పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by Prasad Golla
    2
    Post by Prasad Golla
    user_Prasad Golla
    Prasad Golla
    కల్లూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • కమిషనర్ vs కామన్ మ్యాన్... కుంటి సాకులు ఆపు నాయన..మారాల్సింది మీ పని తీరు...21 రోజులు చెత్త కలెక్షన్ జరగక పోతే ఎక్కడ వేయాలి చెత్త ? హిందూ స్మశాన వాటికను దంప్యార్డు గా తయారు చేశారు
    1
    కమిషనర్ vs కామన్ మ్యాన్... కుంటి సాకులు ఆపు నాయన..మారాల్సింది మీ పని తీరు...21 రోజులు చెత్త కలెక్షన్ జరగక పోతే ఎక్కడ వేయాలి చెత్త ? హిందూ స్మశాన వాటికను దంప్యార్డు గా తయారు చేశారు
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • 02-20 TIRUMALA CRICTER AYYER స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులను వెంకటేష్ అయ్యర్ అందుకున్నారు. స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులను వెంకటేష్ అయ్యర్ అందుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం ఆలయ వెలుపల వెంకటేష్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయని అన్నారు. జరిగే ఐపీఎల్ మ్యాచ్లో ఆర్ సి బి లో తను ఆడనున్నట్లు వెల్లడించారు.
    1
    02-20 TIRUMALA CRICTER AYYER
స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులను వెంకటేష్ అయ్యర్  అందుకున్నారు. 
స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులను వెంకటేష్ అయ్యర్  అందుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం ఆలయ వెలుపల వెంకటేష్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయని అన్నారు.  జరిగే ఐపీఎల్ మ్యాచ్లో ఆర్ సి బి లో తను ఆడనున్నట్లు వెల్లడించారు.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గౌరవనీయులు *శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి* ప్రమాణస్వీకరమునకు పుంగనూరు నియోజకవర్గంలోనీ అన్ని మండలాల నుండి మరియు పట్టణం నుండి AMC చైర్మన్లు డైరెక్టర్లు, మరియు PACS చైర్మన్లు డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జి, మరియు అనుబంధ సంస్థల నాయకులు అభిమానులు చారిత్రాత్మక ఘట్టానికి పార్టీ శ్రేణులు, అభిమానులు మరియు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరిన ఇట్లు మీ రాజంపేట పార్లమెంట్ సెక్రెటరీ పర్వీన్
    1
    రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గౌరవనీయులు *శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి* ప్రమాణస్వీకరమునకు పుంగనూరు నియోజకవర్గంలోనీ అన్ని మండలాల నుండి మరియు పట్టణం నుండి AMC చైర్మన్లు డైరెక్టర్లు, మరియు PACS చైర్మన్లు డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జి, మరియు అనుబంధ సంస్థల నాయకులు అభిమానులు చారిత్రాత్మక ఘట్టానికి పార్టీ శ్రేణులు, అభిమానులు మరియు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా  కోరిన ఇట్లు మీ రాజంపేట పార్లమెంట్ సెక్రెటరీ పర్వీన్
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి చెరువులో పడి దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో భీమేష్ మృతదేహం కుక్కలకు ఆహారంగా మారడం అత్యంత దురదృష్టకరమైన మరియు అమానుష ఘటన.మరణించిన వ్యక్తి పట్ల కనీస గౌరవం చూపకుండా, మృతదేహాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది మానవత్వాన్ని అవమానించే చర్య. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ డిమాండ్ చేస్తోంది. ఈ సంఘటనను భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.ఎడ్ల అమర్ నాథ్ గౌడ్* బిజెపి జడ్చర్ల పట్టణ అధ్యక్షులు
    2
    జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి చెరువులో పడి దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో భీమేష్ మృతదేహం కుక్కలకు ఆహారంగా మారడం అత్యంత దురదృష్టకరమైన మరియు అమానుష ఘటన.మరణించిన వ్యక్తి పట్ల కనీస గౌరవం చూపకుండా, మృతదేహాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది మానవత్వాన్ని అవమానించే చర్య. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ డిమాండ్ చేస్తోంది.
ఈ సంఘటనను భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.ఎడ్ల అమర్ నాథ్ గౌడ్*
బిజెపి జడ్చర్ల పట్టణ అధ్యక్షులు
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    15 hrs ago
  • కర్నూలు జిల్లా ఆలూరు నియోజవర్గంలో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆలూరు బెల్లగుండు అంజినేయ స్వామి దేవాలయం దగ్గర ఎంపీ నిధులతో 70 లక్షలు విలువచేసే కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ , టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం ప్రసాదు నాయకులు తదితరు నాయకులు కలిసి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం పెద్ద హోతుర్ సిసి రోడ్డు ను ప్రారంభించారు. అలాగే చిన్నహోతురు ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ డైనింగ్ హాల్ కొరకు రేకుల షెడ్డును ప్రారంభించారు, బీసీ వెల్ఫేర్ డిడి ప్రసూన్న కుమారి సిబ్బందితో కలిసి ఎంపీ, నాగరాజు , టిడిపి ఇంచార్జ్ జ్యోతి లకు పూలు మాల, సాలవులతో సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలోని ఆలూరు వెనుకబడిందని ఉద్దేశంతో దాదాపు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే 120 కోట్లు మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఇచ్చారని, అలాగే వేదవతి ప్రాజెక్టు కూడా మూడేళ్లలోపే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు తెలుపారని, ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆలూరు నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలియజేశారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి అని మనమందరం కలిసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు సర్పంచులు జడ్పిటిసి లను గెలిపించుకోవాలని నాయకులను కార్యకర్తలను కోరారు...
    1
    కర్నూలు జిల్లా ఆలూరు నియోజవర్గంలో  టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 
ఆలూరు బెల్లగుండు అంజినేయ స్వామి దేవాలయం దగ్గర ఎంపీ నిధులతో 70 లక్షలు విలువచేసే కమ్యూనిటీ హాల్  భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కర్నూల్ ఎంపీ బస్తిపాటి  నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ , టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం ప్రసాదు నాయకులు తదితరు నాయకులు కలిసి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం పెద్ద హోతుర్  సిసి రోడ్డు ను ప్రారంభించారు. అలాగే చిన్నహోతురు  ప్రభుత్వ బీసీ  బాలుర హాస్టల్ డైనింగ్ హాల్ కొరకు రేకుల షెడ్డును ప్రారంభించారు, బీసీ వెల్ఫేర్ డిడి ప్రసూన్న కుమారి సిబ్బందితో కలిసి ఎంపీ, నాగరాజు , టిడిపి ఇంచార్జ్ జ్యోతి లకు పూలు మాల, సాలవులతో సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలోని ఆలూరు వెనుకబడిందని ఉద్దేశంతో దాదాపు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే 120 కోట్లు మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఇచ్చారని, అలాగే వేదవతి ప్రాజెక్టు కూడా మూడేళ్లలోపే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు తెలుపారని, ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆలూరు నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలియజేశారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు  వస్తున్నాయి అని మనమందరం కలిసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు సర్పంచులు జడ్పిటిసి లను గెలిపించుకోవాలని నాయకులను కార్యకర్తలను కోరారు...
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • టీచర్ల ధర్నా భగ్నం చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై టీచర్లు తమ సమస్యలు తీర్చాలని ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గుంటూరులో ధర్నా చేస్తున్న వారిని లేపి చెదర గొడుతున్న పోలీసులు.
    1
    టీచర్ల ధర్నా భగ్నం చేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై టీచర్లు తమ సమస్యలు తీర్చాలని ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గుంటూరులో ధర్నా చేస్తున్న వారిని లేపి చెదర గొడుతున్న పోలీసులు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    38 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.