చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలోవైభవంగా శ్రీరామ చంద్రుని కళ్యాణోత్సవం* *వైభవంగా శ్రీరామ చంద్రుని కళ్యాణోత్సవం* చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఈరోజు ఆదర్శదంపతులైన సీతారాముల కల్యాణోత్సవ వేడుకలు శుక్రవారం వైభవోపేతంగా నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ ఆదర్శ పురుషుడైన కోదండరామునికి లోకోత్తర శ్రీసీతారాముల కల్యాణోత్సవ దృశ్యం సీతాదేవికి వేదమండితులు ఆగమ శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు. 133 మంది పెళ్లి జంటలు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయాధికారి చంగల్ రాయలు, డిప్యూటీవో గోవిందరాజులు, అర్చకులు గోపాలాచార్యులు, శబరినాథ్, నగిరి ఆర్డిఓ అనుపమ, తాసిల్దార్ నాగరాజు, ఆర్ ఐ నరసింహులు, తితిదే సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

- చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద. ఆర్టీసీ బస్సులు ఢీకొన్న కారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు బంగారుపాలెం సేసాపురం వద్ద వెనక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.1
- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.2
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన యోగివేమన ఉత్సవాలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఎన్నడూ లేని విధంగా నూతన అంగులతో వేమన ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి పుష్పాలు, పలు రకాల పండ్లతో అలంకరణ చేయిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక నుండి పలు రకాల పండ్లను తెచ్చారు. సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.1
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- శభాష్ అనంతపురం పోలీసు...శ్రీ రాముని జన్మదిన రోజున 6 ఏళ్ళ బాలుడిని క్రూరంగా చంపిన రాక్షసుడి కాళ్లలోకి అనంత పోలీసులు 6 బుల్లెట్లు దింపినందుకు ఆ బాలుడి గ్రామస్థులు ,అనంత ప్రజలు జరుపుకుంటున్న నిజమైన శ్రీరామ నవమి సంబరాలు…. ThankYou @ATPPOLICE @naralokesh @ncbn @ APPOLICE100 @dgp_ap 👏 #JusticeForLittleOne #AnantapurPolice #APPolice #SriRamaNavami #JusticeServed1
- *వైభవంగా శ్రీరామ చంద్రుని కళ్యాణోత్సవం* చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఈరోజు ఆదర్శదంపతులైన సీతారాముల కల్యాణోత్సవ వేడుకలు శుక్రవారం వైభవోపేతంగా నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ ఆదర్శ పురుషుడైన కోదండరామునికి లోకోత్తర శ్రీసీతారాముల కల్యాణోత్సవ దృశ్యం సీతాదేవికి వేదమండితులు ఆగమ శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు. 133 మంది పెళ్లి జంటలు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయాధికారి చంగల్ రాయలు, డిప్యూటీవో గోవిందరాజులు, అర్చకులు గోపాలాచార్యులు, శబరినాథ్, నగిరి ఆర్డిఓ అనుపమ, తాసిల్దార్ నాగరాజు, ఆర్ ఐ నరసింహులు, తితిదే సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.1