logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కొల్చారంపోలీస్ స్టేషన్ పరిధీలోరొడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి కారు ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ సంఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారు హనుమాన్ బండల్ వద్ద మెదక్ హైదరాబాద్ హైవే పై రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యూనూస్ (60)బట్ట కిష్టయ్య (58) మెదక్ నుంచి పోతంశెట్టిపల్లి కి వస్తున్నారు.అదే సమయంలో మెదక్ వైపు వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో ఎగిరిపడి అందులో ఉన్న డ్రైవర్ యూనుస్ పాటు ప్రయాణికులు బట్టకిష్టయ్య ఆటోలో నుంచి ఎగిరి రోడ్డుపై పదారు. కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు వారిని 108 లో మెదక్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం చేసిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ తెలిపారు.

11 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
11 hrs ago

కొల్చారంపోలీస్ స్టేషన్ పరిధీలోరొడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి కారు ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ సంఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారు హనుమాన్ బండల్ వద్ద మెదక్ హైదరాబాద్ హైవే పై రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యూనూస్ (60)బట్ట కిష్టయ్య (58) మెదక్ నుంచి పోతంశెట్టిపల్లి కి వస్తున్నారు.అదే సమయంలో మెదక్ వైపు వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో ఎగిరిపడి అందులో ఉన్న డ్రైవర్ యూనుస్ పాటు ప్రయాణికులు బట్టకిష్టయ్య ఆటోలో నుంచి ఎగిరి రోడ్డుపై పదారు. కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు వారిని 108 లో మెదక్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం చేసిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాదాలయంలో గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో మంజీరా నది జలాలతో అభిషేకం పంచామృత అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గ్రహించారు పరాభవనామ ఉగాది సందర్భంగా అమ్మవారి వేపాకులు మామిడాకులతో వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు పుష్పార్చన గావించారు అనంతరం నక్షత్ర హారతి ఇచ్చారు అనంతరం భక్తులకు దివ్యదర్శభాగ్యం కలిగించారు. ఆలయవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయసిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు. భక్తులకు తీర్థ వితరణగావించారు. కోరిక కోరికలు తీరనభక్తులు అమ్మవారికి ఓడిబియ్యం,
    1
    తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాదాలయంలో గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో మంజీరా నది జలాలతో అభిషేకం పంచామృత అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గ్రహించారు పరాభవనామ ఉగాది సందర్భంగా అమ్మవారి వేపాకులు మామిడాకులతో వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు పుష్పార్చన గావించారు అనంతరం నక్షత్ర హారతి ఇచ్చారు అనంతరం భక్తులకు దివ్యదర్శభాగ్యం కలిగించారు. ఆలయవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయసిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు. భక్తులకు తీర్థ వితరణగావించారు. కోరిక కోరికలు తీరనభక్తులు అమ్మవారికి ఓడిబియ్యం,
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
  • కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది పండుగ సందర్భంగా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరెడ్డి, కార్యదర్శిగా గుర్జాల్ స్వామిని ఎంపిక చేశారు. నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి సేవిస్తూ సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది పండుగ సందర్భంగా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరెడ్డి, కార్యదర్శిగా గుర్జాల్ స్వామిని ఎంపిక చేశారు. నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి సేవిస్తూ సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    54 min ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 18 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద బుధవారం అమావాస్య అన్నప్రసాద వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు బుద్ధ నారాయణ మెట్టమ్మ దంపతుల జ్ఞాపకార్థం, బుద్ధ శంకరయ్య అన్నపూర్ణ దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అమావాస్య నాడు అన్నదానం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని దాదాపు ఆరు సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈనెల అమావాస్య రోజున బుద్ధ శంకరయ్య అన్నపూర్ణ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సేవ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని అన్నారు, ఈ కార్యక్రమంలో బుద్ధ అన్నపూర్ణ, శంకరయ్య, బుద్ద శివ, కొమరవెల్లి సుధాకర్,రుక్మయ్య, దొంతుల సత్యనారాయణ, కాశీనాథ్, గంగిశెట్టి వెంకటేశం, ఉమేష్,కైలాస ప్రశాంత్,రమేష్, ఉప్పల చంద్రశేఖర్, సిరిపురం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 18 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద బుధవారం  అమావాస్య అన్నప్రసాద వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు బుద్ధ నారాయణ మెట్టమ్మ దంపతుల జ్ఞాపకార్థం, బుద్ధ శంకరయ్య అన్నపూర్ణ దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అమావాస్య నాడు అన్నదానం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని దాదాపు ఆరు సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈనెల అమావాస్య రోజున బుద్ధ శంకరయ్య అన్నపూర్ణ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సేవ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని అన్నారు, ఈ కార్యక్రమంలో బుద్ధ అన్నపూర్ణ, శంకరయ్య, బుద్ద శివ, కొమరవెల్లి సుధాకర్,రుక్మయ్య, దొంతుల సత్యనారాయణ, కాశీనాథ్, గంగిశెట్టి వెంకటేశం, ఉమేష్,కైలాస ప్రశాంత్,రమేష్, ఉప్పల చంద్రశేఖర్, సిరిపురం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    19 hrs ago
  • సిద్దిపేట జిల్లా కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడే నాచగిరి లక్ష్మీనరసింహుడని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ సంతానం లేని వారికి సంతానాన్ని ఇచ్చే సంతాన నాచగిరి లక్ష్మి నరసింహడని,కోరిన కోరికలు తీర్చే దేవుడు లక్ష్మీనరసింహుడు నాచగిరి దేవుడు నవహ్నిక 9 క్షేత్రాలు కలిసిన లక్ష్మీనరసింహుడని, దేవాలయంలో కంకణాలు కట్టుకున్నట్లయితే 41 రోజులలో కోరిన కోరికలు తప్పకుండా తీర్చునని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. స్వామివారికి రకరకాల సేవలు చేయబడతాయని పూర్వికులు దేవాలయంలో అర్చక స్వాములు చూసే విధంగా కాకుండా అలనాడు శ్రీ రామదాసు భద్రాచలంలో భక్తులందరూ వీక్షించే విధంగా బయట పెట్టినారో పూర్వికులు నాచారం దేవాలయంలో వేరువేరుగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలలో ఉన్నటువంటి కార్యనిర్వాహన అధికారి శ్రీమాన్ రంగాచార్యులు, ధర్మకర్తల మండలి చైర్మన్ రవీందర్ గుప్త పాలకమండలి పార్టీలకతీతంగా అందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారని అన్నారు. భక్తులందరి సంపూర్ణ సహకారంతో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. పక్షులందరూ ప్రతి సంవత్సరం ఉత్సవాలలో పాల్గొని సంపూర్ణమై నటువంటి స్వామివారి అనుగ్రహం పొందాలని భక్తులను కోరారు.
    1
    సిద్దిపేట జిల్లా
కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడే నాచగిరి లక్ష్మీనరసింహుడని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు.
శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ సంతానం లేని వారికి సంతానాన్ని ఇచ్చే సంతాన నాచగిరి లక్ష్మి నరసింహడని,కోరిన కోరికలు తీర్చే దేవుడు లక్ష్మీనరసింహుడు నాచగిరి దేవుడు నవహ్నిక 9 క్షేత్రాలు కలిసిన లక్ష్మీనరసింహుడని, దేవాలయంలో కంకణాలు కట్టుకున్నట్లయితే 41 రోజులలో కోరిన కోరికలు తప్పకుండా తీర్చునని అర్చకులు దేశపతి రాజశేఖర శర్మ అన్నారు. స్వామివారికి రకరకాల సేవలు చేయబడతాయని పూర్వికులు దేవాలయంలో అర్చక స్వాములు చూసే విధంగా కాకుండా అలనాడు శ్రీ రామదాసు భద్రాచలంలో భక్తులందరూ వీక్షించే విధంగా బయట పెట్టినారో పూర్వికులు నాచారం దేవాలయంలో వేరువేరుగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలలో ఉన్నటువంటి కార్యనిర్వాహన అధికారి శ్రీమాన్ రంగాచార్యులు, ధర్మకర్తల మండలి చైర్మన్ రవీందర్ గుప్త పాలకమండలి పార్టీలకతీతంగా అందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారని అన్నారు. భక్తులందరి సంపూర్ణ సహకారంతో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. పక్షులందరూ ప్రతి సంవత్సరం ఉత్సవాలలో పాల్గొని సంపూర్ణమై నటువంటి స్వామివారి అనుగ్రహం పొందాలని భక్తులను కోరారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    19 hrs ago
  • అతి మ్యాల్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తనపై దాడి చేయడం అన్యాయం: పత్రికా విలేఖరి దండు రాములు ఆవేదన మనూరు మండలం అతి మ్యాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్టోరీ నిమిత్తం వెళ్లిన విలేఖరి దండురాములపై మీరు ఎందుకు వచ్చారు మీ కార్డులు చూయించండి అంటూ ఉపాధ్యాయుడు మహేష్ అసభ్య పదజాలంతో దూషిస్తూ గ్రామస్తులను ప్రేరేపించి దాడి చేయడం దారుణమని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. అలాగే డిఎస్పి కి ఫిర్యాదు చేశానని ఎస్సీ ఎస్టీ కమిషన్ కు వెళ్తానని మీడియాతో తెలిపారు
    1
    అతి మ్యాల్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తనపై దాడి చేయడం అన్యాయం: పత్రికా విలేఖరి దండు రాములు ఆవేదన 
మనూరు మండలం అతి మ్యాల్  గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్టోరీ నిమిత్తం వెళ్లిన విలేఖరి దండురాములపై మీరు ఎందుకు వచ్చారు మీ కార్డులు చూయించండి అంటూ ఉపాధ్యాయుడు మహేష్ అసభ్య పదజాలంతో దూషిస్తూ గ్రామస్తులను ప్రేరేపించి దాడి చేయడం దారుణమని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. అలాగే డిఎస్పి కి ఫిర్యాదు చేశానని ఎస్సీ ఎస్టీ కమిషన్ కు వెళ్తానని మీడియాతో తెలిపారు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే పరాభవ నామ సంవత్సరంలో కూడా వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు
    1
    దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే పరాభవ నామ సంవత్సరంలో కూడా వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారి ఇంటిపై జరిగిన దాడిని ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.ఆదివాసీల అడవులు కాలిపోతున్నాయి, దళితులపై దాడులు జరుగుతున్నాయి, కొందరు బ్రాహ్మణవాదులు మాట్లాడుతున్న మాటలు ప్రజలకు అర్థం కావడం లేదు, ఈ విషయాలపై ప్రశ్నించినందుకు సమాధానం ఇవ్వకుండా ఒక ప్రజాప్రతినిధి ఇంటిపై దాడి చేయడం సరైన విధానం కాదు అని బహుజన సంఘాలు స్పష్టం చేశాయి. మందుల సామెల్ గారు దళిత మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి, ప్రజల మద్దతుతో పెద్ద మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మందుల సామెల్ గారు అని పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించి బండి సంజయ్ మరియు బీజేపీ నాయకులు బాధ్యత వహించాలని, వెంటనే మందుల సామ్యూల్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డి.బి.ఎస్.ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు ఉందని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. మందుల సామెల్ కు మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఓయూ నాయకుడు గడ్డం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికి భావ స్వేచ్ఛ ఉందని, ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని ప్రయత్నిస్తే మరింత బలంగా స్పందిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో మాదిగలు సంఘటితంగా ఉన్నారని తెలిపారు. బి.ఎస్.ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ వేల్పుల సంజయ్ మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే సాధారణ ప్రజలకు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. బీఎస్పీ నాయకుడు డప్పు నర్సింగ్ రావు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రణయ్, అరుణ్ కుమార్, శ్రీకాంత్, గణేష్, నరేష్, చరణ్, కళ్యాణ్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారి ఇంటిపై జరిగిన దాడిని ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.ఆదివాసీల అడవులు కాలిపోతున్నాయి, దళితులపై దాడులు జరుగుతున్నాయి, కొందరు బ్రాహ్మణవాదులు మాట్లాడుతున్న మాటలు ప్రజలకు అర్థం కావడం లేదు, ఈ విషయాలపై ప్రశ్నించినందుకు సమాధానం ఇవ్వకుండా ఒక ప్రజాప్రతినిధి ఇంటిపై దాడి చేయడం సరైన విధానం కాదు అని  బహుజన సంఘాలు స్పష్టం చేశాయి. మందుల సామెల్  గారు దళిత మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి, ప్రజల మద్దతుతో పెద్ద మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మందుల సామెల్ గారు అని పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించి బండి సంజయ్ మరియు బీజేపీ  నాయకులు బాధ్యత వహించాలని, వెంటనే మందుల సామ్యూల్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డి.బి.ఎస్.ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు ఉందని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. మందుల సామెల్ కు  మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
ఓయూ నాయకుడు గడ్డం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికి భావ స్వేచ్ఛ ఉందని, ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని ప్రయత్నిస్తే మరింత బలంగా స్పందిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో మాదిగలు సంఘటితంగా ఉన్నారని తెలిపారు. బి.ఎస్.ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ వేల్పుల సంజయ్ మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే సాధారణ ప్రజలకు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. బీఎస్పీ నాయకుడు డప్పు నర్సింగ్ రావు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రణయ్, అరుణ్ కుమార్, శ్రీకాంత్, గణేష్, నరేష్, చరణ్, కళ్యాణ్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_Sagaboina Paparao
    Sagaboina Paparao
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • కారు ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ సంఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారు హనుమాన్ బండల్ వద్ద మెదక్ హైదరాబాద్ హైవే పై రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యూనూస్ (60)బట్ట కిష్టయ్య (58) మెదక్ నుంచి పోతంశెట్టిపల్లి కి వస్తున్నారు.అదే సమయంలో మెదక్ వైపు వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో ఎగిరిపడి అందులో ఉన్న డ్రైవర్ యూనుస్ పాటు ప్రయాణికులు బట్టకిష్టయ్య ఆటోలో నుంచి ఎగిరి రోడ్డుపై పదారు. కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు వారిని 108 లో మెదక్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం చేసిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ తెలిపారు.
    1
    కారు ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ సంఘటన మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారు హనుమాన్ బండల్ వద్ద మెదక్ హైదరాబాద్ హైవే పై రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యూనూస్ (60)బట్ట కిష్టయ్య (58) మెదక్ నుంచి పోతంశెట్టిపల్లి కి వస్తున్నారు.అదే సమయంలో మెదక్ వైపు వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో ఎగిరిపడి అందులో ఉన్న డ్రైవర్ యూనుస్ పాటు ప్రయాణికులు బట్టకిష్టయ్య ఆటోలో నుంచి ఎగిరి రోడ్డుపై పదారు. కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు వారిని 108 లో మెదక్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం చేసిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ తెలిపారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.