logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌* తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో అరుదైన బాండెడ్ క్రేట్ పాము దర్శనమిచ్చింది.నలుపు-పసుపు చారలతో,దాదాపు 5 అడుగుల పొడవున్న ఈ విషపూరిత పామును అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు.ఈ పాము సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని,చైనా,నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్,మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు.లారీల్లో పడిపోయి లేదా దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

1 hr ago
user_Ramprasad islavath
Ramprasad islavath
Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
1 hr ago

*ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌* తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో అరుదైన బాండెడ్ క్రేట్ పాము దర్శనమిచ్చింది.నలుపు-పసుపు చారలతో,దాదాపు 5 అడుగుల పొడవున్న ఈ విషపూరిత పామును అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు.ఈ పాము సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని,చైనా,నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్,మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు.లారీల్లో పడిపోయి లేదా దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఆలయ భూముల రక్షణకై ఆమరణ నిరాహార దీక్ష :మహా రుద్రసేన వ్యవస్థాపకులు కొండా చరణ్ చర్ల మండలంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమణ దారుల నుండి స్వాధీన పరుచుకోవాలి అక్రమ కట్టడాలను కూల్చివేయాలి దేవాలయానికి చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నీచులను చట్టపరంగా శిక్షించాలి అక్రమంగా నిర్మించిన ఇళ్లకు ఇచ్చిన కరెంటు మీటర్లను రద్దు చేసి తొలగించాలి రెండు సంవత్సరాలుగా ఈ సమస్యను పరిష్కరించకుండా హిందూవుల మనోభావాలను దెబ్బతీసిన స్థానిక చర్ల ఎమ్మార్వో హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి
    1
    ఆలయ భూముల రక్షణకై ఆమరణ నిరాహార దీక్ష :మహా రుద్రసేన వ్యవస్థాపకులు కొండా చరణ్
చర్ల మండలంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమణ దారుల నుండి స్వాధీన పరుచుకోవాలి
అక్రమ కట్టడాలను కూల్చివేయాలి 
దేవాలయానికి చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నీచులను చట్టపరంగా శిక్షించాలి 
అక్రమంగా నిర్మించిన ఇళ్లకు ఇచ్చిన కరెంటు మీటర్లను రద్దు చేసి తొలగించాలి 
రెండు సంవత్సరాలుగా ఈ సమస్యను పరిష్కరించకుండా హిందూవుల మనోభావాలను దెబ్బతీసిన స్థానిక చర్ల ఎమ్మార్వో హిందూ సమాజానికి  క్షమాపణలు చెప్పాలి
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    5 hrs ago
  • సిరిసిల్ల నియోజకవర్గం, వీర్నపల్లి మండలంలో నేడు కంటి వెలుగు కింద 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 171 మందికి అవసరమైన కంటి ఆపరేషన్ల బాధ్యత కూడా నేనే తీసుకుంటానని హామీ ఇచ్చాను. కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచి పథకానికి మంగళం పాడింది. వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. సిరిసిల్ల నియోజకవర్గం, వీర్నపల్లి మండలంలో నేడు కంటి వెలుగు కింద 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 171 మందికి అవసరమైన కంటి ఆపరేషన్ల బాధ్యత కూడా నేనే తీసుకుంటానని హామీ ఇచ్చాను. కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచి పథకానికి మంగళం పాడింది. వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తాను.
    1
    సిరిసిల్ల నియోజకవర్గం, వీర్నపల్లి మండలంలో నేడు కంటి వెలుగు కింద 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.

171 మందికి అవసరమైన కంటి ఆపరేషన్ల బాధ్యత కూడా నేనే తీసుకుంటానని హామీ ఇచ్చాను.

కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచి పథకానికి మంగళం పాడింది.

వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తాను.
సిరిసిల్ల నియోజకవర్గం, వీర్నపల్లి మండలంలో నేడు కంటి వెలుగు కింద 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
171 మందికి అవసరమైన కంటి ఆపరేషన్ల బాధ్యత కూడా నేనే తీసుకుంటానని హామీ ఇచ్చాను.
కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచి పథకానికి మంగళం పాడింది.
వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తాను.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    8 hrs ago
  • నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐* *ఎర్ర సత్యం అన్న పేదోళ్ల కంచంలో బువ్వ..!* ఆకలి లేని సమాజం కోసం, శ్రమజీవుల ఆత్మగౌరవం కోసం.. ప్రతి పేదవాడి కంచంలో మెతుకై నిలిచిన ప్రజా నాయకుడు.! పేదవాడి కడుపు నిండినప్పుడే అసలైన రాజ్యం వస్తుందని నమ్మి.. కూడు,గూడు,భూమి కోసం రణభేరి మోగించిన సాహస వీరుడు మన ఎర్ర సత్యం అన్నా.... *నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐*
    1
    నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐*
*ఎర్ర సత్యం అన్న  పేదోళ్ల కంచంలో బువ్వ..!*
ఆకలి లేని సమాజం కోసం, శ్రమజీవుల ఆత్మగౌరవం కోసం.. ప్రతి పేదవాడి కంచంలో మెతుకై నిలిచిన ప్రజా నాయకుడు.!
పేదవాడి కడుపు నిండినప్పుడే అసలైన రాజ్యం వస్తుందని నమ్మి.. కూడు,గూడు,భూమి కోసం రణభేరి మోగించిన సాహస వీరుడు మన ఎర్ర సత్యం అన్నా....
*నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, వస్త్రాలంకరణ, అష్టోత్తరం, ఆకుపూజ, హనుమాన్ చాలీసా తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి తమ ఇష్టదైవమని, స్వామివారికి తమలపాకుల దండ, సింధూరం సమర్పిస్తే కష్టాలు తొలగిపోతాయని తమ విశ్వాసమని తెలిపారు. స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అభివృద్ధికి సహకరించండి — ఆలయ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, నిర్మాణానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతున్నందున దాతలు, భక్తులు, ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య  సందర్భంగా అన్నప్రసాద వితరణ
సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఉదయం నుంచి ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, వస్త్రాలంకరణ, అష్టోత్తరం, ఆకుపూజ, హనుమాన్ చాలీసా తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి తమ ఇష్టదైవమని, స్వామివారికి తమలపాకుల దండ, సింధూరం సమర్పిస్తే కష్టాలు తొలగిపోతాయని తమ విశ్వాసమని తెలిపారు. స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.
ఆలయ అభివృద్ధికి సహకరించండి — ఆలయ కమిటీ
ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, నిర్మాణానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతున్నందున దాతలు, భక్తులు, ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    9 hrs ago
  • అణచబడ్డ మన జాతులు మర్లబడాలే,తిరగబడాలే అవసరమైతే కత్తులు చేతబట్టాలే ఈ దేశం మనది,ఈ భూమి మనది... అణచబడ్డ మన జాతులు మర్లబడాలే,తిరగబడాలే అవసరమైతే కత్తులు చేతబట్టాలే
    1
    అణచబడ్డ మన జాతులు మర్లబడాలే,తిరగబడాలే అవసరమైతే కత్తులు చేతబట్టాలే
ఈ దేశం మనది,ఈ భూమి మనది...
అణచబడ్డ మన జాతులు మర్లబడాలే,తిరగబడాలే అవసరమైతే కత్తులు చేతబట్టాలే
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.