Shuru
Apke Nagar Ki App…
నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐* *ఎర్ర సత్యం అన్న పేదోళ్ల కంచంలో బువ్వ..!* ఆకలి లేని సమాజం కోసం, శ్రమజీవుల ఆత్మగౌరవం కోసం.. ప్రతి పేదవాడి కంచంలో మెతుకై నిలిచిన ప్రజా నాయకుడు.! పేదవాడి కడుపు నిండినప్పుడే అసలైన రాజ్యం వస్తుందని నమ్మి.. కూడు,గూడు,భూమి కోసం రణభేరి మోగించిన సాహస వీరుడు మన ఎర్ర సత్యం అన్నా.... *నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐*
NIMMANAGANTI ANIL BABU
నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐* *ఎర్ర సత్యం అన్న పేదోళ్ల కంచంలో బువ్వ..!* ఆకలి లేని సమాజం కోసం, శ్రమజీవుల ఆత్మగౌరవం కోసం.. ప్రతి పేదవాడి కంచంలో మెతుకై నిలిచిన ప్రజా నాయకుడు.! పేదవాడి కడుపు నిండినప్పుడే అసలైన రాజ్యం వస్తుందని నమ్మి.. కూడు,గూడు,భూమి కోసం రణభేరి మోగించిన సాహస వీరుడు మన ఎర్ర సత్యం అన్నా.... *నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐*
More news from తెలంగాణ and nearby areas
- *ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్ క్రేట్* తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో అరుదైన బాండెడ్ క్రేట్ పాము దర్శనమిచ్చింది.నలుపు-పసుపు చారలతో,దాదాపు 5 అడుగుల పొడవున్న ఈ విషపూరిత పామును అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు.ఈ పాము సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని,చైనా,నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్,మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు.లారీల్లో పడిపోయి లేదా దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.1
- ఆలయ భూముల రక్షణకై ఆమరణ నిరాహార దీక్ష :మహా రుద్రసేన వ్యవస్థాపకులు కొండా చరణ్ చర్ల మండలంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమణ దారుల నుండి స్వాధీన పరుచుకోవాలి అక్రమ కట్టడాలను కూల్చివేయాలి దేవాలయానికి చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నీచులను చట్టపరంగా శిక్షించాలి అక్రమంగా నిర్మించిన ఇళ్లకు ఇచ్చిన కరెంటు మీటర్లను రద్దు చేసి తొలగించాలి రెండు సంవత్సరాలుగా ఈ సమస్యను పరిష్కరించకుండా హిందూవుల మనోభావాలను దెబ్బతీసిన స్థానిక చర్ల ఎమ్మార్వో హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి1
- కమలాపూర్‌లో అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల ప్రత్యేక శిబిరం హనుమకొండ జిల్లా కమలాపూర్: గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం 2026–27లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వరంగల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కమలాపూర్‌లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో మమేకమై వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందడంతో పాటు రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో పాటించాల్సిన పద్ధతులు, పంట వేసిన నాటి నుంచి దిగుబడి వచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల యాజమాన్య విధానాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. విద్యార్థి ఓంకార్ మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై రైతులతో కలిసి తెలుసుకుంటామని తెలిపారు. పంట వేసినప్పటి నుంచి దిగుబడి వచ్చే వరకు అవసరమైన మెళకువలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం నాలుగు నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.1
- నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐* *ఎర్ర సత్యం అన్న పేదోళ్ల కంచంలో బువ్వ..!* ఆకలి లేని సమాజం కోసం, శ్రమజీవుల ఆత్మగౌరవం కోసం.. ప్రతి పేదవాడి కంచంలో మెతుకై నిలిచిన ప్రజా నాయకుడు.! పేదవాడి కడుపు నిండినప్పుడే అసలైన రాజ్యం వస్తుందని నమ్మి.. కూడు,గూడు,భూమి కోసం రణభేరి మోగించిన సాహస వీరుడు మన ఎర్ర సత్యం అన్నా.... *నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐*1
- బచ్చన్నపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ,ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బీజేపీ నాయకులు జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు మహేశ్ ఆధ్వర్యంలో బచ్చన్నపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వాణి స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.1
- సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, వస్త్రాలంకరణ, అష్టోత్తరం, ఆకుపూజ, హనుమాన్ చాలీసా తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి తమ ఇష్టదైవమని, స్వామివారికి తమలపాకుల దండ, సింధూరం సమర్పిస్తే కష్టాలు తొలగిపోతాయని తమ విశ్వాసమని తెలిపారు. స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అభివృద్ధికి సహకరించండి — ఆలయ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, నిర్మాణానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతున్నందున దాతలు, భక్తులు, ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.3
- నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిషేధిత ఆస్తుల POB/ 22ఎ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చట్టబద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కొత్తగా ఎలాంటి భూములను తమ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేదని, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన సాంకేతిక చిక్కులను పరిష్కరించి బాధితులకు ఊరట కలిగిస్తామన్నారు.1