శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరునాళ్ళ మహోత్సవంలో డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి. బద్వేలు: నియోజకవర్గంలోని అట్లూరు మండలం, కుంభగిరి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న డిసిసి బ్యాంక్ చైర్మన్ కి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు మేళా తాళాలతో ఘనస్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సూర్య నారాయణ రెడ్డి దర్శించుకున్న పూజ అనంతరం అర్చకులు డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి కి వేదాశీర్వచనం అందించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, స్వామి వారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ తో పాటు స్థానిక నాయకులు,భారీ సంఖ్యలో భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

- బద్వేలు :వైశాఖ పూర్ణిమ పురస్కరించుకొని బద్వేలు పట్టణం లోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న దుర్గమ్మ గుడిలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది.ఈ విశేష పూజలలో భాగంగా అమ్మవారిని మామిడి పండ్లతో అలంకరణ తో అమ్మవారిని దర్శించుకొన భక్తులు అమ్మవారి పల్లకి సేవలో విరివిగా పాల్గొన్నారు.1
- Post by T. Raja simha1
- మన లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయం వారు ఏర్పాటు చేశారు సుమారు 500 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులారా మీకు వీలు దొరికినప్పుడు మీకు ఇష్టం వచ్చిన దేవాలయం నందు అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ ( డబ్బులు గానీ వంట వస్తువులు గాని ) రూపంలో అ ఆ దేవాలయాలకు ఇవ్వండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయరాదు ఓం కాశి అన్నపూర్ణేశ్వరి ఆయ నమః1
- కడప జిల్లా. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పొద్దుటూరు రోడ్డు కెసి కెనాల్ సమీపంలో పగిలిన ఆర్ టి పి పైప్ లైన్.. రాత్రి నుండి వస్తున్న నీటితో జలమయంగా మారిన ప్రాంతం.. పైపులైన్ నీతిని ఆపి మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్న స్థానికులు..1
- Post by Bondhu Suresh3
- ప్రకాశం జిల్లాలో అంకమ్మ తల్లి తిరునాళ్లు అంబరాన్ని అంటాయి. పొన్నలూరు మండలం భోగనంపాడులోని అంకమ్మ తల్లి తిరునాళ్లు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెంకి చెందిన గ్రామస్థులు కోలాటం నిర్వహించారు. తిరుణళ్లకు వచ్చిన చుట్టు పక్కల గ్రామస్థులు కోలాటాన్ని తిలకించారు.1
- విడవలూరు మండలం అలగానిపాడుగ్రామంలో శుక్రవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులతో కలసి పింఛన్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఒకటో తేదీ సెలవు అయితే.. 31వ తేదీనే పింఛన్లు అందించడం గర్వకారణమన్నారు. గ్రామంలో 210 మందికి 9.54 లక్షలు అందజేస్తున్నామన్నారు. పెంఛన్లతో పాటు సూపర్ సిక్స్ పథకాలను సూపర్ సిక్స్ చేశారన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు అమలు చేశారన్నారు. రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి పనులకు నిదులు కేటాయిస్తున్నామన్నారు. 23 నెలల్లోనే 1.27 కోట్లు కేటాయించామన్నారు. 13 లక్షలతో సీసీ రోడ్లు, 27 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్, గుడ్డి కాలువకు 10 లక్షలు, గ్రావెల్ రోడ్డుకు 10 లక్షలు, ఎలక్ట్రికల్ పనులను వేగవంతం చేశామన్నారు. త్వరలోనే 3 ఫేజ్ పనులు పూర్తవుతాయన్నారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా 5 మందికి 2.89 లక్షలు అందజేశామని వివరించారు. రాబోయే రోజుల్లో స్థానికులు తెలిపిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు.4
- బద్వేలు: నియోజకవర్గంలోని అట్లూరు మండలం, కుంభగిరి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న డిసిసి బ్యాంక్ చైర్మన్ కి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు మేళా తాళాలతో ఘనస్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సూర్య నారాయణ రెడ్డి దర్శించుకున్న పూజ అనంతరం అర్చకులు డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి కి వేదాశీర్వచనం అందించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, స్వామి వారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ తో పాటు స్థానిక నాయకులు,భారీ సంఖ్యలో భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.1