Shuru
Apke Nagar Ki App…
Keralam's election campaigns end with Kalashakkottu, a vibrant celebration where rival parties gather at key junctions in the final hour. Despite intense competition, LDF, UDF and BJP come together with flags, music and energy, showing a spirit of healthy rivalry. Seen in places like Nemom, it reflects a unique political culture and democratic enthusiasm rarely seen elsewhere.
M.RAJKIRAN REDDY
Keralam's election campaigns end with Kalashakkottu, a vibrant celebration where rival parties gather at key junctions in the final hour. Despite intense competition, LDF, UDF and BJP come together with flags, music and energy, showing a spirit of healthy rivalry. Seen in places like Nemom, it reflects a unique political culture and democratic enthusiasm rarely seen elsewhere.
More news from తెలంగాణ and nearby areas
- ఆదిలాబాద్ జిల్లా : తలమడుగు మండలం అర్లీ (కె)గ్రామ వడ్ల గంగయ్య మనుమరాలు వివాహానికి హాజరై,సాయిలింగి గ్రామ శేవ్వా పొచ్చన్న యాదవ్ కుమార్తె వివాహానికి,రుయ్యడి గ్రామ సత్రోజి రాజు కుమార్తె ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి,తలమడుగు గ్రామ రతి కంటి నవీన్ ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరై,టీచర్స్ కలని రాజు రెడ్డి కాంట్రాక్టర్ గృహ హప్రవేశానికి హాజరై,నిర్మల్ సిద్ధికుంటలో జరిగిన రూయ్యడి గ్రామ త్యాపల్ల బాలాజీ తమ్ముని వివహానికి హాజరైనా మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కళ్యాణo లక్ష్మి రాజేశ్వర్,మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, సర్పంచ్ ఉడుగు రాకేష్,ఎస్.దేవన్న,ఎన్.అశోక్ వర్డ్ మెంబర్,ఎల్.ప్రవీణ్ రెడ్డి,జి.సాంబశివ్,ఎం.వెంకట్ రెడ్డి,సాయి కిరణ్,పడాల భూమన్న,కేశవ్ తదితరులు పాల్గొన్నారు1
- where rival parties gather at key junctions in the final hour. Despite intense competition, LDF, UDF and BJP come together with flags, music and energy, showing a spirit of healthy rivalry. Seen in places like Nemom, it reflects a unique political culture and democratic enthusiasm rarely seen elsewhere.1
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాలు ఎండల తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారాయి. తాలూకా పరిధిలోని జన్నారం మండలంలో ఆదివారం మ.3 గంటలకు 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో పాటు వేడి గాలులు కూడా వీస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు 43 డిగ్రీల వరకు ఎండల తీవ్రత ఉంటుందని వారు తెలిపారు.1
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం దరోగపల్లి గ్రామంలో శనివారం అంగన్వాడీ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. అన్నప్రాసన కార్యక్రమానికి వెళ్లిన సర్పంచ్ బొట్టుపెల్లి కృష్ణవేణిపై అంగన్వాడీ టీచర్ సరోజన, కుమారుడు శ్రావణ్ దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి యత్నించినట్లు సమాచారం. గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు కేంద్రంలో సమయపాలన, పౌష్టికాహారం పంపిణీ లోపాలపై సర్పంచ్ పలుమార్లు పరిశీలనలు నిర్వహించారు. ఈ క్రమంలోనే శనివారం కేంద్రాన్ని సందర్శించగా వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనను గ్రామస్తులు ఖండిస్తూ సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై అధికారుల విచారణ చేపట్టే అవకాశం ఉంది.1
- 12 अप्रैल 2026, तेलंगाना – हैदराबाद के राजेंद्रनगर क्षेत्र के शिवरामपल्ली में रविवार को एक बड़े गोदाम में भीषण आग लग गई। इस गोदाम में डेकोरेशन से जुड़ी सामग्री रखी हुई थी। अचानक आग भड़कने से पूरे इलाके में घना धुआं फैल गया, जिससे स्थानीय लोग भय और अफरातफरी में बाहर निकल आए। 🚒 सूचना मिलते ही अग्निशमन विभाग की कई टीमें मौके पर पहुंचीं और आग पर काबू पाने के प्रयास शुरू किए। दमकलकर्मी लगातार पानी और फोम का इस्तेमाल कर रहे हैं ताकि आग आसपास की इमारतों तक न फैले। ⚠️ राहत की बात यह है कि अब तक किसी भी प्रकार की जनहानि की खबर नहीं है। हालांकि आग की तीव्रता और धुएं के कारण स्थिति गंभीर बनी हुई है। प्रशासन ने लोगों से प्रभावित क्षेत्र से दूर रहने की अपील की है। 👉 यह घटना एक बार फिर गोदामों और औद्योगिक क्षेत्रों में सुरक्षा मानकों की कमी को उजागर करती है। विशेषज्ञों का कहना है कि ज्वलनशील सामग्री रखने वाले गोदामों में अग्नि सुरक्षा उपकरण और नियमित निरीक्षण अनिवार्य होना चाहिए।1
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడే బహిరంగ సభ అధ్యక్షులు సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ 1886 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకొవడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పాత బస్టాండ్,పెద్ద బజార్ మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ జరుపుటకు నిర్ణయించడం జరిగిందని ఇట్టి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మరియు ఏఐఎఫ్ టి యు న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సైజింగ్ డయింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వొల్లాల కిషోర్ తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామాండ్ల రవీందర్,ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య ఎర్రజెండా పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ గుజ్జ దేవదాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇట్టి కార్మిక సభను జిల్లాలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి కిషోర్, భామండ్ల రవీందర్ కూరపాటి సతీష్, గుజ్జ దేవదాస్, వల్లే రవి,ఏ సత్తయ్య, రాంప్రసాద్, సునీల్ పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో ఆదివారం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, సీనియర్ మేట్లకు ఏపీడీ వామన్ రావు సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి పనులకు వచ్చిన కూలీల ఫోటోలు క్యాప్చరింగ్ జాగ్రత్తగా చేయాలని, చేసిన పనికి తగ్గట్లు కూలి పడే విధంగా చూడాలని సూచించారు. తికమక పడితే కూలీలు నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ తులసిరాం తదితరులు పాల్గొన్నారు.1
- గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఒక బాలుడు మృతి చెందిన సంఘటన లక్షెటిపేట పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన నలుగురు బాలురు ఆదివారం పట్టణ శివారులోని గోదావరి నదిలో స్నానం కోసమని వెళ్లారు. అయితే వారిలో ఉస్మానుద్దీన్ (13) అనే బాలుడు గోదావరిలో మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. మరో ముగ్గురిని స్థానికులు సురక్షితంగా కాపాడారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.1