అంబేద్కర్ భవన్ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ధర్నా. గంగవరం డిసెంబర్ 10( ప్రజా ప్రతిభ) గంగవరం మండలం అంబేద్కర్ భవనం స్థలాన్ని ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని దళిత నాయకులు తహసిల్దార్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు డి.వి. మునిరత్నం, ఆర్. రెడ్డప్ప, ఈశ్వర్, రవి కుమార్, రెడ్డి ప్రసాద్, మహేష్,వేళాయుధం,మోహన్ బాబు, డేవిడ్, మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం దళిత నాయకుల విజ్ఞప్తి మేరకు ఎంపీడీవో కార్యాలయం ముందు సుమారు 10 సెంట్లు స్థలాన్ని కేటాయించి అందులో పక్కా భవనం కోసం నిధులు మంజూరు చేశారన్నారు. అప్పటినుంచి అంబేద్కర్ జయంతి వర్ధంతిలు నిర్వహించుకునే వారమని తెలిపారు. ఖాళీగా ఉన్న స్థలంపై కన్నేసిన శ్రీలంక కాలనీవాసులు గుడి పేరుతో అంబేద్కర్ భావన స్థలాన్ని ఆక్రమించారని పేర్కొన్నారు. స్థల ఆక్రమణ పై పలుమార్లు వారిని అడిగిన వినిపించుకోలేదని కాదని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. శరణార్థులకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ఎన్నో ఏళ్ల నుండి ప్రభుత్వాలు, జిల్లా కలెక్టర్లు సైతం జీవో లేదని ముక్తకంఠముతో తేల్చి చెప్పినా గత ప్రభుత్వంలో చట్టాలను ఉల్లంఘిస్తూ దొడ్డిదారుల్లో శరణార్థులకు ఏ ప్రాతిపదిక పైన ఎస్సీ ధ్రువీకరణ పత్రం ఇచ్చారని నిలదీశారు. ధ్రువీకరణ మంజూరు చేసిన అధికారి ఏ మండలంలో విధులు నిర్వహిస్తున్నా, లేక పదవి విరమణ చేసినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఓబుల్ రాజు, ప్రహ్లాద, కవీశ్వర్, శివాడి గోవిందు, కత్తిశీను మాట్లాడుతూ అంబేద్కర్ భావన స్థలాన్ని కాపాడవలసిన బాధ్యత అధికారులుదేనని అలాంటివారు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు . అదేవిధంగా మదనపల్లి రోడ్డు నందు ప్రభుత్వ డ్రైనేజీలను సైతం పంచాయతీ అనుమతులు లేకుండా ఆక్రమించుకొని వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి అంబేద్కర్ భవన స్థలాన్ని ఆక్రమణదారుల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ కు, ఆర్డీవో కు మెమోరండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో 100 మంది దళిత నాయకులు పాల్గొన్నారు.

- అంబేద్కర్ భవన్ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ధర్నా. గంగవరం డిసెంబర్ 10( ప్రజా ప్రతిభ) గంగవరం మండలం అంబేద్కర్ భవనం స్థలాన్ని ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని దళిత నాయకులు తహసిల్దార్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు డి.వి. మునిరత్నం, ఆర్. రెడ్డప్ప, ఈశ్వర్, రవి కుమార్, రెడ్డి ప్రసాద్, మహేష్,వేళాయుధం,మోహన్ బాబు, డేవిడ్, మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం దళిత నాయకుల విజ్ఞప్తి మేరకు ఎంపీడీవో కార్యాలయం ముందు సుమారు 10 సెంట్లు స్థలాన్ని కేటాయించి అందులో పక్కా భవనం కోసం నిధులు మంజూరు చేశారన్నారు. అప్పటినుంచి అంబేద్కర్ జయంతి వర్ధంతిలు నిర్వహించుకునే వారమని తెలిపారు. ఖాళీగా ఉన్న స్థలంపై కన్నేసిన శ్రీలంక కాలనీవాసులు గుడి పేరుతో అంబేద్కర్ భావన స్థలాన్ని ఆక్రమించారని పేర్కొన్నారు. స్థల ఆక్రమణ పై పలుమార్లు వారిని అడిగిన వినిపించుకోలేదని కాదని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. శరణార్థులకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ఎన్నో ఏళ్ల నుండి ప్రభుత్వాలు, జిల్లా కలెక్టర్లు సైతం జీవో లేదని ముక్తకంఠముతో తేల్చి చెప్పినా గత ప్రభుత్వంలో చట్టాలను ఉల్లంఘిస్తూ దొడ్డిదారుల్లో శరణార్థులకు ఏ ప్రాతిపదిక పైన ఎస్సీ ధ్రువీకరణ పత్రం ఇచ్చారని నిలదీశారు. ధ్రువీకరణ మంజూరు చేసిన అధికారి ఏ మండలంలో విధులు నిర్వహిస్తున్నా, లేక పదవి విరమణ చేసినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఓబుల్ రాజు, ప్రహ్లాద, కవీశ్వర్, శివాడి గోవిందు, కత్తిశీను మాట్లాడుతూ అంబేద్కర్ భావన స్థలాన్ని కాపాడవలసిన బాధ్యత అధికారులుదేనని అలాంటివారు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు . అదేవిధంగా మదనపల్లి రోడ్డు నందు ప్రభుత్వ డ్రైనేజీలను సైతం పంచాయతీ అనుమతులు లేకుండా ఆక్రమించుకొని వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి అంబేద్కర్ భవన స్థలాన్ని ఆక్రమణదారుల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ కు, ఆర్డీవో కు మెమోరండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో 100 మంది దళిత నాయకులు పాల్గొన్నారు.1
- Post by User85021
- Post by Omnamashivaya S1
- విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్‌కు ఎదురుగా ఉన్న ప్రాంతంలో గల రాధ బీచ్ రెసిడెన్సీ అనే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఆరవ అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను నియంత్రించి, వాటిని ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.అగ్నిప్రమాదం జరిగిన ఫ్లాట్‌లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా రక్షించేందుకు పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగ ఆవరించి ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. ఈ భారీ అగ్నిప్రమాదం ఎలా సంభవించింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరో అంతస్తులోని ఆ ఫ్లాట్‌లో ఉన్నవారి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడానికి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగిందా, లేదా వంటగదిలోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల జరిగిందా అనే అంశాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు.1
- Post by KLakshmi Devi1
- Post by Neelakanta Gandham1
- జై గోమాత గోమాతను రక్షించండి జై శ్రీ కృష్ణ1
- మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి లలిత యాదవ్ అక్క గారి ఆశయాలు సాధిస్తాం జోహార్ బెల్లి లలిత యాదవ్ అక్క జోహార్ జోహార్1