లిడ్ క్యాప్ భూములను కబ్జా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు కట్టాలి... ఏపీ చర్మకారుల సేవా సంఘం. పెదకూరపాడు... లిడ్ క్యాప్ భూములను కబ్జా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు కట్టాలని ఆంధ్రప్రదేశ్ చర్మకారుల సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి గార్లపాటిదాసు డిమాండ్ చేసినారు. రాష్ట్ర అధ్యక్షులు బుల్ల రాజారావు పిలుపుమేరకు సోమవారం పెదకూరపాడు నియోజకవర్గము పెదకూరపాడులో ఏపీ చర్మకారుల సేవా సంఘం కార్యాలయంలో మండల అధ్యక్షులు మందడపు నాగయ్య ఆధ్వర్యంలో గార్లపాటి దాసు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన తిరుపతి లో చంద్రగిరి నియోజకవర్గము శాసనసభ్యులు పులివర్తి నాని ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తిరపతి రూరల్ మండలం చైతన్య పూరి పంచాయతీలో సర్వేనెంబర్ 72/2 ఏ లో ఒక ఎకరం 11 సెంట్లు లిడ్ క్యాప్ కు సంబంధించిన భూమిని కబ్జా చేయడానికి గిరిధర్. రామ్మూర్తి. గోవిందు. అనే కబ్జాదారులు శనివారం జెసిబిలుతో వచ్చి చదును చేయడం ముఖ్యమంత్రికి స్థానిక శాసనసభ్యులకు కనిపించడం లేదా అని అన్నారు. స్థానిక తిరుపతి మాదిగ లిడ్ క్యాప్ భూములు పరిరక్షణ కమిటీ నేతలు వెంటనే తిరుచానూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వెళ్లి అక్కడ సదును చేస్తున్న జెసిబిలను స్టేషన్కు తరలించగా గిరిధర్. రామ్మూర్తి. గోవింద్. ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా వద్ద ఉన్నాయని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. లిడ్ క్యాప్ భూమికి సంబంధించి పట్టాలు సృష్టించిన వారిపై లేదా పట్టా ఇచ్చిన వారిపై జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో లిడ్ క్యాప్ భూములు కబ్జాకు గురవుతున్న లిడ్ క్యాప్ ఎండి సెక్రటరీ మరియు లిడ్ క్యాప్ చైర్మన్ లకు భూములను పరిరక్షించాల్సిన బాధ్యత లేదా అని అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వారు సాగు చేసుకుంటున్నా భూములలో దౌర్జన్యంగా స్థానిక నాయకులు గ్రావెల్ తోలుకోవడం లేదా కబ్జా చేయడం రాష్ట్రంలో ప్రతి చోట ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నది. అప్పటి ప్రభుత్వం మాదిగ చర్మకారులను అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలో లిడ్ క్యాప్ కు వందల ఎకరాలను లిడ్ క్యాప్ కు అప్పగించినారు. కూటమి ప్రభుత్వం ఆ భూములను అభివృద్ధి చేయకుండా చర్మకారులను విస్మరించటం తగదన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ లిడ్ క్యాప్ భూములను విచారణ చేసి కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ చర్మకారుల సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని గార్లపాటి దాసు తెలిపినారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిలకా భాస్కరరావు. పెదకూరపాడు నియోజకవర్గ ము కన్వీనర్ కంచర్ల అచ్యుతరావు పాల్గొన్నారు.

- సత్తనపల్లిలో చోరీ... నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు. పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులు అదుపులోకి – రూ.1.33 లక్షల బంగారం, బైక్ స్వాధీనం సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఉదయం సత్తెనపల్లి పట్టణంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు తాళిబొట్టును అపహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 13.88 గ్రాముల వెండి ఆభరణాలు, అంచనా విలువ రూ.1,33,000 నగలు, అలాగే AP 07 BA 2113 నంబర్ గల హీరో స్పెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉపయోగించిన ఇతర వస్తువులను కూడా పోలీసులు జప్తు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ఎం. పవన్ కుమార్ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ ఏ.వి. ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్ కే. రాజు కీలక పాత్ర పోషించారు. వారి సేవలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.1
- ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.1
- ప్రజల మధ్యకి వెళ్లి ఫిర్యాదులను స్వీకరించిన గుంటూరు జిల్లా కలెక్టర్ కలెక్టర్ చేసిన ఈ పనికి మెచ్చుకుంటున్న ఫిర్యాదుదారులు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను వేడుకున్న ఫిర్యాదుదారులు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి, బాధితులను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.1
- ry the okay okay okay no problem at good time to time hi gh er white colour and colour1
- ఖమ్మం లో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన1
- అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.1
- Post by N Nagaraju2
- గారపాడు శ్రీ భావన రుషి ఆలయంలో 16 రోజుల పండుగ వేడుకలు . పెదకూరపాడు మండలంలోని గారపాడు గ్రామంలో సోమవారం శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామి వారి నూతన ఆలయంలో శిలా బింభ ప్రతిష్ఠ, నిర్వహించారు.స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక 15 రోజుల పాటు ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితులు సారధ్యం లో క్రతువులు పూర్తయి న సందర్భంగా సోమవారం నాడు 16 రోజుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో భక్త మహాశయులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.1