logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*పేదలకు ఒక న్యాయం....* *పెద్దలకు ఒక న్యాయమా....* *దౌర్జన్యంగా మట్టి పైన సాకుతో అనుమతి లేకున్నా.... భూ కబ్జా పాల్పడుతున్న గ్రీన్-హైవే ప్రాజెక్ట్ వర్కర్ చంద్రశేఖర్ రెడ్డి మరియు అతని అనుచరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఒంటిమిట్ట CI గారికి అర్జీ ఇచ్చిన మాధవరం-1 దళిత మహిళలు.* *కడప కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి పేరు చెప్పుకుంటు..... చంద్ర శేఖర్ రెడ్డి అనే వ్యక్తి మాధవరెడ్డి, భాస్కర్ రెడ్డి మరియు చంద్ర అనే వ్యక్తులు తో కలిసి దౌర్జన్యంగా దళిత మహిళలను బెదిరిస్తూ....* *పెద్దపల్లె సర్వే నం. 937(1147,1148,.....1162) లో హిట్టాచి, టిప్పర్ యంత్రాలతో మట్టి మాఫియా కు పాల్పడుతున్నారు. ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని దొరతనం ప్రదర్శిస్తున్న ఈ పొగరుబోతు వెనుకున్న ఆ పెద్ద హస్తం ఎవరిది అని దళిత రైతుల ఆందోళన.* *పేదలకు ఒక న్యాయం....* *పెద్దలకు ఒక న్యాయమా....* *దౌర్జన్యంగా మట్టి పైన సాకుతో అనుమతి లేకున్నా.... భూ కబ్జా పాల్పడుతున్న గ్రీన్-హైవే ప్రాజెక్ట్ వర్కర్ చంద్రశేఖర్ రెడ్డి మరియు అతని అనుచరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఒంటిమిట్ట CI గారికి అర్జీ ఇచ్చిన మాధవరం-1 దళిత మహిళలు.* *కడప కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి పేరు చెప్పుకుంటు..... చంద్ర శేఖర్ రెడ్డి అనే వ్యక్తి మాధవరెడ్డి, భాస్కర్ రెడ్డి మరియు చంద్ర అనే వ్యక్తులు తో కలిసి దౌర్జన్యంగా దళిత మహిళలను బెదిరిస్తూ....* *పెద్దపల్లె సర్వే నం. 937(1147,1148,.....1162) లో హిట్టాచి, టిప్పర్ యంత్రాలతో మట్టి మాఫియా కు పాల్పడుతున్నారు. ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని దొరతనం ప్రదర్శిస్తున్న ఈ పొగరుబోతు వెనుకున్న ఆ పెద్ద హస్తం ఎవరిది అని దళిత రైతుల ఆందోళన.*

on 5 September
user_Ponna Eswaraiah
Ponna Eswaraiah
Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
on 5 September

*పేదలకు ఒక న్యాయం....* *పెద్దలకు ఒక న్యాయమా....* *దౌర్జన్యంగా మట్టి పైన సాకుతో అనుమతి లేకున్నా.... భూ కబ్జా పాల్పడుతున్న గ్రీన్-హైవే ప్రాజెక్ట్ వర్కర్ చంద్రశేఖర్ రెడ్డి మరియు అతని అనుచరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఒంటిమిట్ట CI గారికి అర్జీ ఇచ్చిన మాధవరం-1 దళిత మహిళలు.* *కడప కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి పేరు చెప్పుకుంటు..... చంద్ర శేఖర్ రెడ్డి అనే వ్యక్తి మాధవరెడ్డి, భాస్కర్ రెడ్డి మరియు చంద్ర అనే వ్యక్తులు తో కలిసి దౌర్జన్యంగా దళిత మహిళలను బెదిరిస్తూ....* *పెద్దపల్లె సర్వే నం. 937(1147,1148,.....1162) లో హిట్టాచి, టిప్పర్ యంత్రాలతో మట్టి మాఫియా కు పాల్పడుతున్నారు. ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని దొరతనం ప్రదర్శిస్తున్న ఈ పొగరుబోతు వెనుకున్న ఆ పెద్ద హస్తం ఎవరిది అని దళిత రైతుల ఆందోళన.* *పేదలకు ఒక న్యాయం....* *పెద్దలకు ఒక న్యాయమా....* *దౌర్జన్యంగా మట్టి పైన సాకుతో అనుమతి లేకున్నా.... భూ కబ్జా పాల్పడుతున్న గ్రీన్-హైవే ప్రాజెక్ట్ వర్కర్ చంద్రశేఖర్ రెడ్డి మరియు అతని అనుచరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఒంటిమిట్ట CI గారికి అర్జీ ఇచ్చిన మాధవరం-1 దళిత మహిళలు.* *కడప కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి పేరు చెప్పుకుంటు..... చంద్ర శేఖర్ రెడ్డి అనే వ్యక్తి మాధవరెడ్డి, భాస్కర్ రెడ్డి మరియు చంద్ర అనే వ్యక్తులు తో కలిసి దౌర్జన్యంగా దళిత మహిళలను బెదిరిస్తూ....* *పెద్దపల్లె సర్వే నం. 937(1147,1148,.....1162) లో హిట్టాచి, టిప్పర్ యంత్రాలతో మట్టి మాఫియా కు పాల్పడుతున్నారు. ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని దొరతనం ప్రదర్శిస్తున్న ఈ పొగరుబోతు వెనుకున్న ఆ పెద్ద హస్తం ఎవరిది అని దళిత రైతుల ఆందోళన.*

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పెరిగే ధరలకు హద్దే లేదు- కూటమి ప్రభుత్వానికి సిగ్గే లేదు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తి విఫలం. బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తూ పేదల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం. బద్వేలు, సెప్టెంబర్ 20:దుకాణాలను పరిశీలించి నిత్యావసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బృందం.ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో, బ్లాక్ మార్కెట్ మాఫియాను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి పి చంద్రమోహన్ రాజు ఘాటుగా విమర్శించారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని పలు దుకాణాలలో పర్యటించి నిత్యవసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ చంద్రశేఖర్, చంద్రమోహన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నానాటికి నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేద మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒకవైపు వర్షాలు లేక పంటలు పండక ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు మూలుగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ప్రజలపై నిత్యవసర వస్తువుల భారాలు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కింటా బియ్యం పై వెయ్యి రూపాయల వరకు అదనంగా ధరలు పెంచారని దీనికి తోడు ఉల్లిపాయ దగ్గర నుండి నూనె వరకు వందల రూపాయలు ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయని కిలో ఉల్లిపాయ 80 రూపాయలు వరకు కందిపప్పు 140కి నూనె 200 రూపాయలకు దగ్గరలో ఉన్నదని దీనికంతటికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని వారు తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజారంజక పరిపాలనఅందిస్తున్నామని డబ్బాలుకొట్టుకుంటున్నారు తప్ప క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా ఉన్నదని బ్లాక్ మార్కెట్ మాఫియా మరియు దళారులు ఉన్న సరుకులను దాచిపెట్టి ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టిస్తూ ధరలను విపరీతంగా పెంచేలా చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నదని వారు ప్రశ్నించారు. తక్షణమే బ్లాక్ మార్కెట్ మాఫియా పై ఉక్కు పాదం మోపి నిత్యవసర వస్తువుల ధరలను అందుబాటులోకి తీసుకురాకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హితువు పలికారు. అర్బాటపు ప్రకటనలు మాని ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకొని పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కే జకరయ్య నియోజకవర్గ కమిటీ సభ్యులు రామరాజు, విజయరావు, జయరామరాజు, గంట మహబూబ్బాషా, ఈశ్వర్, దేవదానం, పోతురాజు రమణ తదితరులు పాల్గొన్నారు.
    1
    పెరిగే ధరలకు హద్దే లేదు- కూటమి ప్రభుత్వానికి సిగ్గే లేదు.

ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తి విఫలం.

బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తూ పేదల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం.
బద్వేలు, సెప్టెంబర్ 20:దుకాణాలను పరిశీలించి నిత్యావసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బృందం.ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో, బ్లాక్ మార్కెట్ మాఫియాను అరికట్టడంలో  కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి పి చంద్రమోహన్ రాజు ఘాటుగా విమర్శించారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని పలు దుకాణాలలో పర్యటించి నిత్యవసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ చంద్రశేఖర్, చంద్రమోహన్ రాజు మాట్లాడుతూ   రాష్ట్రవ్యాప్తంగా నానాటికి నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేద మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒకవైపు వర్షాలు లేక పంటలు పండక ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు మూలుగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ప్రజలపై నిత్యవసర వస్తువుల భారాలు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కింటా బియ్యం పై వెయ్యి రూపాయల వరకు అదనంగా ధరలు పెంచారని దీనికి తోడు ఉల్లిపాయ దగ్గర నుండి నూనె వరకు వందల రూపాయలు ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయని కిలో ఉల్లిపాయ 80 రూపాయలు వరకు కందిపప్పు 140కి నూనె 200 రూపాయలకు దగ్గరలో ఉన్నదని దీనికంతటికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని వారు తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజారంజక పరిపాలనఅందిస్తున్నామని డబ్బాలుకొట్టుకుంటున్నారు తప్ప క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా ఉన్నదని బ్లాక్ మార్కెట్ మాఫియా మరియు దళారులు ఉన్న సరుకులను దాచిపెట్టి ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టిస్తూ ధరలను విపరీతంగా పెంచేలా చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నదని వారు ప్రశ్నించారు. తక్షణమే బ్లాక్ మార్కెట్ మాఫియా పై ఉక్కు పాదం మోపి నిత్యవసర వస్తువుల ధరలను అందుబాటులోకి తీసుకురాకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హితువు పలికారు. అర్బాటపు ప్రకటనలు మాని ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకొని పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కే జకరయ్య నియోజకవర్గ కమిటీ సభ్యులు రామరాజు, విజయరావు, జయరామరాజు, గంట మహబూబ్బాషా, ఈశ్వర్, దేవదానం, పోతురాజు రమణ తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
    1
    పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు
పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం
నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన
చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • వైసీపీ నుంచి ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీ లోకి భారీగా చేరికలు ముస్లిం మైనార్టీ సోదరులు తమ తండ్రి కాలం నుంచి నల్లారి కుటుంబానికి అండగా ఉన్నారని పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. కలకడ మండల కేంద్రంలో ఓల్డ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలో జరిగిన సమావేశంలో కలకడ మాజీ సర్పంచ్ దండు జిలాని తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175 కుటుంబాలకు పైగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆదివారం టిడిపిలో చేరారు. అదే విధంగా కలకడ మండల కేంద్రములో సింగిల్ విండో మాజీ డైరెక్టర్ టిఎస్ సుల్తానీ భాష తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175కుటుంబాలకు పైగా తెలుగు దేశం పార్టీ లో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరగా వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరుల విషయంలో పొరపాటు గాని, నేనెప్పుడూ తప్పు గాని చేయలేదని చెప్పారు. కలకడ ముస్లిం సోదరులు ఇకపై తప్పు చేయవద్దని అన్నారు. మీకు ఏ పని కావాలన్నా చేసుకుని వెళ్లాలని కోరారు. కలకడలో అభివృద్ధి తాము చేసిందే అని, వైకాపా చేసింది ఏమీ లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారపు రవిప్రకాష్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరు ప్రభాకర్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, వై.వెంకట్రమణ అలియాస్ పెద్దోడు, కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముబారక్ అలీ, యల్లమంద జిలాని, బి.జాఫర్ హుస్సేన్, ఆర్.జాకీర్ హుస్సేన్, సయ్యద్ ఇర్ఫాన్, మెడికల్ స్టోర్ బాబు, రఫీ, టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
    1
    వైసీపీ నుంచి ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీ లోకి భారీగా చేరికలు
ముస్లిం మైనార్టీ సోదరులు తమ తండ్రి కాలం నుంచి నల్లారి కుటుంబానికి అండగా ఉన్నారని పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. కలకడ మండల కేంద్రంలో ఓల్డ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలో జరిగిన సమావేశంలో కలకడ మాజీ సర్పంచ్ దండు జిలాని తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175 కుటుంబాలకు పైగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆదివారం టిడిపిలో చేరారు. అదే విధంగా కలకడ మండల కేంద్రములో సింగిల్ విండో మాజీ డైరెక్టర్ టిఎస్ సుల్తానీ భాష తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175కుటుంబాలకు పైగా తెలుగు దేశం పార్టీ లో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరగా వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరుల విషయంలో పొరపాటు గాని, నేనెప్పుడూ తప్పు గాని చేయలేదని చెప్పారు. కలకడ ముస్లిం సోదరులు ఇకపై తప్పు చేయవద్దని అన్నారు. మీకు ఏ పని కావాలన్నా చేసుకుని వెళ్లాలని కోరారు. కలకడలో అభివృద్ధి తాము చేసిందే అని, వైకాపా చేసింది ఏమీ లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారపు రవిప్రకాష్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరు ప్రభాకర్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, వై.వెంకట్రమణ అలియాస్ పెద్దోడు, కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముబారక్ అలీ, యల్లమంద జిలాని, బి.జాఫర్ హుస్సేన్, ఆర్.జాకీర్ హుస్సేన్, సయ్యద్ ఇర్ఫాన్, మెడికల్ స్టోర్ బాబు, రఫీ, టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
    user_Kalikiri Nestham Tv (Sufi)
    Kalikiri Nestham Tv (Sufi)
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం.. అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది. వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.
    1
    వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం..
అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది.
వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.
    user_Sanjeev
    Sanjeev
    Local News Reporter తాడిపత్రి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • కరువుకు కారణం El Niño కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్‌’! కరువు కారణంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాట్ విమర్శలు కరువుకు కారణం El Niño కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్‌’! కరువు కారణంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి హాట్ అయిన విమర్శలు చేశారు
    1
    కరువుకు కారణం El Niño కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్‌’! కరువు కారణంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాట్ విమర్శలు
కరువుకు కారణం El Niño కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్‌’! కరువు కారణంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి హాట్ అయిన విమర్శలు చేశారు
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • వీపనగండ్ల గ్రామంలో వర్షం వానజల్లుతో పుడమి పరవశిస్తోంది... నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. మిడుతూరు మండల(M) వీపనగండ్లలో ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. చాలా రోజులుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంటలకు విత్తనాలు ఇచ్చినప్పటి నుంచి సరైన మోతాదులో వర్షం లేక పంటల్లో తీవ్రంగా ఎదుగుదల తగ్గిపోయాయి. సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు వానజల్లులతో పుడమి పరవశిస్తోంది.
    1
    వీపనగండ్ల గ్రామంలో వర్షం వానజల్లుతో పుడమి పరవశిస్తోంది...
నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. మిడుతూరు మండల(M) వీపనగండ్లలో ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. చాలా రోజులుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంటలకు విత్తనాలు ఇచ్చినప్పటి నుంచి సరైన మోతాదులో వర్షం లేక పంటల్లో తీవ్రంగా ఎదుగుదల తగ్గిపోయాయి. సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు వానజల్లులతో పుడమి పరవశిస్తోంది.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
    1
    నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి
పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి
పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
    user_పిండిరాల ధనుంజయ్
    పిండిరాల ధనుంజయ్
    Photographer పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • వేలంపాటలో కలికిరి క్రాస్ రోడ్ వినాయకుని చేతిలోని లడ్డూలను రూ.32,100 లకు దక్కించుకున్న వేలం పాటదారులు కలికిరి నేస్తం న్యూస్..కలికిరి: 20సెప్టెంబర్2026:కలికిరి క్రాస్ రోడ్ కలకడ రోడ్లో శ్రీరాములవారి ఆలయం వద్ద ఉమా మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని చేతిలోని లడ్డూలను 5రోజుల ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం సాయంత్రం నిమజ్జనం సందర్భంగా వేలం వేయగా పెద్ద లడ్డూను 24వేల రూపాయలకు గాంధీ హెచ్చు పాట పాడి దక్కించుకున్నాడు. అదేవిధంగా చిన్న లడ్డూను 8100రూపాయలకు విశ్వ వేలం పాటలో దక్కించుకున్నారు. అనంతరం నిమజ్జనం సందర్భంగా వినాయకుని ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి ఉమ్మళ్ల కుంటలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    1
    వేలంపాటలో కలికిరి క్రాస్ రోడ్ వినాయకుని చేతిలోని లడ్డూలను రూ.32,100 లకు దక్కించుకున్న వేలం పాటదారులు
కలికిరి నేస్తం న్యూస్..కలికిరి: 20సెప్టెంబర్2026:కలికిరి క్రాస్ రోడ్ కలకడ రోడ్లో శ్రీరాములవారి ఆలయం వద్ద ఉమా మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని చేతిలోని లడ్డూలను 5రోజుల ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం సాయంత్రం నిమజ్జనం సందర్భంగా వేలం వేయగా పెద్ద లడ్డూను 24వేల రూపాయలకు గాంధీ హెచ్చు పాట పాడి దక్కించుకున్నాడు. అదేవిధంగా చిన్న లడ్డూను 8100రూపాయలకు విశ్వ వేలం పాటలో దక్కించుకున్నారు. అనంతరం  నిమజ్జనం  సందర్భంగా వినాయకుని ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి ఉమ్మళ్ల కుంటలో నిమజ్జనం చేశారు.  ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    user_Kalikiri Nestham Tv (Sufi)
    Kalikiri Nestham Tv (Sufi)
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.