టీచర్‌ను బయటకు పిలిపించి.. కత్తితో పొడిచి దారుణ హత్య... హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా సిక్రోనా ప్రాంతంలో ఘటన జులై 29న ఉదయం 9:30 గంటలకు ఓ వ్యక్తి స్కూల్ వద్దకు వెళ్లి.. టీచర్ సంధ్యని కలవాలని చెప్పాడు సంధ్య డోర్ వద్దకు రాగా.. ఆమెను బయటకు ఈడ్చుకొచ్చి, కత్తితో పలుమార్లు పొడిచాడు నిందితుడ్ని అడ్డుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా.. కత్తితో బెదిరించడంతో వెనక్కు తగ్గాడు ఆపై మళ్లీ సంధ్యని గొంతు వద్ద పొడిచి.. అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు తీవ్రంగా గాయపడ్డ సంధ్యని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయిందన్న వైద్యులు మరోవైపు.. టీచర్‌పై దాడి చేసిన వ్యక్తిని పూర్వ విద్యార్థి అమిత్‌గా గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు ప్రేమ పేరుతో అతడు సంధ్యను వేధింపులకు గురి చేశాడని తెలిపిన అధికారులు సంధ్యపై అమిత్ దాడి చేసిన దృశ్యాలు స్కూల్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్
టీచర్‌ను బయటకు పిలిపించి.. కత్తితో పొడిచి దారుణ హత్య... హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా సిక్రోనా ప్రాంతంలో ఘటన జులై 29న ఉదయం 9:30 గంటలకు ఓ వ్యక్తి స్కూల్ వద్దకు వెళ్లి.. టీచర్ సంధ్యని కలవాలని చెప్పాడు సంధ్య డోర్ వద్దకు రాగా.. ఆమెను బయటకు ఈడ్చుకొచ్చి, కత్తితో పలుమార్లు పొడిచాడు నిందితుడ్ని అడ్డుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా.. కత్తితో బెదిరించడంతో వెనక్కు తగ్గాడు ఆపై మళ్లీ సంధ్యని గొంతు వద్ద పొడిచి.. అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు తీవ్రంగా గాయపడ్డ సంధ్యని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయిందన్న వైద్యులు మరోవైపు.. టీచర్‌పై దాడి చేసిన వ్యక్తిని పూర్వ విద్యార్థి అమిత్‌గా గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు ప్రేమ పేరుతో అతడు సంధ్యను వేధింపులకు గురి చేశాడని తెలిపిన అధికారులు సంధ్యపై అమిత్ దాడి చేసిన దృశ్యాలు స్కూల్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్
- డ్రైనేజీ వాటర్ తో ఇబ్బందులు పడుతున్న కృషి రోడ్ పక్క వీధిలో ఉన్న రోడ్డు లో గల డ్రైనేజీ వాటర్ పట్టించుకోని అధికారులు... ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లి నియోజకవర్గం లో కృషి రోడ్ లో గల పక్క వీధిలో డ్రైనేజ్ వాటర్ ప్రవహిస్తుంది చెత్తాచెదారం మురుగునీరు ప్రవాహాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు చూస్తూ ఉండిపోయారు మురుగునీరు ప్రవహిస్తున్న అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు దోమలు బారిన పడి మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలతో బాధపడే ప్రమాదం ఉంది పిల్లలు పెద్దలు చిన్నపిల్లలు రోగాల బారిన పడుతున్న అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలి రోడ్లు ఏర్పాట్లు నిర్మాణాలు చేయాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు...4
- ఒక ధైర్యవంతురాలైన అమ్మాయి రాహుల్ గాంధీ బండారం బయటపెట్టింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జంతర్ మంతర్ వరకు వెళ్లి తన గళం వినిపించగలిగిన ఆయన, ఇప్పుడు అక్కడ అధికారంలో ఉండి కూడా విద్యార్థులకు అండగా నిలబడటానికి ఝార్ఖండ్‌కు ఎందుకు రావడం లేదు?1
- హైదరాబాద్‌లో భారీగా మసాలా పదార్థాల ఆహార కల్తీ గుట్టురట్టు హెచ్-ఫాస్ట్ (H-FAST), జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు 13 సంస్థల్లో తనిఖీలు నిర్వహించి 25 వేల కిలోల మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. మసాలా దినుసుల్లో సింథటిక్ రంగులు, ఇండస్ట్రియల్ డైలు, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ కలిపి రంగు, మెరుపు, బరువు పెంచినట్లు అధికారులు గుర్తించారు. ఇవి క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత 140 రోజుల్లో హెచ్-ఫాస్ట్ 659 తనిఖీలు నిర్వహించి 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. దాదాపు 2.46 లక్షల కిలోల అనుమానిత కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో మసాలా దినుసులు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మాంసం, పనీర్, పాల ఉత్పత్తులు, పండ్లు, ఊరగాయలు, టీ పొడి, తాగునీరు ఉన్నాయి.1
- ఇన్‌స్టా రీల్స్ వివాదం.. ప్రభుత్వ టీచర్ గౌతమి సంచలన నిర్ణయం ! ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు గౌతమి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రైవేట్ విద్యాసంస్థల అడ్మిషన్ల ప్రమోషన్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వివాదంలో ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురైన ఆమె, ఇటీవలే తిరిగి విధుల్లో చేరారు. అయితే, విధుల్లో చేరిన తర్వాతి పరిణామాలు ఆమెను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. తోటి ఉద్యోగుల నుంచి నిరంతరం ట్రోలింగ్, మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నానని పేర్కొంటూ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేస్తున్నట్లు గౌతమి ప్రకటించారు. తనపై శాఖాపరంగా తీసుకున్న కఠిన చర్యలు, ఆ తర్వాత ఎదురైన సామాజిక, మానసిక ఒత్తిళ్లు తనను తీవ్ర వేదనకు గురిచేశాయని ఆమె భావోద్వేగంతో వెల్లడించారు. ఉపాధ్యాయురాలిగా తిరిగి విధుల్లో చేరిన కొద్దిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఉపాధ్యాయ వర్గాల్లో మరియు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గౌతమి రాజీనామా నిర్ణయంపై విద్యాశాఖ అధికారులు ఏవిధంగా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.1
- భద్రాచలం::బస్సులో గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకులపై కేసు భద్రాచలం అర్బన్‌లో ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి తనిఖీల్లో వారి బ్యాగుల్లో ఆరు ప్యాకెట్ల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి కోసం తరలిస్తున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. సోమవారం కేసు నమోదు చేసినట్లు సమాచారం.1
- పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి పూలుచల్లి నివాళులర్పించిన బిఆర్ఎస్ నేతలు.. తెలంగాణ భవన్‌లో ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన BRS పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సమావేశమై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ప్రజా సేవలను, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను,పార్టీ కోసం చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఆయన మృతి పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు.1
- టీచర్‌ను బయటకు పిలిపించి.. కత్తితో పొడిచి దారుణ హత్య... హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా సిక్రోనా ప్రాంతంలో ఘటన జులై 29న ఉదయం 9:30 గంటలకు ఓ వ్యక్తి స్కూల్ వద్దకు వెళ్లి.. టీచర్ సంధ్యని కలవాలని చెప్పాడు సంధ్య డోర్ వద్దకు రాగా.. ఆమెను బయటకు ఈడ్చుకొచ్చి, కత్తితో పలుమార్లు పొడిచాడు నిందితుడ్ని అడ్డుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా.. కత్తితో బెదిరించడంతో వెనక్కు తగ్గాడు ఆపై మళ్లీ సంధ్యని గొంతు వద్ద పొడిచి.. అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు తీవ్రంగా గాయపడ్డ సంధ్యని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయిందన్న వైద్యులు మరోవైపు.. టీచర్‌పై దాడి చేసిన వ్యక్తిని పూర్వ విద్యార్థి అమిత్‌గా గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు ప్రేమ పేరుతో అతడు సంధ్యను వేధింపులకు గురి చేశాడని తెలిపిన అధికారులు సంధ్యపై అమిత్ దాడి చేసిన దృశ్యాలు స్కూల్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్1