పూర్వ విద్యార్ధులు ఆత్మీయ కలయిక పాలకొండ ప్రభుత్వ పాఠశాలలో 1994 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు. వివిధ ప్రాంతాల్లో సెటిలైన వారు. పండగ సెలవులకు పాలకొండ వచ్చిన సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తాము చదువుకున్న పాఠశాలలో తమ మిత్రులంతా కలుసుకోవడంతో వారందరూ ఆనంద డోలికల్లో తేలియాడుతూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సుమారు 70 మంది పూర్వపు విద్యార్థులు వేడుకగా గెట్ టుగెదర్ కార్యక్రమం జరుపుకున్నారు. కష్టాల్లో ఉన్న బ్యాచ్ ఫ్రెండ్స్ కోసం తమ వంతు సహాయం చేసేందుకు అందరూ చేతులు కలిపారు. ఒకప్పుడు తమతో కలిసి చదువుకున్న మిత్రుడి అకాల మరణంతో ఇబ్బంది పడుతున్న మిత్రుని పిల్లలకు వారి పేరుమీద లక్షా 20 వేల రూపాయిలు ఫిక్సుడు డిపాజిట్ చేసారు. దీర్ఘకాల అనారోగ్య సమస్యతో బాధపడుతున్న తమ మిత్రుడి వైద్య ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయిలు చింతాడ సంగమేష్ తమ హెల్పింగ్ హేండ్స్ బృందం ద్వారా అందించారు. పాలకొండ గవర్నమెంట్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయునితో సంప్రదించి పాఠశాల విద్యార్థులకు వృత్తి విద్య అందించేందుకు కుట్టు మెషీన్ వితరణ చేస్తామని ప్రకటించారు. 94 బ్యాచ్ పూర్వపు విద్యార్థుల ప్రతినిధులు జోగి రాజేష్, దుగ్గివలస రాంప్రసాద్, మండపాక శ్రీధర్, కొత్తా గున్న, సౌజన్య, రామకృష్ణ, మార్తాండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- 🙏🙏1
- #sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi1
- 🙏🙏2
- 🙏🙏1
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు1
- 🙏🙏1