Shuru
Apke Nagar Ki App…
బంగారు వరలక్ష్మి కానుక -కోరుకొండ | Varalakshmi Vratham Golden Varalakshmi gif | మహిళా భక్తులు స్పందన
Deepak
బంగారు వరలక్ష్మి కానుక -కోరుకొండ | Varalakshmi Vratham Golden Varalakshmi gif | మహిళా భక్తులు స్పందన
More news from Korukonda and nearby areas
- బంగారు వరలక్ష్మి కానుక -కోరుకొండ | Varalakshmi Vratham Golden Varalakshmi gif | మహిళా భక్తులు స్పందన1
- ఈరోజు ది.27.07.24 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీ ఆర్ .మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీ కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ )గారి సూచనలతో ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన రాజోలు మండలం మేరకపాలెం గ్రామం లో గల సెట్టిం దాసు, సెట్టిం కొండమ్మ , సెట్టిం రమేష్ కుటుంబాలకు రాజోలు మరియు గన్నవరం నియోజకవర్గాల సమన్వయకర్త శ్రీ జంపనబుజ్జిరాజు గారు మరియు గ్రామ సర్పంచ్ గిడుగు వెంకట నారాయణ ప్రసాద్ గారి చేతులమీదుగా వంటసామాగ్రి ,టార్పాలిన్స్, హైజానిక్ కిట్స్ మరియు శ్రీ జంపన బుజ్జు రాజు గారి ఆర్థిక సహాయంతో బియ్యం అందించడం జరిగింది . ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు ఆటారం మాస్టారు గారు, వీరా కృష్ణ గారు, తాడి సహదేవ్ గారు, గ్రామ పెద్దలు గిడుగు సత్య బ్రహ్మాజీ గారు ,జున్నూరి వెంకటేశ్వరావు గారు, గిడుగు సూర్య ప్రభాకర్ రావు గారు, అడబాల సత్యనారాయణ మూర్తి గారు మరియు ఫీల్డ్ కోఆర్డినేటర్ రత్న ప్రసాద్ పాల్గొన్నారు.1
- బంగారు వరలక్ష్మి కానుక -కోరుకొండ | Varalakshmi Vratham Golden Varalakshmi gif | మహిళా భక్తులు స్పందన1
- మునగాల టూ కోరుకొండ ప్రధాన రహదారి వరదకు కొట్టుకుపోవడంతో నిధులు లేవని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా1
- #గోకవరం లో#ఆవుల బెడద#1
- గోకవరం లో బంగారు వరలక్ష్మి కానుక | Kambala Srinivasa Rao | Gokavaram | TV 24 Studio1
- M1 TV ||రంగంపేట మండలంలో ఏడిబి రోడ్డును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు1
- Online loan apps, Cricket Betting గురించి -బలరాముడు రాజానగరం MLA 🙏🙏1