Shuru
Apke Nagar Ki App…
సెక్రటరీ(Part-09)👉యద్దనపూడి సులోచనారాణి గారి రచన
Sudhakar
సెక్రటరీ(Part-09)👉యద్దనపూడి సులోచనారాణి గారి రచన
More news from Yeddana Pudi and nearby areas
- సెక్రటరీ(Part-09)👉యద్దనపూడి సులోచనారాణి గారి రచన1
- మార్టూరు డప్పులు బృందం మందపాటి అంజయ్య cellno 961844859151
- దోషులకు శిక్ష తప్పదు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధంపై సీఎం చంద్రబాబు సీరియస్ భూ కబ్జాలు, భూ దందాలు చేస్తే ఉపేక్షించం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళ దగ్ధం కేసులో దోశలు ఎంతటి వారైనా శిక్ష తప్పదని, ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారని, పూర్తిస్థాయిలో విచారణ చేసి చట్ట ప్రకారం దోశలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేను అసెంబ్లీ లో వున్న రోజులు ఏ మంత్రి కలిసినా, ఎంఎల్ఏ కలిసినా మదనపల్లె హాట్ టాపిక్ గా మారిందే అని నన్ను అడిగారని అన్నారు. మదనపల్లె భూ ఆక్రమణల పైన ప్రత్యేక అధికారిని నియమిస్తామని, మదనపల్లె చూట్టూ భారీగా ల్యాండ్ గ్రాబియింగ్ జరిగిందని తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైర్ పైన సిఎం చంద్రబాబునాయుడు సీరియస్గా ఉన్నారని అన్నారు. మదనపల్లి మండలంలోని సిటిఎం పంచాయతీలో వైసిపి భర్త పై భూ ఆక్రమణలు జరిగాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కొత్త తహసీల్దారు వచ్చిన వెంటానే బి.కె.పల్లి, సిటిఎం, సిటిఎం క్రాస్ రోడ్డులో ప్రత్యేకంగా వినతుల స్వీకరణ చేస్తామని, సిటిఎం చెరువు ఆక్రమణ, భూ కబ్జా చేసిన వారు ఎవరైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. మదనపల్లె రాయల్ వుడ్ పక్కన అక్రమంగా వన్ బి తో భూమి ఆక్రమణ చేశారన్నారు. అదేవిధంగా వలసపల్లి పంచాయతీలను పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయని వీటన్నిటి పైన సమగ్రమైన విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. వైసిపి వాళ్ళు ఏమి చెబితే అది చేసిన ఆర్డీఓ మురళి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు చేస్తారని ఆయన అన్నారు. కాట్లటపల్లి రోడ్డులో కొంతమంది కౌన్సిలర్ల, వైసిపి నాయకుల అక్రమణలు చేసారని, దోషులు ఎంతటి వారైనా ఎవరని వదలం అందరికీ శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నాదెండ్ల విద్యాసాగర్, షంషీర్, నాగూర్ వలి, ఆర్జే వెంకటేష్, సుధాకర, తదితరులు పాల్గొన్నారు.1
- సుబ్రమణ్య స్వామి కావడి పూజ,కారంచేడు1
- Bonalu Celebrations At Sri Vaishnavi Durgalayam Temple | Karamchedu | Bhakthi Popular TV1
- సుబ్రమణ్య స్వామి కావడి పూజ,కారంచేడు.1
- ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీపై మంత్రి నాదెండ్ల కామెంట్స్1
- రైతులకు శుభవార్త చెప్పిన నాదెండ్ల | Nadendla Manohar Good News To AP Farmers | Disha Tv Ap1