Shuru
Apke Nagar Ki App…
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో ఉదయ్ చారి స్వగృహంలో 23వ కార్తీక మాసం భజన
Chetan Press
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో ఉదయ్ చారి స్వగృహంలో 23వ కార్తీక మాసం భజన
More news from Thalakondapally and nearby areas
- రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో ఉదయ్ చారి స్వగృహంలో 23వ కార్తీక మాసం భజన1
- తెలంగాణలో హిందూ ఆలయంపై1
- Ammapalli Sri seetharamachandra Swamy temple1
- శ్రీశైలం హైవే కడ్తాల్ DTCP వెంచర్1
- ₹22,000/SQ Yard Plot | కడ్తాల్ హైవే ప్లాట్ | Highway Facing Plot for Sale 🛣️ | | A9 PROPERTIES1
- The CLUE TODAY News// విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు, బీసీ బాలుర హాస్టల్ ను తనిఖీ చేసిన కలెక్టర్ బీసీ హాస్టల్లో పరిస్థితులపై కలెక్టర్ ఆరా, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ , వెల్దండ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, టాయిలెట్స్, ఆఫీస్, స్టాఫ్ రూమ్ లు తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించినారు. అనంతరం హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి వారికి మోనూ ప్రకారం భోజనం పెడుతున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. బీసీ బాలుర వసతి గృహాన్ని కలియతిరిగి అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. వంటగదిని పరిశీలించి పరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నదీ లేనిదీ ఆరా తీశారు. హాస్టల్ సంక్షేమ అధికారి వంటవారితో మాట్లాడి విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత పాటిస్తున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిశుభ్ర వాతావరణంలో వండించి ఇవ్వాలని కలెక్టర్ ఈ సందర్శంగా హాస్టల్ సంక్షేమాధికారిని ఆదేశించారు. మెనూ ప్రకారం ఆహారం అందించకపోతే తమకు తెలియజేయాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. బీసీ బాలుర వసతి గృహంలో ఉన్న 150 మంది విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లను అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వసతి గృహంలో డ్రైనేజీ వ్యవస్థను నిర్వహణ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల గదుల్లో ఫ్యాన్లు, విద్యుత్ లైట్లు ఏమైనా రిపేరు ఉంటే తక్షణమే చేయించాలని, చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖాజా అప్సర్ నాజిమ్ అలీ, కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, వెల్దండ తాహసిల్దార్ కార్తీక్ కుమార్, ఎంపీడీవో సత్యపాల్, వార్డెన్ రామకృష్ణ తదితరులు వెంట ఉన్నారు.1
- The CLUE TODAY News//పత్రికా ప్రకటన – 4 తేదీ 21-11-2024, ============================== ======= అంగన్వాడీ కేంద్రానికి వచ్చే బాలింతలకు పాలు గుడ్లు కేంద్రంలోని అందించాలి, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, వెల్దండ మండల కేంద్రంలోని 2వ అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి అంగన్వాడి పిల్లల అభ్యాసన సామర్ధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాలను తప్పనిసరిగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఖచ్చితంగా నిర్వహించాలని సూచించారు. 3 సంవత్సరాలలోపు పిల్లలందరికీ బాలామృతంతో పాటు మంచి పౌష్టికాహారం అందజేసి వారి ఎదుగుదల ను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచించారు. విద్యార్థుల రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఇంకనూ ఏమైనా మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. బోధనా సిబ్బంది హాజరును, విద్యార్థులను పలుకరించి వారికి అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, రోజువారీ దినచర్య గురించి ఆరా తీశారు. పప్పు గుడ్లు బియ్యం నాణ్యతను పరిశీలించి, సకాలంలో సరుకులు అందేలా కాంట్రాక్టర్ కు ముందస్తు సమాచారం అందించి, విద్యార్థులకు అందించేందుకు సరైన సమయానికి నాణ్యమైన సరుకులు అందేలా చర్యలు చేపట్టాలని అంగన్వాడి సూపర్వైజర్ ను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడికి వచ్చే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, బాలింతలకు అంగన్వాడి కేంద్రంలోనే పాలు, ఉడకబెట్టిన గుడ్లును అందిస్తున్నారా లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటికి సరుకులు అందచేయకూడదని, కేంద్రానికి వచ్చిన బాలింతలకు అంగన్వాడి కేంద్రంలోని అందించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రంలో విద్యార్థుల బరువు, ఎత్తు వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంటా కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, వెల్దండ తాహసిల్దార్ కార్తీక్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీమతి, అంగన్వాడీ టీచర్ మాసమ్మ తదితరులు ఉన్నారు.1
- మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ బిగ్ విక్టరీ: కల్వకుర్తి బీజేపీ నాయకుల సంబరాలు | Mahabubnagar | Tela..1