logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*​రాజంపేటలో "జ్యూస్ మెలోడీ" షాపును ప్రారంభించిన చమర్తి జగన్మోహన్ రాజు గారు* ​రాజంపేట: పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డులో, చర్చికి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన "జ్యూస్ మెలోడీ" జ్యూస్ షాపును నియోజకవర్గ ఇన్‌చార్జ్ గౌరవ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు ఘనంగా ప్రారంభించారు. ​షాపు యజమాని కీనేపల్లి హరీష్ కుమార్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన, రిబ్బన్ కత్తిరించి షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు గారు మాట్లాడుతూ.. హరీష్ కుమార్ గారు చేపట్టిన ఈ నూతన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి లాభాలు గడించాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో , ఒంటిమిట్ట జడ్పిటిసి శ్రీ ముద్దుకృష్ణారెడ్డి, టీడీపీ టౌన్ అధ్యక్షుడు శ్రీ దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు, రాజంపేట రూరల్ అధ్యక్షుడు శ్రీ మేడికొండ రవి కుమార్ నాయుడు గారు, మన్నూరు పీఏసీ చైర్మన్ ముళ్లగురు సుబ్రహ్మణ్యం నాయుడు , ,సీనియర్ నాయకులైన కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు , జవ్వాజి మోహన్ రావు మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. *​రాజంపేటలో "జ్యూస్ మెలోడీ" షాపును ప్రారంభించిన చమర్తి జగన్మోహన్ రాజు గారు* ​రాజంపేట: పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డులో, చర్చికి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన "జ్యూస్ మెలోడీ" జ్యూస్ షాపును నియోజకవర్గ ఇన్‌చార్జ్ గౌరవ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు ఘనంగా ప్రారంభించారు. ​షాపు యజమాని కీనేపల్లి హరీష్ కుమార్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన, రిబ్బన్ కత్తిరించి షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు గారు మాట్లాడుతూ.. హరీష్ కుమార్ గారు చేపట్టిన ఈ నూతన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి లాభాలు గడించాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో , ఒంటిమిట్ట జడ్పిటిసి శ్రీ ముద్దుకృష్ణారెడ్డి, టీడీపీ టౌన్ అధ్యక్షుడు శ్రీ దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు, రాజంపేట రూరల్ అధ్యక్షుడు శ్రీ మేడికొండ రవి కుమార్ నాయుడు గారు, మన్నూరు పీఏసీ చైర్మన్ ముళ్లగురు సుబ్రహ్మణ్యం నాయుడు , ,సీనియర్ నాయకులైన కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు , జవ్వాజి మోహన్ రావు మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

1 day ago
user_Ponna Eswaraiah
Ponna Eswaraiah
Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
1 day ago
9806e2b1-4814-44e3-a059-678128653711

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కుప్పం మండలం దాసుగానూరు పంచాయతీ బలమందుకోటాలు. నాట సారా తయారీ కేంద్రంపై కుప్పం డి.ఎస్.పి దాడులు చేపట్టారు. రాబడిన సమాచారం మేరకు. బలమందుకోటాల్లో నాటు సారా తయారీ చేస్తున్నారని. తెలుసుకొని పోలీస్ సిబ్బందిలతో దాడి చేపట్టారు. లక్ష్మీపతి, రఘుపతి, కృష్ణప్ప, ముగ్గురు కలిసి తన సొంత పొలంలో నాటుసార్ తయారు చేస్తున్నరా ని వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశామని. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు
    1
    కుప్పం మండలం దాసుగానూరు పంచాయతీ బలమందుకోటాలు. నాట సారా తయారీ కేంద్రంపై కుప్పం డి.ఎస్.పి దాడులు చేపట్టారు. రాబడిన సమాచారం మేరకు. బలమందుకోటాల్లో నాటు సారా తయారీ చేస్తున్నారని. తెలుసుకొని పోలీస్ సిబ్బందిలతో దాడి చేపట్టారు. లక్ష్మీపతి, రఘుపతి, కృష్ణప్ప, ముగ్గురు కలిసి తన సొంత పొలంలో నాటుసార్ తయారు చేస్తున్నరా ని వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశామని. వీరిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ముఖ్య అతిథిగా కె.ఆర్ మురహరి రెడ్డి హాజరు
    1
    ముఖ్య అతిథిగా కె.ఆర్ మురహరి రెడ్డి హాజరు
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • పెద్దపల్లి మండలం తురుకల మద్దికుంట గ్రామంలో గత కొద్ది సంవత్సరాలుగా మైనింగ్ శాఖ అనుమతితో మట్టి విక్రయాలు జరుపుతున్నానని ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయాన్ని ఇస్తూ పదుల సంఖ్యలో అందరికీ ఉపాధులు కల్పిస్తూ తను ఉపాధి పొందుతున్న క్రమంలో మద్దికుంట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు భయాందోళన గురిచేస్తూ ఐదు లక్షల 40 వేల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తూ లేదంటే మట్టి విక్రయాలు జరిపించేది లేదంటూ అడ్డుకుంటున్నారని వారిపై చర్యలు చేపట్టి నాకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారంటూ రామ్ రెడ్డి తెలిపారు
    1
    పెద్దపల్లి మండలం తురుకల మద్దికుంట గ్రామంలో గత కొద్ది సంవత్సరాలుగా మైనింగ్ శాఖ అనుమతితో మట్టి విక్రయాలు జరుపుతున్నానని ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయాన్ని ఇస్తూ పదుల సంఖ్యలో అందరికీ ఉపాధులు కల్పిస్తూ తను ఉపాధి పొందుతున్న క్రమంలో మద్దికుంట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు భయాందోళన గురిచేస్తూ ఐదు లక్షల 40 వేల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తూ లేదంటే మట్టి విక్రయాలు జరిపించేది లేదంటూ అడ్డుకుంటున్నారని వారిపై చర్యలు చేపట్టి నాకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారంటూ రామ్ రెడ్డి తెలిపారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    23 hrs ago
  • నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు విధులను బహిష్కరించారు. జిల్లాలోని 90 శాతం బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో జేఏసీ నాయకులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అధికారులు ప్రత్యామ్నాయంగా 15 బస్సులను నడుపుతున్నా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది
    1
    నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు విధులను బహిష్కరించారు. జిల్లాలోని 90 శాతం బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో జేఏసీ నాయకులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అధికారులు ప్రత్యామ్నాయంగా 15 బస్సులను నడుపుతున్నా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent Nagarkurnool, Telangana•
    6 hrs ago
  • Post by G Hanumesh
    1
    Post by G Hanumesh
    user_G Hanumesh
    G Hanumesh
    కోసిగి, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • కృష్ణ జిల్లా మచిలీపట్నం :- తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి, రూ. 80,500 నగదును సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి, అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని, తల్లుల నుండి వేరుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితులు: 1. గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ 2. పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ 3. గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ వీరు ప్రధానంగా బిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
    1
    కృష్ణ జిల్లా మచిలీపట్నం :- 
తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి, రూ. 80,500 నగదును సీజ్ చేశారు.
జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి, అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని, తల్లుల నుండి వేరుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు.
ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన నిందితులు:
1. గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ
2. పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ
3. గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ
వీరు ప్రధానంగా బిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    23 hrs ago
  • అన్నమయ్య జిల్లా :- అంతర్ రాష్ట్ర కార్ల దొంగ అరెస్ట్ రూ.20 లక్షల విలువైన 3 కార్లు స్వాధీనం... అన్నమయ్య జిల్లా, మదనపల్లె: కార్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నేరస్థుడిని మదనపల్లె 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి, రూ.20 లక్షల విలువైన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. క్రైం నెం.75/2026 కింద కేసు నమోదు చేసి, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం నిందితుడిని నక్కలదిన్నె ఆర్చ్ వద్ద అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన దేవరాజ్ కుమార్ (31), చింతామణి (కర్ణాటక)కు చెందినవాడు. అతని వద్ద నుంచి ఇన్నోవా, TUV-300, ఫార్చ్యూనర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు.వాహనాలకు GPS, అలారంలు అమర్చుకోవాలని పోలీసులు సూచించారు. కేసు ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
    2
    అన్నమయ్య జిల్లా :-
అంతర్ రాష్ట్ర కార్ల దొంగ అరెస్ట్
రూ.20 లక్షల విలువైన 3 కార్లు స్వాధీనం...
అన్నమయ్య జిల్లా, మదనపల్లె: కార్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నేరస్థుడిని మదనపల్లె 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి, రూ.20 లక్షల విలువైన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. క్రైం నెం.75/2026 కింద కేసు నమోదు చేసి, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం నిందితుడిని నక్కలదిన్నె ఆర్చ్ వద్ద అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన దేవరాజ్ కుమార్ (31), చింతామణి (కర్ణాటక)కు చెందినవాడు. అతని వద్ద నుంచి ఇన్నోవా, TUV-300, ఫార్చ్యూనర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు.వాహనాలకు GPS, అలారంలు అమర్చుకోవాలని పోలీసులు సూచించారు. కేసు ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • నాగలదిన్నెలో దేవర వేడుకల్లో ఎమ్మెల్యే
    1
    నాగలదిన్నెలో దేవర వేడుకల్లో ఎమ్మెల్యే
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.