Shuru
Apke Nagar Ki App…
అమ్మో నిమ్మ.. కేజీ రూ.210 * వేసవిలో పెరిగిన డిమాండ్. * రైతుల్లో ఉత్సాహం. వేసవి డిమాండ్తో నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా నిన్న మొన్నటి వరకు నష్టాలను చూసిన రైతులకు భారీ ఊరట దక్కింది. APలో నిమ్మకు ప్రసిద్ధిగాంచిన గూడూరు(నెల్లూరు) లో మొదటిరకం కాయలు రికార్డుస్థాయిలో కేజీకి రూ.210 పలుకుతున్నాయి. ఇవి కేజీకి 20-22 కాయలు వస్తాయి. ఇటీవల వర్షాలకు నిమ్మ పూత, పిందెలు రాలిపోయాయని లేకుంటే దిగుబడి కూడా బాగుండేదని రైతులు అంటున్నారు. అటు TGలోని కరీంనగర్ లోనూ కేజీ రూ.200 పలుకుతోంది
Alluri DurgaPrasad
అమ్మో నిమ్మ.. కేజీ రూ.210 * వేసవిలో పెరిగిన డిమాండ్. * రైతుల్లో ఉత్సాహం. వేసవి డిమాండ్తో నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా నిన్న మొన్నటి వరకు నష్టాలను చూసిన రైతులకు భారీ ఊరట దక్కింది. APలో నిమ్మకు ప్రసిద్ధిగాంచిన గూడూరు(నెల్లూరు) లో మొదటిరకం కాయలు రికార్డుస్థాయిలో కేజీకి రూ.210 పలుకుతున్నాయి. ఇవి కేజీకి 20-22 కాయలు వస్తాయి. ఇటీవల వర్షాలకు నిమ్మ పూత, పిందెలు రాలిపోయాయని లేకుంటే దిగుబడి కూడా బాగుండేదని రైతులు అంటున్నారు. అటు TGలోని కరీంనగర్ లోనూ కేజీ రూ.200 పలుకుతోంది
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కమిషన్ పెంచాలని, రవాణా ఛార్జీలను కంపెనీలే భరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం దేశవ్యాప్త బంద్లో భాగంగా కాకినాడ (D) వ్యాప్తంగా ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. కరప, కాకినాడ రూరల్లో డీలర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రం చేస్తామని డీలర్ల సంఘం ప్రతినిధి పాట్నీడి అప్పారావు హెచ్చరించారు. ఈ బంద్ ఎరువుల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి.1
- Post by Meenakshi1
- Post by CHIYAAN1
- Post by Syambabu6
- సూరంపాలెంలో చెరువు దోపిడీ బహిర్గతం – రాత్రివేళల్లో వందల లారీలతో అక్రమ తవ్వకాలు! 📍 వార్త వివరాలు: Aditya Engineering College సమీపంలోని చెరువులో భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి అంధకారాన్ని ఆసరాగా చేసుకుని ఎక్స్కవేటర్ల సహాయంతో చెరువులోని మట్టి, ఇసుకను భారీగా తవ్వి వందలాది లారీల ద్వారా తరలిస్తున్న దృశ్యాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం, ప్రతి రోజు రాత్రి సమయంలో లారీలు వరుసగా వచ్చి చెరువును ఖాళీ చేస్తుండగా, భారీ యంత్రాల గర్జనలు ఆ ప్రాంతాన్ని కుదిపేస్తున్నాయి. ఈ తవ్వకాల కారణంగా చెరువు ఆకృతి మారిపోతూ, పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. ఇంత పెద్ద స్థాయిలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల నిర్లక్ష్యమా? లేక ఎవరి సహకారంతో ఈ దోపిడీ కొనసాగుతోందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు కీలకమైన చెరువులు ఇలాగే నాశనం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం అక్రమ తవ్వకం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో నీటి కొరతకు దారితీసే తీవ్రమైన సమస్యగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ అక్రమ తవ్వకాలపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి చెరువును రక్షించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.1
- Post by V Ramarao1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి😭🙏1
- వేసవి డిమాండ్తో నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా నిన్న మొన్నటి వరకు నష్టాలను చూసిన రైతులకు భారీ ఊరట దక్కింది. APలో నిమ్మకు ప్రసిద్ధిగాంచిన గూడూరు(నెల్లూరు) లో మొదటిరకం కాయలు రికార్డుస్థాయిలో కేజీకి రూ.210 పలుకుతున్నాయి. ఇవి కేజీకి 20-22 కాయలు వస్తాయి. ఇటీవల వర్షాలకు నిమ్మ పూత, పిందెలు రాలిపోయాయని లేకుంటే దిగుబడి కూడా బాగుండేదని రైతులు అంటున్నారు. అటు TGలోని కరీంనగర్ లోనూ కేజీ రూ.200 పలుకుతోంది1