logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెద్దారవీడులో భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం మొదటి రోజు సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, ఆకు పూజలు జరిపారు. పరిసర ప్రాంతంలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి నైవేద్యాలు తయారు చేసుకొని సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

5 hrs ago
user_M. ADINARAYANA
M. ADINARAYANA
Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

పెద్దారవీడులో భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం మొదటి రోజు సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, ఆకు పూజలు జరిపారు. పరిసర ప్రాంతంలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి నైవేద్యాలు తయారు చేసుకొని సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మార్కాపురం జిల్లా కేంద్రంలో రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అడవుల సంరక్షణ కోసం వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రకృతి సంపదను కాపాడడం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరులందరికీ ఘన నివాళులర్పించారు. వారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివ్వని వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో సిబ్బంది పాల్గొన్నారు
    1
    మార్కాపురం జిల్లా కేంద్రంలో రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అడవుల సంరక్షణ కోసం వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రకృతి సంపదను కాపాడడం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరులందరికీ ఘన నివాళులర్పించారు. వారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివ్వని వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో సిబ్బంది పాల్గొన్నారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కార్తీక మాస శోభ.. సింగరకొండలో కిక్కిరిసిన భక్తజనం కార్తీకమాసం ప్రారంభం, మంగళవారం సందర్భంగా అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాస శోభ.. సింగరకొండలో కిక్కిరిసిన భక్తజనం కార్తీకమాసం ప్రారంభం, మంగళవారం సందర్భంగా అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు.
    1
    కార్తీక మాస శోభ.. సింగరకొండలో కిక్కిరిసిన
భక్తజనం
కార్తీకమాసం ప్రారంభం, మంగళవారం
సందర్భంగా అద్దంకి మండలంలోని సింగరకొండ
ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద
సంఖ్యలో తరలివచ్చారు.
కార్తీక మాస శోభ.. సింగరకొండలో కిక్కిరిసిన
భక్తజనం
కార్తీకమాసం ప్రారంభం, మంగళవారం
సందర్భంగా అద్దంకి మండలంలోని సింగరకొండ
ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద
సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం
భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయంలో
ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు.
గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి
ఆశీర్వచనాలు ఇచ్చారు.
    user_రుద్ర
    రుద్ర
    తల్లూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మహానంది రోడ్డుపైన మొక్కజొన్న ఆరబోత. ప్రయాణికుల అవస్థలు కొంతమంది రైతులు తమ పంట ఉత్పత్తులను రోడ్డుపైనే ఆరబెట్టుతున్నారు. నడిరోడ్డుపైనే మొక్కజొన్న విత్తనాలు ఆరబెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లె సమీపంలో సగం రోడ్డుపై మొక్కజొన్న విత్తనాలు ఆరబెడుతుంటంతో వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలో మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
    1
    మహానంది రోడ్డుపైన మొక్కజొన్న ఆరబోత. ప్రయాణికుల అవస్థలు
కొంతమంది రైతులు తమ పంట ఉత్పత్తులను రోడ్డుపైనే ఆరబెట్టుతున్నారు. నడిరోడ్డుపైనే  మొక్కజొన్న విత్తనాలు ఆరబెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లె సమీపంలో  సగం రోడ్డుపై మొక్కజొన్న విత్తనాలు ఆరబెడుతుంటంతో  వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలో మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
    user_మన నల్లమల
    మన నల్లమల
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కార్తీకమాసం సందర్భంగా నంద్యాలలో అన్న ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం కార్తీకమాసం సందర్భంగా మంగళవారం నంద్యాలలోని శ్రీ ప్రధమ నందీశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో కేదారేశ్వరి దేవి అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ప్రారంభించారు. ప్రారంభానికి ముందు కలెక్టర్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్కు వేద పండితులు ఆశీర్వచనం చేయడం జరిగింది. అన్న ప్రసాద వితరణ కేంద్రంలో నిర్వహించిన చండీ హోమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    కార్తీకమాసం సందర్భంగా నంద్యాలలో అన్న ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం

కార్తీకమాసం సందర్భంగా మంగళవారం నంద్యాలలోని శ్రీ ప్రధమ నందీశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో కేదారేశ్వరి దేవి అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్  రాజకుమారి గనియా  ప్రారంభించారు.
ప్రారంభానికి ముందు కలెక్టర్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్కు వేద పండితులు ఆశీర్వచనం చేయడం జరిగింది. అన్న ప్రసాద వితరణ కేంద్రంలో నిర్వహించిన చండీ హోమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఎన్నికల శాంతిభద్రతలురోడ్డు భద్రతపై రాజుపాలెం మండలం లోపోలీసుల స్పెషల్ డ్రైవ్,@dsp krishna chiytanya# ఎన్నికల శాంతిభద్రతలురోడ్డు భద్రతపై రాజుపాలెం మండలం లోపోలీసుల స్పెషల్ డ్రైవ్,@dsp krishna chiytanya#
    1
    ఎన్నికల శాంతిభద్రతలురోడ్డు భద్రతపై రాజుపాలెం మండలం లోపోలీసుల స్పెషల్ డ్రైవ్,@dsp krishna chiytanya#
ఎన్నికల శాంతిభద్రతలురోడ్డు భద్రతపై రాజుపాలెం మండలం లోపోలీసుల స్పెషల్ డ్రైవ్,@dsp krishna chiytanya#
    user_User3320
    User3320
    నరసరావుపేట, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    15 min ago
  • ధరణి తిమ్మాయపల్లెలో శ్రీ అవధూత కొండయ్య స్వామి వారిని దర్శించుకున్న విదేశీ భక్తులు. బద్వేలు, నవంబర్ 10: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు డివిజన్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గ లోని ధరణి తిమ్మాయపల్లె గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అవధూత కొండయ్య స్వామి వారిని పలు దేశాలకు చెందిన ప్రతినిధులు మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అమెరికా, న్యూజిలాండ్, యూరప్ తదితర దాదాపు పది దేశాల నుంచి వచ్చిన విదేశీ భక్తులు ఆశ్రమాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అవధూత కొండయ్య స్వామి వారి ఆధ్యాత్మిక ప్రస్థానం, విశిష్టతలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆశ్రమ దివ్య వాతావరణం, స్వామి వారి సాన్నిధ్యం తమకు ఎనలేని మానసిక ప్రశాంతతను అందించాయని విదేశీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. విదేశీ భక్తుల రాకతో ఆశ్రమ ప్రాంగణంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. భక్తులు స్వామి వారి చరిత్ర, ఆశ్రమంలో జరిగే నిత్య పూజలు, సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ నిర్వాహకులు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ధరణి తిమ్మాయపల్లెలో శ్రీ అవధూత కొండయ్య స్వామి వారిని దర్శించుకున్న విదేశీ భక్తులు.
బద్వేలు, నవంబర్ 10: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు డివిజన్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గ లోని ధరణి తిమ్మాయపల్లె గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అవధూత కొండయ్య స్వామి వారిని పలు దేశాలకు చెందిన ప్రతినిధులు మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
అమెరికా, న్యూజిలాండ్, యూరప్ తదితర దాదాపు పది దేశాల నుంచి వచ్చిన విదేశీ భక్తులు ఆశ్రమాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు అవధూత కొండయ్య స్వామి వారి ఆధ్యాత్మిక ప్రస్థానం, విశిష్టతలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆశ్రమ దివ్య వాతావరణం, స్వామి వారి సాన్నిధ్యం తమకు ఎనలేని మానసిక ప్రశాంతతను అందించాయని విదేశీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.
విదేశీ భక్తుల రాకతో ఆశ్రమ ప్రాంగణంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. భక్తులు స్వామి వారి చరిత్ర, ఆశ్రమంలో జరిగే నిత్య పూజలు, సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ నిర్వాహకులు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    28 min ago
  • ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు' | Diwali in Indiramma Illu ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు'. ఇందిరమ్మ ఇళ్లు కేవలం నాలుగు గోడలు కావు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన నిరుపేదల కలలకు ప్రతిరూపం, వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. తమ సొంతింట్లో తొలిసారిగా దీపావళి జరుపుకుంటున్న కుటుంబాల ఆనందాన్ని చూస్తుంటే మనసు ఎంతో సంతృప్తితో నిండిపోతోంది. ఈ దీపావళి సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' జరుపుకోవాలని కోరుకుంటున్నాను. #IndirammaIllu #PrajaPalana
    1
    ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు' | Diwali in Indiramma Illu
ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు'.
ఇందిరమ్మ ఇళ్లు కేవలం నాలుగు గోడలు కావు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన నిరుపేదల కలలకు ప్రతిరూపం, వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం.
తమ సొంతింట్లో తొలిసారిగా దీపావళి జరుపుకుంటున్న కుటుంబాల ఆనందాన్ని చూస్తుంటే మనసు ఎంతో సంతృప్తితో నిండిపోతోంది.
ఈ దీపావళి సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
#IndirammaIllu #PrajaPalana
    user_Md.Shamsuddin
    Md.Shamsuddin
    Photographer పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    21 hrs ago
  • పెద్దారవీడులో భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం మొదటి రోజు సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, ఆకు పూజలు జరిపారు. పరిసర ప్రాంతంలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి నైవేద్యాలు తయారు చేసుకొని సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
    1
    పెద్దారవీడులో భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు 
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం మొదటి రోజు సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, ఆకు పూజలు జరిపారు. పరిసర ప్రాంతంలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి నైవేద్యాలు తయారు చేసుకొని సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.