Shuru
Apke Nagar Ki App…
ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు' | Diwali in Indiramma Illu ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు'. ఇందిరమ్మ ఇళ్లు కేవలం నాలుగు గోడలు కావు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన నిరుపేదల కలలకు ప్రతిరూపం, వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. తమ సొంతింట్లో తొలిసారిగా దీపావళి జరుపుకుంటున్న కుటుంబాల ఆనందాన్ని చూస్తుంటే మనసు ఎంతో సంతృప్తితో నిండిపోతోంది. ఈ దీపావళి సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' జరుపుకోవాలని కోరుకుంటున్నాను. #IndirammaIllu #PrajaPalana
Md.Shamsuddin
ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు' | Diwali in Indiramma Illu ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు'. ఇందిరమ్మ ఇళ్లు కేవలం నాలుగు గోడలు కావు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన నిరుపేదల కలలకు ప్రతిరూపం, వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. తమ సొంతింట్లో తొలిసారిగా దీపావళి జరుపుకుంటున్న కుటుంబాల ఆనందాన్ని చూస్తుంటే మనసు ఎంతో సంతృప్తితో నిండిపోతోంది. ఈ దీపావళి సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' జరుపుకోవాలని కోరుకుంటున్నాను. #IndirammaIllu #PrajaPalana
More news from తెలంగాణ and nearby areas
- ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు' | Diwali in Indiramma Illu ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు'. ఇందిరమ్మ ఇళ్లు కేవలం నాలుగు గోడలు కావు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన నిరుపేదల కలలకు ప్రతిరూపం, వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. తమ సొంతింట్లో తొలిసారిగా దీపావళి జరుపుకుంటున్న కుటుంబాల ఆనందాన్ని చూస్తుంటే మనసు ఎంతో సంతృప్తితో నిండిపోతోంది. ఈ దీపావళి సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' జరుపుకోవాలని కోరుకుంటున్నాను. #IndirammaIllu #PrajaPalana1
- మంగనూరు గ్రామంలో కార్తీక శోభ.. మల్లికార్జునునికి ప్రత్యేక పూజలు బిజినపల్లి: మంగనూరు గ్రామంలో కార్తీక సోమవార వేడుకలు కన్నులపండువగా సాగాయి. స్థానిక శివాలయంలో వెలసిన శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామికి మంగళి కృష్ణయ్య దంపతుల ఆధ్వర్యంలో సాయంత్రం విశేష అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతి సోమవారం ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా అభిషేకాలు నిర్వహిస్తామని నీళ్ల మల్లికార్జున్ ఈ సందర్భంగా తెలియజేశారు.1
- Writing కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీల భక్తి కానుక మగ్గంపై భక్తిశ్రద్ధలతో జోడు పంచెలు నేస్తున్న ఒగ్గు వెంకటేష్ జోగులాంబ గద్వాల / వనపర్తి జిల్లా: శ్రీ కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో స్వామివారికి జోడు పంచెలు నేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ప్రత్యేక మగ్గంపై జోడు పంచెలను నేస్తున్నారు. ఈ సందర్భంగా అమరచింతకు చెందిన, గద్వాలలో గద్వాల చీరల ప్రముఖ వ్యాపారిగా గుర్తింపు పొందిన ఒగ్గు వెంకటేష్ స్వయంగా మగ్గంపై కూర్చొని ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించనున్న జోడు పంచెలను నేస్తూ తన భక్తిని చాటుకున్నారు. చేనేత వృత్తిపై మమకారంతో పాటు శ్రీ కురుమూర్తి స్వామివారిపై ఉన్న అపారమైన భక్తిని తన చేతల ద్వారా చాటుకోవడం విశేషంగా నిలిచింది. అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా జోడు పంచెలను నేసి ఆలయ నిర్వాహకులకు అందజేయడం విశేషం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చేనేత కళా వైభవానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తోంది. చేనేత వృత్తిని గౌరవిస్తూ, భక్తి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఒగ్గు వెంకటేష్‌తో పాటు అమరచింత పద్మశాలి చేనేత కార్మికుల సేవలు అభినందనీయం. భక్తి, సంప్రదాయం, చేనేత కళ కలగలిసిన ఈ విశిష్ట కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీల భక్తి కానుక మగ్గంపై భక్తిశ్రద్ధలతో జోడు పంచెలు నేస్తున్న ఒగ్గు వెంకటేష్ జోగులాంబ గద్వాల / వనపర్తి జిల్లా: శ్రీ కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో స్వామివారికి జోడు పంచెలు నేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ప్రత్యేక మగ్గంపై జోడు పంచెలను నేస్తున్నారు. ఈ సందర్భంగా అమరచింతకు చెందిన, గద్వాలలో గద్వాల చీరల ప్రముఖ వ్యాపారిగా గుర్తింపు పొందిన ఒగ్గు వెంకటేష్ స్వయంగా మగ్గంపై కూర్చొని ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించనున్న జోడు పంచెలను నేస్తూ తన భక్తిని చాటుకున్నారు. చేనేత వృత్తిపై మమకారంతో పాటు శ్రీ కురుమూర్తి స్వామివారిపై ఉన్న అపారమైన భక్తిని తన చేతల ద్వారా చాటుకోవడం విశేషంగా నిలిచింది. అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా జోడు పంచెలను నేసి ఆలయ నిర్వాహకులకు అందజేయడం విశేషం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చేనేత కళా వైభవానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తోంది. చేనేత వృత్తిని గౌరవిస్తూ, భక్తి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఒగ్గు వెంకటేష్‌తో పాటు అమరచింత పద్మశాలి చేనేత కార్మికుల సేవలు అభినందనీయం. భక్తి, సంప్రదాయం, చేనేత కళ కలగలిసిన ఈ విశిష్ట కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది.2
- కొండారెడ్డిపల్లిలో హరినామ సంకీర్తనతో మార్మోగిన పురవీధులు.. భక్తుల ఆధ్యాత్మిక సందడి కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో కార్తీకమాసం సందర్భంగా హరే రామ హరే కృష్ణ నామసంకీర్తన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. మొదటి రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామ పురవీధుల్లో హరే రామ హరే కృష్ణ నామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంలో ముందుకు సాగారు. భజనలు, సంకీర్తనలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్తీకమాసంలో హరినామ సంకీర్తన చేయడం వల్ల గ్రామ ప్రజలకు సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు ఆకాంక్షించారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ కార్యక్రమంగా భావించి పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. భక్తులందరూ కలిసి నామసంకీర్తనలో భాగస్వాములై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని పిలుపునిచ్చారు.1
- కార్తీకమాసం సందర్భంగా నంద్యాలలో అన్న ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం కార్తీకమాసం సందర్భంగా మంగళవారం నంద్యాలలోని శ్రీ ప్రధమ నందీశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో కేదారేశ్వరి దేవి అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ప్రారంభించారు. ప్రారంభానికి ముందు కలెక్టర్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్కు వేద పండితులు ఆశీర్వచనం చేయడం జరిగింది. అన్న ప్రసాద వితరణ కేంద్రంలో నిర్వహించిన చండీ హోమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- మహానంది రోడ్డుపైన మొక్కజొన్న ఆరబోత. ప్రయాణికుల అవస్థలు కొంతమంది రైతులు తమ పంట ఉత్పత్తులను రోడ్డుపైనే ఆరబెట్టుతున్నారు. నడిరోడ్డుపైనే మొక్కజొన్న విత్తనాలు ఆరబెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లె సమీపంలో సగం రోడ్డుపై మొక్కజొన్న విత్తనాలు ఆరబెడుతుంటంతో వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలో మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.1
- #JaiDeshParty * నారాయణపేటజిల్లా నియోజకవర్గం #మక్తల్ #నారాయణపేట మార్గంలో ఇసుకఅక్రమ రవాణా ఆరోపణలు.గట్టు మండలంలో అధ్వానంగా రోడ్లు #PoliticalAdvocacyGroup #OurVoicePeopleVoice #Telangana #Brs #Kcr #revanthreddy #JanaSena #ncbn #naralokesh #Narayanpet #pawankalyan #trs #kavitha #nda #JaiDeshParty * నారాయణపేటజిల్లా నియోజకవర్గం #మక్తల్ #నారాయణపేట మార్గంలో ఇసుకఅక్రమ రవాణా ఆరోపణలు.గట్టు మండలంలో అధ్వానంగా రోడ్లు #PoliticalAdvocacyGroup #OurVoicePeopleVoice #Telangana #Brs #Kcr #revanthreddy #JanaSena #ncbn #naralokesh #Narayanpet #pawankalyan #trs #kavitha #nda1
- ఘనంగా శ్రీ కామేశ్వరీ మహానందీశ్వర స్వామి వార్ల పల్లకి సేవ నంద్యాల మహానంది క్షేత్రం లోని మహానందీశుని దంపతులకు సోమవారం సందర్భంగా ఆలయ ఈవో నల్ల కాల్వ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి గణపతిపూజ , పుణ్యాహవాచనం , అలంకార పూజ , అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకిసేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామివార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.1