logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఘనంగా శ్రీ కామేశ్వరీ మహానందీశ్వర స్వామి వార్ల పల్లకి సేవ నంద్యాల మహానంది క్షేత్రం లోని మహానందీశుని దంపతులకు సోమవారం సందర్భంగా ఆలయ ఈవో నల్ల కాల్వ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి గణపతిపూజ , పుణ్యాహవాచనం , అలంకార పూజ , అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకిసేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామివార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

18 hrs ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago

ఘనంగా శ్రీ కామేశ్వరీ మహానందీశ్వర స్వామి వార్ల పల్లకి సేవ నంద్యాల మహానంది క్షేత్రం లోని మహానందీశుని దంపతులకు సోమవారం సందర్భంగా ఆలయ ఈవో నల్ల కాల్వ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి గణపతిపూజ , పుణ్యాహవాచనం , అలంకార పూజ , అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకిసేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామివార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కార్తీకమాసం సందర్భంగా నంద్యాలలో అన్న ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం కార్తీకమాసం సందర్భంగా మంగళవారం నంద్యాలలోని శ్రీ ప్రధమ నందీశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో కేదారేశ్వరి దేవి అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ప్రారంభించారు. ప్రారంభానికి ముందు కలెక్టర్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్కు వేద పండితులు ఆశీర్వచనం చేయడం జరిగింది. అన్న ప్రసాద వితరణ కేంద్రంలో నిర్వహించిన చండీ హోమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    కార్తీకమాసం సందర్భంగా నంద్యాలలో అన్న ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం

కార్తీకమాసం సందర్భంగా మంగళవారం నంద్యాలలోని శ్రీ ప్రధమ నందీశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో కేదారేశ్వరి దేవి అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్  రాజకుమారి గనియా  ప్రారంభించారు.
ప్రారంభానికి ముందు కలెక్టర్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్కు వేద పండితులు ఆశీర్వచనం చేయడం జరిగింది. అన్న ప్రసాద వితరణ కేంద్రంలో నిర్వహించిన చండీ హోమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • మహానంది రోడ్డుపైన మొక్కజొన్న ఆరబోత. ప్రయాణికుల అవస్థలు కొంతమంది రైతులు తమ పంట ఉత్పత్తులను రోడ్డుపైనే ఆరబెట్టుతున్నారు. నడిరోడ్డుపైనే మొక్కజొన్న విత్తనాలు ఆరబెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లె సమీపంలో సగం రోడ్డుపై మొక్కజొన్న విత్తనాలు ఆరబెడుతుంటంతో వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలో మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
    1
    మహానంది రోడ్డుపైన మొక్కజొన్న ఆరబోత. ప్రయాణికుల అవస్థలు
కొంతమంది రైతులు తమ పంట ఉత్పత్తులను రోడ్డుపైనే ఆరబెట్టుతున్నారు. నడిరోడ్డుపైనే  మొక్కజొన్న విత్తనాలు ఆరబెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లె సమీపంలో  సగం రోడ్డుపై మొక్కజొన్న విత్తనాలు ఆరబెడుతుంటంతో  వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలో మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
    user_మన నల్లమల
    మన నల్లమల
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మార్కాపురం జిల్లా కేంద్రంలో రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అడవుల సంరక్షణ కోసం వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రకృతి సంపదను కాపాడడం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరులందరికీ ఘన నివాళులర్పించారు. వారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివ్వని వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో సిబ్బంది పాల్గొన్నారు
    1
    మార్కాపురం జిల్లా కేంద్రంలో రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అడవుల సంరక్షణ కోసం వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రకృతి సంపదను కాపాడడం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరులందరికీ ఘన నివాళులర్పించారు. వారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివ్వని వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో సిబ్బంది పాల్గొన్నారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు' | Diwali in Indiramma Illu ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు'. ఇందిరమ్మ ఇళ్లు కేవలం నాలుగు గోడలు కావు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన నిరుపేదల కలలకు ప్రతిరూపం, వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. తమ సొంతింట్లో తొలిసారిగా దీపావళి జరుపుకుంటున్న కుటుంబాల ఆనందాన్ని చూస్తుంటే మనసు ఎంతో సంతృప్తితో నిండిపోతోంది. ఈ దీపావళి సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' జరుపుకోవాలని కోరుకుంటున్నాను. #IndirammaIllu #PrajaPalana
    1
    ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు' | Diwali in Indiramma Illu
ప్రజా పాలన తెచ్చిన వెలుగు... పేదలకు సొంతమైన 'ఇందిరమ్మ ఇల్లు'.
ఇందిరమ్మ ఇళ్లు కేవలం నాలుగు గోడలు కావు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన నిరుపేదల కలలకు ప్రతిరూపం, వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం.
తమ సొంతింట్లో తొలిసారిగా దీపావళి జరుపుకుంటున్న కుటుంబాల ఆనందాన్ని చూస్తుంటే మనసు ఎంతో సంతృప్తితో నిండిపోతోంది.
ఈ దీపావళి సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
#IndirammaIllu #PrajaPalana
    user_Md.Shamsuddin
    Md.Shamsuddin
    Photographer పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    21 hrs ago
  • Writing కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీల భక్తి కానుక మగ్గంపై భక్తిశ్రద్ధలతో జోడు పంచెలు నేస్తున్న ఒగ్గు వెంకటేష్ జోగులాంబ గద్వాల / వనపర్తి జిల్లా: శ్రీ కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో స్వామివారికి జోడు పంచెలు నేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ప్రత్యేక మగ్గంపై జోడు పంచెలను నేస్తున్నారు. ఈ సందర్భంగా అమరచింతకు చెందిన, గద్వాలలో గద్వాల చీరల ప్రముఖ వ్యాపారిగా గుర్తింపు పొందిన ఒగ్గు వెంకటేష్ స్వయంగా మగ్గంపై కూర్చొని ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించనున్న జోడు పంచెలను నేస్తూ తన భక్తిని చాటుకున్నారు. చేనేత వృత్తిపై మమకారంతో పాటు శ్రీ కురుమూర్తి స్వామివారిపై ఉన్న అపారమైన భక్తిని తన చేతల ద్వారా చాటుకోవడం విశేషంగా నిలిచింది. అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా జోడు పంచెలను నేసి ఆలయ నిర్వాహకులకు అందజేయడం విశేషం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చేనేత కళా వైభవానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తోంది. చేనేత వృత్తిని గౌరవిస్తూ, భక్తి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఒగ్గు వెంకటేష్‌తో పాటు అమరచింత పద్మశాలి చేనేత కార్మికుల సేవలు అభినందనీయం. భక్తి, సంప్రదాయం, చేనేత కళ కలగలిసిన ఈ విశిష్ట కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీల భక్తి కానుక మగ్గంపై భక్తిశ్రద్ధలతో జోడు పంచెలు నేస్తున్న ఒగ్గు వెంకటేష్ జోగులాంబ గద్వాల / వనపర్తి జిల్లా: శ్రీ కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో స్వామివారికి జోడు పంచెలు నేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ప్రత్యేక మగ్గంపై జోడు పంచెలను నేస్తున్నారు. ఈ సందర్భంగా అమరచింతకు చెందిన, గద్వాలలో గద్వాల చీరల ప్రముఖ వ్యాపారిగా గుర్తింపు పొందిన ఒగ్గు వెంకటేష్ స్వయంగా మగ్గంపై కూర్చొని ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించనున్న జోడు పంచెలను నేస్తూ తన భక్తిని చాటుకున్నారు. చేనేత వృత్తిపై మమకారంతో పాటు శ్రీ కురుమూర్తి స్వామివారిపై ఉన్న అపారమైన భక్తిని తన చేతల ద్వారా చాటుకోవడం విశేషంగా నిలిచింది. అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా జోడు పంచెలను నేసి ఆలయ నిర్వాహకులకు అందజేయడం విశేషం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చేనేత కళా వైభవానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తోంది. చేనేత వృత్తిని గౌరవిస్తూ, భక్తి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఒగ్గు వెంకటేష్‌తో పాటు అమరచింత పద్మశాలి చేనేత కార్మికుల సేవలు అభినందనీయం. భక్తి, సంప్రదాయం, చేనేత కళ కలగలిసిన ఈ విశిష్ట కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది.
    2
    Writing
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీల భక్తి కానుక
మగ్గంపై భక్తిశ్రద్ధలతో జోడు పంచెలు నేస్తున్న ఒగ్గు వెంకటేష్
జోగులాంబ గద్వాల / వనపర్తి జిల్లా:
శ్రీ కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో స్వామివారికి జోడు పంచెలు నేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ప్రత్యేక మగ్గంపై జోడు పంచెలను నేస్తున్నారు.
ఈ సందర్భంగా అమరచింతకు చెందిన, గద్వాలలో గద్వాల చీరల ప్రముఖ వ్యాపారిగా గుర్తింపు పొందిన ఒగ్గు వెంకటేష్ స్వయంగా మగ్గంపై కూర్చొని ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించనున్న జోడు పంచెలను నేస్తూ తన భక్తిని చాటుకున్నారు. చేనేత వృత్తిపై మమకారంతో పాటు శ్రీ కురుమూర్తి స్వామివారిపై ఉన్న అపారమైన భక్తిని తన చేతల ద్వారా చాటుకోవడం విశేషంగా నిలిచింది.
అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా జోడు పంచెలను నేసి ఆలయ నిర్వాహకులకు అందజేయడం విశేషం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చేనేత కళా వైభవానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తోంది.
చేనేత వృత్తిని గౌరవిస్తూ, భక్తి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఒగ్గు వెంకటేష్‌తో పాటు అమరచింత పద్మశాలి చేనేత కార్మికుల సేవలు అభినందనీయం. భక్తి, సంప్రదాయం, చేనేత కళ కలగలిసిన ఈ విశిష్ట కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది.
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అమరచింత పద్మశాలీల భక్తి కానుక
మగ్గంపై భక్తిశ్రద్ధలతో జోడు పంచెలు నేస్తున్న ఒగ్గు వెంకటేష్
జోగులాంబ గద్వాల / వనపర్తి జిల్లా:
శ్రీ కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో స్వామివారికి జోడు పంచెలు నేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ప్రత్యేక మగ్గంపై జోడు పంచెలను నేస్తున్నారు.
ఈ సందర్భంగా అమరచింతకు చెందిన, గద్వాలలో గద్వాల చీరల ప్రముఖ వ్యాపారిగా గుర్తింపు పొందిన ఒగ్గు వెంకటేష్ స్వయంగా మగ్గంపై కూర్చొని ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించనున్న జోడు పంచెలను నేస్తూ తన భక్తిని చాటుకున్నారు. చేనేత వృత్తిపై మమకారంతో పాటు శ్రీ కురుమూర్తి స్వామివారిపై ఉన్న అపారమైన భక్తిని తన చేతల ద్వారా చాటుకోవడం విశేషంగా నిలిచింది.
అమరచింత పద్మశాలి చేనేత కార్మికులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా జోడు పంచెలను నేసి ఆలయ నిర్వాహకులకు అందజేయడం విశేషం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చేనేత కళా వైభవానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలుస్తోంది.
చేనేత వృత్తిని గౌరవిస్తూ, భక్తి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఒగ్గు వెంకటేష్‌తో పాటు అమరచింత పద్మశాలి చేనేత కార్మికుల సేవలు అభినందనీయం. భక్తి, సంప్రదాయం, చేనేత కళ కలగలిసిన ఈ విశిష్ట కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది.
    user_T.balaram
    T.balaram
    గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    3 hrs ago
  • మంగనూరు గ్రామంలో కార్తీక శోభ.. మల్లికార్జునునికి ప్రత్యేక పూజలు బిజినపల్లి: మంగనూరు గ్రామంలో కార్తీక సోమవార వేడుకలు కన్నులపండువగా సాగాయి. స్థానిక శివాలయంలో వెలసిన శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామికి మంగళి కృష్ణయ్య దంపతుల ఆధ్వర్యంలో సాయంత్రం విశేష అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతి సోమవారం ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా అభిషేకాలు నిర్వహిస్తామని నీళ్ల మల్లికార్జున్ ఈ సందర్భంగా తెలియజేశారు.
    1
    మంగనూరు గ్రామంలో కార్తీక శోభ.. మల్లికార్జునునికి ప్రత్యేక పూజలు
బిజినపల్లి: మంగనూరు గ్రామంలో కార్తీక సోమవార వేడుకలు కన్నులపండువగా సాగాయి. స్థానిక శివాలయంలో వెలసిన శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామికి మంగళి కృష్ణయ్య దంపతుల ఆధ్వర్యంలో సాయంత్రం విశేష అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతి సోమవారం ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా అభిషేకాలు నిర్వహిస్తామని నీళ్ల మల్లికార్జున్ ఈ సందర్భంగా తెలియజేశారు.
    user_NAVADEEP
    NAVADEEP
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    17 hrs ago
  • ధరణి తిమ్మాయపల్లెలో శ్రీ అవధూత కొండయ్య స్వామి వారిని దర్శించుకున్న విదేశీ భక్తులు. బద్వేలు, నవంబర్ 10: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు డివిజన్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గ లోని ధరణి తిమ్మాయపల్లె గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అవధూత కొండయ్య స్వామి వారిని పలు దేశాలకు చెందిన ప్రతినిధులు మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అమెరికా, న్యూజిలాండ్, యూరప్ తదితర దాదాపు పది దేశాల నుంచి వచ్చిన విదేశీ భక్తులు ఆశ్రమాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అవధూత కొండయ్య స్వామి వారి ఆధ్యాత్మిక ప్రస్థానం, విశిష్టతలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆశ్రమ దివ్య వాతావరణం, స్వామి వారి సాన్నిధ్యం తమకు ఎనలేని మానసిక ప్రశాంతతను అందించాయని విదేశీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. విదేశీ భక్తుల రాకతో ఆశ్రమ ప్రాంగణంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. భక్తులు స్వామి వారి చరిత్ర, ఆశ్రమంలో జరిగే నిత్య పూజలు, సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ నిర్వాహకులు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ధరణి తిమ్మాయపల్లెలో శ్రీ అవధూత కొండయ్య స్వామి వారిని దర్శించుకున్న విదేశీ భక్తులు.
బద్వేలు, నవంబర్ 10: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు డివిజన్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గ లోని ధరణి తిమ్మాయపల్లె గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అవధూత కొండయ్య స్వామి వారిని పలు దేశాలకు చెందిన ప్రతినిధులు మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
అమెరికా, న్యూజిలాండ్, యూరప్ తదితర దాదాపు పది దేశాల నుంచి వచ్చిన విదేశీ భక్తులు ఆశ్రమాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు అవధూత కొండయ్య స్వామి వారి ఆధ్యాత్మిక ప్రస్థానం, విశిష్టతలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆశ్రమ దివ్య వాతావరణం, స్వామి వారి సాన్నిధ్యం తమకు ఎనలేని మానసిక ప్రశాంతతను అందించాయని విదేశీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.
విదేశీ భక్తుల రాకతో ఆశ్రమ ప్రాంగణంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. భక్తులు స్వామి వారి చరిత్ర, ఆశ్రమంలో జరిగే నిత్య పూజలు, సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ నిర్వాహకులు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    35 min ago
  • ఘనంగా శ్రీ కామేశ్వరీ మహానందీశ్వర స్వామి వార్ల పల్లకి సేవ నంద్యాల మహానంది క్షేత్రం లోని మహానందీశుని దంపతులకు సోమవారం సందర్భంగా ఆలయ ఈవో నల్ల కాల్వ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి గణపతిపూజ , పుణ్యాహవాచనం , అలంకార పూజ , అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకిసేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామివార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
    1
    ఘనంగా శ్రీ కామేశ్వరీ మహానందీశ్వర స్వామి వార్ల పల్లకి సేవ
నంద్యాల మహానంది క్షేత్రం లోని మహానందీశుని దంపతులకు సోమవారం సందర్భంగా ఆలయ ఈవో నల్ల కాల్వ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి  గణపతిపూజ , పుణ్యాహవాచనం , అలంకార పూజ , అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకిసేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామివార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.