Shuru
Apke Nagar Ki App…
ఎన్నికల శాంతిభద్రతలురోడ్డు భద్రతపై రాజుపాలెం మండలం లోపోలీసుల స్పెషల్ డ్రైవ్,@dsp krishna chiytanya# ఎన్నికల శాంతిభద్రతలురోడ్డు భద్రతపై రాజుపాలెం మండలం లోపోలీసుల స్పెషల్ డ్రైవ్,@dsp krishna chiytanya#
User3320
ఎన్నికల శాంతిభద్రతలురోడ్డు భద్రతపై రాజుపాలెం మండలం లోపోలీసుల స్పెషల్ డ్రైవ్,@dsp krishna chiytanya# ఎన్నికల శాంతిభద్రతలురోడ్డు భద్రతపై రాజుపాలెం మండలం లోపోలీసుల స్పెషల్ డ్రైవ్,@dsp krishna chiytanya#
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఎన్నికల శాంతిభద్రతలురోడ్డు భద్రతపై రాజుపాలెం మండలం లోపోలీసుల స్పెషల్ డ్రైవ్,@dsp krishna chiytanya# ఎన్నికల శాంతిభద్రతలురోడ్డు భద్రతపై రాజుపాలెం మండలం లోపోలీసుల స్పెషల్ డ్రైవ్,@dsp krishna chiytanya#1
- గుంటూరులో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ పార్కులో ఆల్గే ట్రీ గుంటూరు నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛమైన గాలిని అందించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ పార్కులో ఆల్గే ట్రీని ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆల్గే ట్రీ సాధారణ చెట్టు కాదని, సూక్ష్మ శైవలాలతో కూడిన ప్రత్యేక ట్యాంక్ వ్యవస్థ అని వివరించారు. ఇది కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని తెలిపారు. సౌరశక్తితో పనిచేసే ఈ వ్యవస్థను పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.నవ గుంటూరు కార్యక్రమంలో భాగంగా లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎస్‌ఆర్ నిధులతో సుమారు రూ.5 లక్షల వ్యయంతో ఈ ఆల్గే ట్రీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వెల్లడించారు.2
- కార్తీక మాసం సందర్భంగా టిఫిన్ ఏర్పాట్లు కార్తీక మాసం మొదటి సోమవారం ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరులోని గుజ్జనగుండ్ల పార్కు నందు పులి శ్రీనివాసరెడ్డి మిత్రులకు టిఫిన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మిత్రులు టిఫిన్ ఆరగించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిత్రులకు ఈ విధంగా టిఫిన్ ఏర్పాటు చేసి పండుగ యొక్క ప్రత్యేకతను తెలియజేశారు1
- కార్తీక మాస శోభ.. సింగరకొండలో కిక్కిరిసిన భక్తజనం కార్తీకమాసం ప్రారంభం, మంగళవారం సందర్భంగా అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాస శోభ.. సింగరకొండలో కిక్కిరిసిన భక్తజనం కార్తీకమాసం ప్రారంభం, మంగళవారం సందర్భంగా అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు.1
- మురాసు తుఫాన్ దెబ్బకు అస్తవ్యస్తంగా పేరాల పారిశుధ్యం - పట్టించుకోని పంచాయతీ పేరాల: బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాల పంచాయతీ 7, 8 వార్డుల్లో పారిశుధ్య పరిస్థితి దారుణంగా తయారైంది. మురాసు తుఫాన్ కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి.గత మూడు రోజులుగా పారిశుధ్య కార్మికులు చెత్తను తొలగించకపోవడంతో కాలనీల్లో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త కుప్పల నుండి దోమలు విజృంభించి చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన చెత్తను తొలగించి, బ్లీచింగ్ చల్లి పారిశుధ్య చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.1
- బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు కలుషిత నీరు.. పురుగులున్న ఆహారం! తెలంగాణలోని బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో తాగునీటి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మురుగు నీటిలా కనిపించే నీటిని విద్యార్థులకు అందిస్తున్నారని ఆరోపణలు. వసతి గృహాల్లో పురుగులు ఉన్న ఆహారం వడ్డిస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు నిత్యకృత్యంగా మారాయని విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా పరిస్థితుల్లో మార్పు రాలేదంటూ ప్రశ్నలు. విద్యార్థుల గళాన్ని వినిపించేందుకు ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం ద్వారా ఈ సమస్యలను వెలుగులోకి తేవాలనే డిమాండ్.3
- మధ్యాహ్న భోజనం తనిఖీ అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎంఈవో-2 కేవీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తనిఖీ అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎంఈవో-2 కేవీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను, రుచిని పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు.1
- న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు1