logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కోరుట్లలో వీధి కుక్కల బెడద సెంట్రింగ్ కార్మికుడిపై కుక్కల గుంపు దాడి జగిత్యాల జిల్లా కోరుట్ల: పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం రామ్‌నగర్‌లో సెంట్రింగ్ పని చేస్తున్న ఆరిఫ్ అనే కార్మికుడిపై కుక్కల గుంపు దాడి చేయడంతో రెండు చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు కుక్కలను తరిమి ఆయనను కాపాడారు. కల్లూరు రోడ్డు, ఝాన్సీ రోడ్డు, రహీంపూర్, బాబ్రీ చౌక్, హైదర్‌గూడ, హాజీపూర్, మోమిన్‌పూర్, గంగంపేట్, పాత బస్‌స్టాండ్ తదితర ప్రాంతాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. గతంలో కూడా పలువురిపై కుక్కలు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని, ఫిర్యాదులు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులకే సమస్య మళ్లీ తలెత్తుతోందని పేర్కొంటూ, వీధి కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని కోరుట్ల ప్రజలు కోరుతున్నారు.

57 min ago
user_అబ్దుల్ ముసవ్విర్
అబ్దుల్ ముసవ్విర్
Insurance Agent జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
57 min ago

కోరుట్లలో వీధి కుక్కల బెడద సెంట్రింగ్ కార్మికుడిపై కుక్కల గుంపు దాడి జగిత్యాల జిల్లా కోరుట్ల: పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం రామ్‌నగర్‌లో సెంట్రింగ్ పని చేస్తున్న ఆరిఫ్ అనే కార్మికుడిపై కుక్కల గుంపు దాడి చేయడంతో రెండు చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు కుక్కలను తరిమి ఆయనను కాపాడారు. కల్లూరు రోడ్డు, ఝాన్సీ రోడ్డు, రహీంపూర్, బాబ్రీ చౌక్, హైదర్‌గూడ, హాజీపూర్, మోమిన్‌పూర్, గంగంపేట్, పాత బస్‌స్టాండ్ తదితర ప్రాంతాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. గతంలో కూడా పలువురిపై కుక్కలు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని, ఫిర్యాదులు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులకే సమస్య మళ్లీ తలెత్తుతోందని పేర్కొంటూ, వీధి కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని కోరుట్ల ప్రజలు కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కోరుట్లలో వీధి కుక్కల బెడద సెంట్రింగ్ కార్మికుడిపై కుక్కల గుంపు దాడి జగిత్యాల జిల్లా కోరుట్ల: పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం రామ్‌నగర్‌లో సెంట్రింగ్ పని చేస్తున్న ఆరిఫ్ అనే కార్మికుడిపై కుక్కల గుంపు దాడి చేయడంతో రెండు చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు కుక్కలను తరిమి ఆయనను కాపాడారు. కల్లూరు రోడ్డు, ఝాన్సీ రోడ్డు, రహీంపూర్, బాబ్రీ చౌక్, హైదర్‌గూడ, హాజీపూర్, మోమిన్‌పూర్, గంగంపేట్, పాత బస్‌స్టాండ్ తదితర ప్రాంతాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. గతంలో కూడా పలువురిపై కుక్కలు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని, ఫిర్యాదులు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులకే సమస్య మళ్లీ తలెత్తుతోందని పేర్కొంటూ, వీధి కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని కోరుట్ల ప్రజలు కోరుతున్నారు.
    1
    కోరుట్లలో వీధి కుక్కల బెడద
సెంట్రింగ్ కార్మికుడిపై కుక్కల గుంపు దాడి

జగిత్యాల జిల్లా కోరుట్ల: పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం రామ్‌నగర్‌లో సెంట్రింగ్ పని చేస్తున్న ఆరిఫ్ అనే కార్మికుడిపై కుక్కల గుంపు దాడి చేయడంతో రెండు చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు కుక్కలను తరిమి ఆయనను కాపాడారు.
కల్లూరు రోడ్డు, ఝాన్సీ రోడ్డు, రహీంపూర్, బాబ్రీ చౌక్, హైదర్‌గూడ, హాజీపూర్, మోమిన్‌పూర్, గంగంపేట్, పాత బస్‌స్టాండ్ తదితర ప్రాంతాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారని స్థానికులు తెలిపారు.
గతంలో కూడా పలువురిపై కుక్కలు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని, ఫిర్యాదులు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులకే సమస్య మళ్లీ తలెత్తుతోందని పేర్కొంటూ, వీధి కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని కోరుట్ల ప్రజలు కోరుతున్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    Insurance Agent జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    57 min ago
  • ​శ్రీ వినాయక ఆదర్శ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ శ్రీ వినాయక ఆదర్శ సంఘం ఆధ్వర్యంలో నాలుగో వార్డ్ మోత చెరువు కట్ట కింద ఏర్పాటు చేసిన శ్రీ వినాయక మండపం వద్ద ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ​ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. మండప నిర్వాహకులు, సంఘ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు, భక్తుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.
    1
    ​శ్రీ వినాయక ఆదర్శ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ
శ్రీ వినాయక ఆదర్శ సంఘం ఆధ్వర్యంలో నాలుగో వార్డ్ 
మోత చెరువు కట్ట కింద ఏర్పాటు చేసిన శ్రీ వినాయక మండపం వద్ద ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది.
​ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. మండప నిర్వాహకులు, సంఘ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు, భక్తుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.
    user_Sriramula srinivas
    Sriramula srinivas
    Local News Reporter జగిత్యాల రూరల్, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • బి ఆర్ ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాం- మంత్రి లక్ష్మణ్ కుమార్ బి ఆర్ ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాం మంత్రి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మారం మండలం పర్యటన లో మీడియాతో మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ ముందు దళితులు ధర్నా చేస్తే పసుపు నీళ్లతో శుద్ధిచేసిన సంఘటనపై నేటి వరకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్న అసైన్మెంట్ భూముల బాగోతాన్ని బయటపెట్టి పేద దళితులకు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. 10ఏళ్ళు అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. రానున్న రెండేళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో జరిగింది అవినీతిని ప్రజల ముందు ఉంచి బీఆర్ఎస్ నాయకులను దోషులుగా నిలబెడతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
    1
    బి ఆర్ ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాం- మంత్రి లక్ష్మణ్ కుమార్ 
బి ఆర్ ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాం మంత్రి లక్ష్మణ్ కుమార్ 
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మారం మండలం పర్యటన లో మీడియాతో మంత్రి  లక్ష్మణ్ మాట్లాడుతూ
గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ ముందు దళితులు ధర్నా చేస్తే పసుపు నీళ్లతో శుద్ధిచేసిన సంఘటనపై నేటి వరకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్న అసైన్మెంట్ భూముల బాగోతాన్ని బయటపెట్టి పేద దళితులకు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. 10ఏళ్ళు అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు ప్రజా  ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. రానున్న రెండేళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో జరిగింది అవినీతిని ప్రజల ముందు ఉంచి బీఆర్ఎస్ నాయకులను దోషులుగా నిలబెడతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • ద్వారక: కొన్నేళ్లుగా గుంతలమయంగానే ద్వారక-నర్సాపూర్ రహదారి దండేపల్లి మండలంలోని ద్వారక-నర్సాపూర్ రహదారి కొన్నేళ్లుగా పగుళ్లు, భారీ గుంతలతో అధ్వానంగా మారింది. రోడ్డంతా గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ప్రయాణించే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    ద్వారక: కొన్నేళ్లుగా గుంతలమయంగానే ద్వారక-నర్సాపూర్ రహదారి
దండేపల్లి మండలంలోని ద్వారక-నర్సాపూర్ రహదారి కొన్నేళ్లుగా పగుళ్లు, భారీ గుంతలతో అధ్వానంగా మారింది. రోడ్డంతా గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ప్రయాణించే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • మంచిర్యాల:పెద్దపల్లి అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తొమ్మిది RUBల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది RUBల (రోడ్ అండర్ బ్రిడ్జిలు) నిర్మాణ పనులపై రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.ముఖ్యంగా LC-30, LC-35, LC-37 ప్రాంతాల్లో సహజ నీటి ప్రవాహానికి డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మంజూరైన RUBలు, అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.దీనిపై రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు చేపట్టి, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
    1
    మంచిర్యాల:పెద్దపల్లి అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ

తొమ్మిది RUBల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది RUBల (రోడ్ అండర్ బ్రిడ్జిలు) నిర్మాణ పనులపై రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.ముఖ్యంగా LC-30, LC-35, LC-37 ప్రాంతాల్లో సహజ నీటి ప్రవాహానికి డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మంజూరైన RUBలు, అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.దీనిపై రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు చేపట్టి, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
    user_Naveen journalist
    Naveen journalist
    Local News Reporter Jannaram, Mancherial•
    5 hrs ago
  • టైగర్ జోన్ తో లాభం లేదు, దాన్ని వెంటనే ఎత్తివేయాలి...... టైగర్ జోన్ వల్ల ప్రజలకు లాభం లేదని దాన్ని వెంటనే ఎత్తివేయాలని జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి పోడేటి సత్య గౌడ్ డిమాండ్ చేశారు. టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ వద్ద నెల రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న భూమాచారికి ఆయన మద్దతు తెలియజేశారు. కవ్వాల్ ఏజెన్సీ పరిధిలో ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇసుక రాక నిర్మాణ పనులు కొనసాగడం లేదని వాపోయారు.
    1
    టైగర్ జోన్ తో లాభం లేదు, దాన్ని వెంటనే ఎత్తివేయాలి......
టైగర్ జోన్ వల్ల ప్రజలకు లాభం లేదని దాన్ని వెంటనే ఎత్తివేయాలని జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి పోడేటి సత్య గౌడ్ డిమాండ్ చేశారు. టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ వద్ద నెల రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న భూమాచారికి ఆయన మద్దతు తెలియజేశారు. కవ్వాల్ ఏజెన్సీ పరిధిలో ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇసుక రాక నిర్మాణ పనులు కొనసాగడం లేదని వాపోయారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • సొంతింటి కల సాకారం దిశగా.. రుద్రంగి లో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ.. రుద్రంగి: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. లబ్ధిదారులు పున్నూరి మల్లవ్వ–స్వామి, రేగుల మల్లవ్వ ఇళ్లకు సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    సొంతింటి కల సాకారం దిశగా.. రుద్రంగి లో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ..
రుద్రంగి: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. లబ్ధిదారులు పున్నూరి మల్లవ్వ–స్వామి, రేగుల మల్లవ్వ ఇళ్లకు సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
    user_Megana valgot
    Megana valgot
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
    1
    ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.