logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బి ఆర్ ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాం- మంత్రి లక్ష్మణ్ కుమార్ బి ఆర్ ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాం మంత్రి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మారం మండలం పర్యటన లో మీడియాతో మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ ముందు దళితులు ధర్నా చేస్తే పసుపు నీళ్లతో శుద్ధిచేసిన సంఘటనపై నేటి వరకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్న అసైన్మెంట్ భూముల బాగోతాన్ని బయటపెట్టి పేద దళితులకు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. 10ఏళ్ళు అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. రానున్న రెండేళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో జరిగింది అవినీతిని ప్రజల ముందు ఉంచి బీఆర్ఎస్ నాయకులను దోషులుగా నిలబెడతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

44 min ago
user_Ntv నాగరాజు
Ntv నాగరాజు
వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
44 min ago

బి ఆర్ ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాం- మంత్రి లక్ష్మణ్ కుమార్ బి ఆర్ ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాం మంత్రి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మారం మండలం పర్యటన లో మీడియాతో మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ ముందు దళితులు ధర్నా చేస్తే పసుపు నీళ్లతో శుద్ధిచేసిన సంఘటనపై నేటి వరకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్న అసైన్మెంట్ భూముల బాగోతాన్ని బయటపెట్టి పేద దళితులకు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. 10ఏళ్ళు అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. రానున్న రెండేళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో జరిగింది అవినీతిని ప్రజల ముందు ఉంచి బీఆర్ఎస్ నాయకులను దోషులుగా నిలబెడతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • బి ఆర్ ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాం- మంత్రి లక్ష్మణ్ కుమార్ బి ఆర్ ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాం మంత్రి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మారం మండలం పర్యటన లో మీడియాతో మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ ముందు దళితులు ధర్నా చేస్తే పసుపు నీళ్లతో శుద్ధిచేసిన సంఘటనపై నేటి వరకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్న అసైన్మెంట్ భూముల బాగోతాన్ని బయటపెట్టి పేద దళితులకు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. 10ఏళ్ళు అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. రానున్న రెండేళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో జరిగింది అవినీతిని ప్రజల ముందు ఉంచి బీఆర్ఎస్ నాయకులను దోషులుగా నిలబెడతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
    1
    బి ఆర్ ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాం- మంత్రి లక్ష్మణ్ కుమార్ 
బి ఆర్ ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాం మంత్రి లక్ష్మణ్ కుమార్ 
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పలు వినాయక మండపాలు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మారం మండలం పర్యటన లో మీడియాతో మంత్రి  లక్ష్మణ్ మాట్లాడుతూ
గత ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ ముందు దళితులు ధర్నా చేస్తే పసుపు నీళ్లతో శుద్ధిచేసిన సంఘటనపై నేటి వరకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్న అసైన్మెంట్ భూముల బాగోతాన్ని బయటపెట్టి పేద దళితులకు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. 10ఏళ్ళు అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు ప్రజా  ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. రానున్న రెండేళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో జరిగింది అవినీతిని ప్రజల ముందు ఉంచి బీఆర్ఎస్ నాయకులను దోషులుగా నిలబెడతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    44 min ago
  • ద్వారక: కొన్నేళ్లుగా గుంతలమయంగానే ద్వారక-నర్సాపూర్ రహదారి దండేపల్లి మండలంలోని ద్వారక-నర్సాపూర్ రహదారి కొన్నేళ్లుగా పగుళ్లు, భారీ గుంతలతో అధ్వానంగా మారింది. రోడ్డంతా గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ప్రయాణించే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    ద్వారక: కొన్నేళ్లుగా గుంతలమయంగానే ద్వారక-నర్సాపూర్ రహదారి
దండేపల్లి మండలంలోని ద్వారక-నర్సాపూర్ రహదారి కొన్నేళ్లుగా పగుళ్లు, భారీ గుంతలతో అధ్వానంగా మారింది. రోడ్డంతా గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ప్రయాణించే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    22 min ago
  • జగిత్యాల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు
    1
    జగిత్యాల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను రక్షించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ లో ఆదివారం ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంతో చాకచక్యంగా గోవును బయటకు తీయడంతో స్థానికులు ఆమెను, సిబ్బందిని అభినందించారు.
    1
    ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను రక్షించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్  లో ఆదివారం ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంతో చాకచక్యంగా గోవును బయటకు తీయడంతో స్థానికులు ఆమెను, సిబ్బందిని అభినందించారు.
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ గారి ప్రత్యేక చొరవ పెండింగ్ రోడ్డు పనులు, HLBల నిర్మాణంపై కేంద్రం దృష్టికి సమస్యలు మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ గారి ప్రత్యేక చొరవ పెండింగ్ రోడ్డు పనులు, HLBల నిర్మాణంపై కేంద్రం దృష్టికి సమస్యలు మంచిర్యాల ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యం, ప్రాంతాల మధ్య కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ సభ్యులు శ్రీ వంశీకృష్ణ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. చెన్నూరు, చిర్రకుంట, రసూల్‌పల్లి రోడ్డు, ఆదిల్‌పేట్, వెంకటాపూర్, ముదిగుంట ప్రాంతాలకు సంబంధించిన హై లెవల్ బ్రిడ్జిల (HLBs) నిర్మాణం, రోడ్ల వైడెనింగ్, స్ట్రెంగ్థెనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 16 కిలోమీటర్ల మేర రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన ఈ అభివృద్ధి పనుల కోసం గత రెండు సంవత్సరాలుగా కేంద్రాన్ని కోరుతున్నామని ఎంపీ వంశీకృష్ణ గారు తెలిపారు. ఇప్పటికే మంజూరైన పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయనే అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారి దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లారు. మంచిర్యాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, భద్రత, మెరుగైన కనెక్టివిటీ కోసం నిరంతరం కృషి చేస్తామని ఎంపీ వంశీకృష్ణ గారు తెలిపారు. ప్రజల హక్కు కోసం.. మంచిర్యాల అభివృద్ధి కోసం.. నిరంతర కృషి. జై హింద్.. జై తెలంగాణ.
    1
    మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ గారి ప్రత్యేక చొరవ

పెండింగ్ రోడ్డు పనులు, HLBల నిర్మాణంపై కేంద్రం దృష్టికి సమస్యలు
మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ గారి ప్రత్యేక చొరవ
పెండింగ్ రోడ్డు పనులు, HLBల నిర్మాణంపై కేంద్రం దృష్టికి సమస్యలు
మంచిర్యాల ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యం, ప్రాంతాల మధ్య కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ సభ్యులు శ్రీ వంశీకృష్ణ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు.
చెన్నూరు, చిర్రకుంట, రసూల్‌పల్లి రోడ్డు, ఆదిల్‌పేట్, వెంకటాపూర్, ముదిగుంట ప్రాంతాలకు సంబంధించిన హై లెవల్ బ్రిడ్జిల (HLBs) నిర్మాణం, రోడ్ల వైడెనింగ్, స్ట్రెంగ్థెనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
సుమారు 16 కిలోమీటర్ల మేర రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన ఈ అభివృద్ధి పనుల కోసం గత రెండు సంవత్సరాలుగా కేంద్రాన్ని కోరుతున్నామని ఎంపీ వంశీకృష్ణ గారు తెలిపారు.
ఇప్పటికే మంజూరైన పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయనే అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారి దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లారు.
మంచిర్యాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, భద్రత, మెరుగైన కనెక్టివిటీ కోసం నిరంతరం కృషి చేస్తామని ఎంపీ వంశీకృష్ణ గారు తెలిపారు.
ప్రజల హక్కు కోసం.. మంచిర్యాల అభివృద్ధి కోసం.. నిరంతర కృషి.
జై హింద్.. జై తెలంగాణ.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి 3 రోజులుజైలు శిక్ష : ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ B. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్&డ్రైవ్ లో దొరికిన *3* వ్యక్తిని, ప్రిన్సిపల్ జ్యూడిషల్ కోర్టు మేజిస్ట్రేట్ గోదావరిఖని, *వెంకట సచిన్ రెడ్డి గారి ముందు హాజరుపరుచగా *2 వ్యక్తులకు* **20,000* రూపాయల ఫైన్ వేయడం. జరిగింది. ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. ఒక వ్యక్తికి *03* రోజుల *జైలు శిక్ష** విధించారు. వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. సీఐ గారు మాట్లాడుతూ వాహనం మద్యం తాగి వాహనం నడప రాదని నడిపినచో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది . మరియు వాహనానికి సంబంధించిన పత్రములు మరియు టూ వీలర్ వెహికల్స్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మరియు రాంగ్ రూట్లో వెళ్లరాదని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనాన్ని అతివేగంగా నడపరాదని. ఫోర్ వీలర్ నడిపే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సిఐ గారు తెలియజేయడం జరిగింది.
    1
    డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి 3 రోజులుజైలు శిక్ష : ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు
రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్  B. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో  డ్రంక్&డ్రైవ్ లో దొరికిన *3* వ్యక్తిని, ప్రిన్సిపల్ జ్యూడిషల్ కోర్టు మేజిస్ట్రేట్ గోదావరిఖని,  *వెంకట సచిన్ రెడ్డి గారి ముందు హాజరుపరుచగా *2 వ్యక్తులకు* **20,000* రూపాయల ఫైన్ వేయడం.  జరిగింది. ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది.
ఒక వ్యక్తికి      *03* రోజుల *జైలు శిక్ష** విధించారు.  వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది.  సీఐ గారు  మాట్లాడుతూ వాహనం మద్యం తాగి వాహనం నడప రాదని నడిపినచో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది . మరియు వాహనానికి సంబంధించిన పత్రములు మరియు టూ వీలర్ వెహికల్స్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మరియు రాంగ్ రూట్లో వెళ్లరాదని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనాన్ని అతివేగంగా నడపరాదని. ఫోర్ వీలర్ నడిపే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సిఐ గారు తెలియజేయడం జరిగింది.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    1 hr ago
  • మంచిర్యాల:పెద్దపల్లి అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తొమ్మిది RUBల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది RUBల (రోడ్ అండర్ బ్రిడ్జిలు) నిర్మాణ పనులపై రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.ముఖ్యంగా LC-30, LC-35, LC-37 ప్రాంతాల్లో సహజ నీటి ప్రవాహానికి డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మంజూరైన RUBలు, అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.దీనిపై రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు చేపట్టి, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
    1
    మంచిర్యాల:పెద్దపల్లి అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ

తొమ్మిది RUBల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది RUBల (రోడ్ అండర్ బ్రిడ్జిలు) నిర్మాణ పనులపై రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.ముఖ్యంగా LC-30, LC-35, LC-37 ప్రాంతాల్లో సహజ నీటి ప్రవాహానికి డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మంజూరైన RUBలు, అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.దీనిపై రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు చేపట్టి, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
    user_Naveen journalist
    Naveen journalist
    Local News Reporter Jannaram, Mancherial•
    2 hrs ago
  • ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
    1
    ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.