Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు
Venu Gopal
జగిత్యాల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు1
- ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.1
- మంచిర్యాల: సింగపూర్ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ బాధితురాలి గోడు.. విన్న కలెక్టర్ మంచిర్యాల: సింగపూర్ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ నిర్వాసితురాలు వేల్పుల శారద సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. 2013లో ఇల్లు, స్థలం కోల్పోయినా పూర్తిస్థాయి పరిహారం, నివాస ప్లాటు అందలేదని వాపోయారు. సమస్య విన్న కలెక్టర్ ఇన్నేళ్లైనా పరిహారం అందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెవెన్యూ, సింగరేణి రికార్డులు పరిశీలించి తక్షణమే విచారణ జరిపి అర్హత మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.1
- జన్నారంలో భారీ నుండి అతి భారీ వర్షం నమోదు, చల్లబడిన వాతావరణం జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అరగంట పాటు అతి భారీ వర్షం నమోదయింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జన్నారం మండల కేంద్రంతో పాటు పరీక్షల గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం అరగంట పాటు భారీ నుండి అతి భారీ వర్షం పడింది. మండలంలో మూడు రోజులుగా తేలికపాటి నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. అయితే వినాయక మండపాలలో కార్యక్రమాల నిర్వహణకు అన్నదానానికి ఆటంకం ఏర్పడింది.1
- జన్నారం:కవ్వాల్ కొత్తపేట పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కవ్వాల్, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం ఉండగా, వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. చిరుజల్లులతో ప్రజలు, రైతులు కొంత ఉపశమనం పొందారు. వర్షం మరింతగా కురిస్తే పంటలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.1
- ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను రక్షించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ లో ఆదివారం ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంతో చాకచక్యంగా గోవును బయటకు తీయడంతో స్థానికులు ఆమెను, సిబ్బందిని అభినందించారు.1
- శాంతిఖని బస్తీలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని బస్సులో గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన గణనాధుని వద్ద బస్తీ ప్రజలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బస్తి లోని యువత ప్రజలు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో బస్తీ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు2
- ధర్మపురి వినాయక నిమజ్జనం లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైభవంగా వినాయక నిమర్జన శోభాయాత్ర..శోభాయాత్ర లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్1