logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జన్నారంలో భారీ నుండి అతి భారీ వర్షం నమోదు, చల్లబడిన వాతావరణం జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అరగంట పాటు అతి భారీ వర్షం నమోదయింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జన్నారం మండల కేంద్రంతో పాటు పరీక్షల గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం అరగంట పాటు భారీ నుండి అతి భారీ వర్షం పడింది. మండలంలో మూడు రోజులుగా తేలికపాటి నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. అయితే వినాయక మండపాలలో కార్యక్రమాల నిర్వహణకు అన్నదానానికి ఆటంకం ఏర్పడింది.

2 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
2 hrs ago

జన్నారంలో భారీ నుండి అతి భారీ వర్షం నమోదు, చల్లబడిన వాతావరణం జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అరగంట పాటు అతి భారీ వర్షం నమోదయింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జన్నారం మండల కేంద్రంతో పాటు పరీక్షల గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం అరగంట పాటు భారీ నుండి అతి భారీ వర్షం పడింది. మండలంలో మూడు రోజులుగా తేలికపాటి నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. అయితే వినాయక మండపాలలో కార్యక్రమాల నిర్వహణకు అన్నదానానికి ఆటంకం ఏర్పడింది.

More news from తెలంగాణ and nearby areas
  • మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ బాధితురాలి గోడు.. విన్న కలెక్టర్ మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ నిర్వాసితురాలు వేల్పుల శారద సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్‌ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. 2013లో ఇల్లు, స్థలం కోల్పోయినా పూర్తిస్థాయి పరిహారం, నివాస ప్లాటు అందలేదని వాపోయారు. సమస్య విన్న కలెక్టర్ ఇన్నేళ్లైనా పరిహారం అందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెవెన్యూ, సింగరేణి రికార్డులు పరిశీలించి తక్షణమే విచారణ జరిపి అర్హత మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
    1
    మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ బాధితురాలి గోడు.. విన్న కలెక్టర్
మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ నిర్వాసితురాలు వేల్పుల శారద సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్‌ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. 2013లో ఇల్లు, స్థలం కోల్పోయినా పూర్తిస్థాయి పరిహారం, నివాస ప్లాటు అందలేదని వాపోయారు. సమస్య విన్న కలెక్టర్ ఇన్నేళ్లైనా పరిహారం అందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెవెన్యూ, సింగరేణి రికార్డులు పరిశీలించి తక్షణమే విచారణ జరిపి అర్హత మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • జన్నారంలో భారీ నుండి అతి భారీ వర్షం నమోదు, చల్లబడిన వాతావరణం జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అరగంట పాటు అతి భారీ వర్షం నమోదయింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జన్నారం మండల కేంద్రంతో పాటు పరీక్షల గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం అరగంట పాటు భారీ నుండి అతి భారీ వర్షం పడింది. మండలంలో మూడు రోజులుగా తేలికపాటి నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. అయితే వినాయక మండపాలలో కార్యక్రమాల నిర్వహణకు అన్నదానానికి ఆటంకం ఏర్పడింది.
    1
    జన్నారంలో భారీ నుండి అతి భారీ వర్షం నమోదు, చల్లబడిన వాతావరణం
జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అరగంట పాటు అతి భారీ వర్షం నమోదయింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జన్నారం మండల కేంద్రంతో పాటు పరీక్షల గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం అరగంట పాటు భారీ నుండి అతి భారీ వర్షం పడింది. మండలంలో మూడు రోజులుగా తేలికపాటి నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. అయితే వినాయక మండపాలలో కార్యక్రమాల నిర్వహణకు అన్నదానానికి ఆటంకం ఏర్పడింది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • జన్నారం:కవ్వాల్ కొత్తపేట పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కవ్వాల్, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం ఉండగా, వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. చిరుజల్లులతో ప్రజలు, రైతులు కొంత ఉపశమనం పొందారు. వర్షం మరింతగా కురిస్తే పంటలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    1
    జన్నారం:కవ్వాల్ కొత్తపేట పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు 
కవ్వాల్, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం ఉండగా, వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. చిరుజల్లులతో ప్రజలు, రైతులు కొంత ఉపశమనం పొందారు. వర్షం మరింతగా కురిస్తే పంటలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    user_Naveen journalist
    Naveen journalist
    Local News Reporter Jannaram, Mancherial•
    2 hrs ago
  • జగిత్యాల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు
    1
    జగిత్యాల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
    1
    ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • 🚧 ప్రాణాలను హరిస్తున్న రెబ్బెన - వాంకీడి జాతీయ రహదారి! • అధ్వానంగా రోడ్లు.. విపరీతంగా పెరిగిన గడ్డి • టోల్ వసూళ్లు చేస్తున్న అధికారులకు కనిపించని సమస్యలు? కొమరం భీమ్ జిల్లా, సెప్టెంబర్ 20 (సాక్షి డిజిటల్ ప్రతినిధి): రెబ్బెన మండలం నుండి వాంకీడి వరకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతోంది. రోడ్డు మధ్యలో, ఇరువైపులా భారీగా పెరిగిన గడ్డిని మేసేందుకు పశువులు రోడ్డుపైకి వస్తుండటంతో నిత్యం ప్రమాదాలు పొంచివున్నాయి. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతిని గుంతలమయమైంది. నిబంధనల ప్రకారం టోల్ టాక్స్ వసూలు చేస్తున్న హైవే అధికారులకు ఈ గుంతల రోడ్లు, పిచ్చిగడ్డి కనిపించడం లేదా అంటూ స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రహదారిని బాగుచేయాలని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    🚧 ప్రాణాలను హరిస్తున్న రెబ్బెన - వాంకీడి జాతీయ రహదారి!
• అధ్వానంగా రోడ్లు.. విపరీతంగా పెరిగిన గడ్డి • టోల్ వసూళ్లు చేస్తున్న అధికారులకు కనిపించని సమస్యలు?
కొమరం భీమ్ జిల్లా, సెప్టెంబర్ 20 (సాక్షి డిజిటల్ ప్రతినిధి): రెబ్బెన మండలం నుండి వాంకీడి వరకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతోంది. రోడ్డు మధ్యలో, ఇరువైపులా భారీగా పెరిగిన గడ్డిని మేసేందుకు పశువులు రోడ్డుపైకి వస్తుండటంతో నిత్యం ప్రమాదాలు పొంచివున్నాయి. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతిని గుంతలమయమైంది.
నిబంధనల ప్రకారం టోల్ టాక్స్ వసూలు చేస్తున్న హైవే అధికారులకు ఈ గుంతల రోడ్లు, పిచ్చిగడ్డి కనిపించడం లేదా అంటూ స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రహదారిని బాగుచేయాలని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    17 hrs ago
  • ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను రక్షించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ లో ఆదివారం ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంతో చాకచక్యంగా గోవును బయటకు తీయడంతో స్థానికులు ఆమెను, సిబ్బందిని అభినందించారు.
    1
    ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను రక్షించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్  లో ఆదివారం ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంతో చాకచక్యంగా గోవును బయటకు తీయడంతో స్థానికులు ఆమెను, సిబ్బందిని అభినందించారు.
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    17 hrs ago
  • గణనాధులకు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు జన్నారం మండల కేంద్రంలోని వివిధ కాలనీలలో ఏర్పాటుచేసిన గణనాధులకు భక్తులు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్నారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి సంఘం సభ్యులు కులస్తులు గణనాథుని విగ్రహానికి 108 ప్రసాదాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రామ్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద కూడా నిర్వాహకులు 108 ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు.
    1
    గణనాధులకు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు
జన్నారం మండల కేంద్రంలోని వివిధ కాలనీలలో ఏర్పాటుచేసిన గణనాధులకు భక్తులు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్నారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి సంఘం సభ్యులు కులస్తులు గణనాథుని విగ్రహానికి 108 ప్రసాదాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
అలాగే రామ్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద కూడా నిర్వాహకులు 108 ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.