logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గణనాధులకు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు జన్నారం మండల కేంద్రంలోని వివిధ కాలనీలలో ఏర్పాటుచేసిన గణనాధులకు భక్తులు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్నారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి సంఘం సభ్యులు కులస్తులు గణనాథుని విగ్రహానికి 108 ప్రసాదాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రామ్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద కూడా నిర్వాహకులు 108 ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు.

19 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
19 hrs ago

గణనాధులకు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు జన్నారం మండల కేంద్రంలోని వివిధ కాలనీలలో ఏర్పాటుచేసిన గణనాధులకు భక్తులు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్నారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి సంఘం సభ్యులు కులస్తులు గణనాథుని విగ్రహానికి 108 ప్రసాదాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రామ్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద కూడా నిర్వాహకులు 108 ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు.

More news from Mancherial and nearby areas
  • జన్నారం:కవ్వాల్ కొత్తపేట పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కవ్వాల్, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం ఉండగా, వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. చిరుజల్లులతో ప్రజలు, రైతులు కొంత ఉపశమనం పొందారు. వర్షం మరింతగా కురిస్తే పంటలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    1
    జన్నారం:కవ్వాల్ కొత్తపేట పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు 
కవ్వాల్, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం ఉండగా, వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. చిరుజల్లులతో ప్రజలు, రైతులు కొంత ఉపశమనం పొందారు. వర్షం మరింతగా కురిస్తే పంటలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    user_Naveen journalist
    Naveen journalist
    Local News Reporter Jannaram, Mancherial•
    3 hrs ago
  • ధర్మపురి వినాయక నిమజ్జనం లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైభవంగా వినాయక నిమర్జన శోభాయాత్ర..శోభాయాత్ర లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
    1
    ధర్మపురి వినాయక నిమజ్జనం లో నృత్యం చేసిన  మంత్రి అడ్లూరి లక్ష్మణ్
జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైభవంగా వినాయక నిమర్జన శోభాయాత్ర..శోభాయాత్ర లో నృత్యం చేసిన  మంత్రి అడ్లూరి లక్ష్మణ్
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • లేగదూడ మృతదేహాన్ని స్వయంగా తరలించి ఖననం చేసిన కౌన్సిలర్* కాగజ్‌నగర్‌ పట్టణంలోని బాలాజీనగర్‌ 24వ వార్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో లేగదూడ మృతి చెందింది. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్‌ బైరిశెట్టి రవి వెంటనే స్పందించారు. స్వయంగా జేసీబీ సహాయంతో లేగదూడ మృతదేహాన్ని తరలించి పట్టణ శివారులో ఖననం చేయించారు. కౌన్సిలర్‌ వెంటనే స్పందించి సేవాభావంతో వ్యవహరించడంపై కాలనీవాసులు అభినందించారు.
    1
    లేగదూడ మృతదేహాన్ని స్వయంగా తరలించి ఖననం చేసిన కౌన్సిలర్*
కాగజ్‌నగర్‌ పట్టణంలోని బాలాజీనగర్‌ 24వ వార్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో లేగదూడ మృతి చెందింది. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్‌ బైరిశెట్టి రవి వెంటనే స్పందించారు. స్వయంగా జేసీబీ సహాయంతో లేగదూడ మృతదేహాన్ని తరలించి పట్టణ శివారులో ఖననం చేయించారు. కౌన్సిలర్‌ వెంటనే స్పందించి సేవాభావంతో వ్యవహరించడంపై కాలనీవాసులు అభినందించారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    23 hrs ago
  • చేను వెంకటి జ్ఞాపకార్ధం తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్ లో క్రి. శే. చేను వెంకటి జ్ఞాపకార్ధం వారి కుమారుడు, న్యాయవాది చేను రవి కుమార్ సహకారంతో ఆదివారం తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రూరల్ సీఐ హనుక్ , విశ్రాంత అదనపు ఎస్పీ పుల్లాల రవికుమార్, 1టౌన్ ఎస్సై ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం 50 సంవత్సరాలు దాటిన క్రీడాకారులు యువకుల వలె స్పీడు వాక్, రన్నింగ్, షాట్ పుట్, టాగ్ అఫ్ వార్, తదితర పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ 50 ఏళ్ళు పై బడిన అనంతరం కూడా క్రీడా స్ఫూర్తితో అన్ని ఆటల పోటిల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. నేటి యువత మొబైల్ ఫోన్లు ట్రక్స్ బారిన పడకుండా వీరిని చూసి పూర్తి పొంది వ్యాయామం క్రీడల వైపు మొగ్గు చూపాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరకద్రత్వాన్ని అందిస్తాయని వారు సూచించారు. క్రీడా పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ క్రీడాకారులు యాదండ్ల నర్సయ్య, తోట పోచన్న, మాదాసి గోపాల్, గోవర్ధన్ లను ఘనంగా సన్మానించారు. ఆటల పోటీలకు పిడి లు రాజ్ మహమ్మద్, బండి రవి, చంద్ పాషా, లు సహకారం అందించారు. వారికీ ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమం లో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంగ రామన్న, ప్రధాన కార్యదర్శి కంటే వాడ నగేష్, కోశాధికారి కజ్జం రమేష్, సభ్యులు పాల్గొన్నారు
    4
    చేను వెంకటి జ్ఞాపకార్ధం తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు 
బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్ లో క్రి. శే. చేను వెంకటి జ్ఞాపకార్ధం వారి కుమారుడు, న్యాయవాది చేను రవి కుమార్ సహకారంతో ఆదివారం తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రూరల్ సీఐ హనుక్ , విశ్రాంత అదనపు ఎస్పీ పుల్లాల రవికుమార్, 1టౌన్ ఎస్సై  ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. 
అనంతరం 50 సంవత్సరాలు దాటిన క్రీడాకారులు యువకుల వలె స్పీడు వాక్, రన్నింగ్, షాట్ పుట్, టాగ్ అఫ్ వార్, తదితర పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ 50 ఏళ్ళు పై బడిన అనంతరం కూడా క్రీడా స్ఫూర్తితో అన్ని ఆటల పోటిల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. నేటి యువత మొబైల్ ఫోన్లు ట్రక్స్ బారిన పడకుండా వీరిని చూసి పూర్తి పొంది వ్యాయామం క్రీడల వైపు మొగ్గు చూపాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరకద్రత్వాన్ని అందిస్తాయని వారు సూచించారు. క్రీడా పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ క్రీడాకారులు యాదండ్ల నర్సయ్య, తోట పోచన్న, మాదాసి గోపాల్, గోవర్ధన్ లను ఘనంగా సన్మానించారు. ఆటల పోటీలకు పిడి లు రాజ్ మహమ్మద్, బండి రవి, చంద్ పాషా, లు సహకారం అందించారు. వారికీ ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమం లో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంగ రామన్న, ప్రధాన కార్యదర్శి కంటే వాడ నగేష్, కోశాధికారి కజ్జం రమేష్, సభ్యులు పాల్గొన్నారు
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • శాంతిఖని బస్తీలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని బస్సులో గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన గణనాధుని వద్ద బస్తీ ప్రజలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బస్తి లోని యువత ప్రజలు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో బస్తీ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు
    2
    శాంతిఖని బస్తీలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని బస్సులో గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన గణనాధుని వద్ద బస్తీ ప్రజలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బస్తి లోని యువత ప్రజలు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో బస్తీ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు
    user_Manogna
    Manogna
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ గారి ప్రత్యేక చొరవ పెండింగ్ రోడ్డు పనులు, HLBల నిర్మాణంపై కేంద్రం దృష్టికి సమస్యలు మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ గారి ప్రత్యేక చొరవ పెండింగ్ రోడ్డు పనులు, HLBల నిర్మాణంపై కేంద్రం దృష్టికి సమస్యలు మంచిర్యాల ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యం, ప్రాంతాల మధ్య కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ సభ్యులు శ్రీ వంశీకృష్ణ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. చెన్నూరు, చిర్రకుంట, రసూల్‌పల్లి రోడ్డు, ఆదిల్‌పేట్, వెంకటాపూర్, ముదిగుంట ప్రాంతాలకు సంబంధించిన హై లెవల్ బ్రిడ్జిల (HLBs) నిర్మాణం, రోడ్ల వైడెనింగ్, స్ట్రెంగ్థెనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 16 కిలోమీటర్ల మేర రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన ఈ అభివృద్ధి పనుల కోసం గత రెండు సంవత్సరాలుగా కేంద్రాన్ని కోరుతున్నామని ఎంపీ వంశీకృష్ణ గారు తెలిపారు. ఇప్పటికే మంజూరైన పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయనే అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారి దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లారు. మంచిర్యాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, భద్రత, మెరుగైన కనెక్టివిటీ కోసం నిరంతరం కృషి చేస్తామని ఎంపీ వంశీకృష్ణ గారు తెలిపారు. ప్రజల హక్కు కోసం.. మంచిర్యాల అభివృద్ధి కోసం.. నిరంతర కృషి. జై హింద్.. జై తెలంగాణ.
    1
    మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ గారి ప్రత్యేక చొరవ

పెండింగ్ రోడ్డు పనులు, HLBల నిర్మాణంపై కేంద్రం దృష్టికి సమస్యలు
మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ గారి ప్రత్యేక చొరవ
పెండింగ్ రోడ్డు పనులు, HLBల నిర్మాణంపై కేంద్రం దృష్టికి సమస్యలు
మంచిర్యాల ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యం, ప్రాంతాల మధ్య కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ సభ్యులు శ్రీ వంశీకృష్ణ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు.
చెన్నూరు, చిర్రకుంట, రసూల్‌పల్లి రోడ్డు, ఆదిల్‌పేట్, వెంకటాపూర్, ముదిగుంట ప్రాంతాలకు సంబంధించిన హై లెవల్ బ్రిడ్జిల (HLBs) నిర్మాణం, రోడ్ల వైడెనింగ్, స్ట్రెంగ్థెనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
సుమారు 16 కిలోమీటర్ల మేర రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన ఈ అభివృద్ధి పనుల కోసం గత రెండు సంవత్సరాలుగా కేంద్రాన్ని కోరుతున్నామని ఎంపీ వంశీకృష్ణ గారు తెలిపారు.
ఇప్పటికే మంజూరైన పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయనే అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారి దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లారు.
మంచిర్యాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, భద్రత, మెరుగైన కనెక్టివిటీ కోసం నిరంతరం కృషి చేస్తామని ఎంపీ వంశీకృష్ణ గారు తెలిపారు.
ప్రజల హక్కు కోసం.. మంచిర్యాల అభివృద్ధి కోసం.. నిరంతర కృషి.
జై హింద్.. జై తెలంగాణ.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • గణనాధులకు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు జన్నారం మండల కేంద్రంలోని వివిధ కాలనీలలో ఏర్పాటుచేసిన గణనాధులకు భక్తులు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్నారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి సంఘం సభ్యులు కులస్తులు గణనాథుని విగ్రహానికి 108 ప్రసాదాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రామ్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద కూడా నిర్వాహకులు 108 ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు.
    1
    గణనాధులకు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు
జన్నారం మండల కేంద్రంలోని వివిధ కాలనీలలో ఏర్పాటుచేసిన గణనాధులకు భక్తులు 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్నారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి సంఘం సభ్యులు కులస్తులు గణనాథుని విగ్రహానికి 108 ప్రసాదాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
అలాగే రామ్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద కూడా నిర్వాహకులు 108 ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ-అలంకరణను చూసేందుకు భక్తుల తాకిడి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ఆర్యవైశ్య భవనంలో రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ రూ.20, రూ.50, రూ.100, రూ.500 నోట్లు – సరికొత్త కరెన్సీ తో తీర్చిదిద్దిన గణనాథుడు ఈ ప్రత్యేక అలంకరణను చూసేందుకు సుల్తానాబాద్‌తో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తుల తాకిడి
    1
    రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ-అలంకరణను చూసేందుకు భక్తుల తాకిడి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ఆర్యవైశ్య భవనంలో రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ
రూ.20, రూ.50, రూ.100, రూ.500 నోట్లు – సరికొత్త కరెన్సీ తో తీర్చిదిద్దిన గణనాథుడు
ఈ ప్రత్యేక అలంకరణను చూసేందుకు సుల్తానాబాద్‌తో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తుల తాకిడి
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • గోదావరి వంతెనపై గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు.గణేష్ నిమజ్జనం గోదావరి వంతెనపై నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది,బందోబస్తు ఏర్పాట్లు,మంచినీటి వసతి,గజఈతగాళ్ల ఏర్పాటు,విద్యుత్ దీపాల సౌకర్యం తదితర ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, జైపూర్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి రానున్నందున ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల రాకపోకల మార్గాలు, అవసరమైన చోట్ల చేపట్టాల్సిన ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని పోలీసు అధికారులకు పోలీస్ కమిషనర్ సూచించారు.
    1
    గోదావరి వంతెనపై గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా 
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు.గణేష్ నిమజ్జనం గోదావరి వంతెనపై నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది,బందోబస్తు ఏర్పాట్లు,మంచినీటి వసతి,గజఈతగాళ్ల ఏర్పాటు,విద్యుత్ దీపాల సౌకర్యం తదితర ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, జైపూర్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి రానున్నందున ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల రాకపోకల మార్గాలు, అవసరమైన చోట్ల చేపట్టాల్సిన ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని పోలీసు అధికారులకు పోలీస్ కమిషనర్ సూచించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.