logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ-అలంకరణను చూసేందుకు భక్తుల తాకిడి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ఆర్యవైశ్య భవనంలో రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ రూ.20, రూ.50, రూ.100, రూ.500 నోట్లు – సరికొత్త కరెన్సీ తో తీర్చిదిద్దిన గణనాథుడు ఈ ప్రత్యేక అలంకరణను చూసేందుకు సుల్తానాబాద్‌తో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తుల తాకిడి

20 hrs ago
user_Ntv నాగరాజు
Ntv నాగరాజు
వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
20 hrs ago

రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ-అలంకరణను చూసేందుకు భక్తుల తాకిడి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ఆర్యవైశ్య భవనంలో రూ.9,99,999 విలువైన కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ రూ.20, రూ.50, రూ.100, రూ.500 నోట్లు – సరికొత్త కరెన్సీ తో తీర్చిదిద్దిన గణనాథుడు ఈ ప్రత్యేక అలంకరణను చూసేందుకు సుల్తానాబాద్‌తో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తుల తాకిడి

More news from తెలంగాణ and nearby areas
  • ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
    1
    ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • జగిత్యాల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు
    1
    జగిత్యాల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను రక్షించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ లో ఆదివారం ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంతో చాకచక్యంగా గోవును బయటకు తీయడంతో స్థానికులు ఆమెను, సిబ్బందిని అభినందించారు.
    1
    ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను రక్షించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్  లో ఆదివారం ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంతో చాకచక్యంగా గోవును బయటకు తీయడంతో స్థానికులు ఆమెను, సిబ్బందిని అభినందించారు.
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ గారి ప్రత్యేక చొరవ పెండింగ్ రోడ్డు పనులు, HLBల నిర్మాణంపై కేంద్రం దృష్టికి సమస్యలు మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ గారి ప్రత్యేక చొరవ పెండింగ్ రోడ్డు పనులు, HLBల నిర్మాణంపై కేంద్రం దృష్టికి సమస్యలు మంచిర్యాల ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యం, ప్రాంతాల మధ్య కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ సభ్యులు శ్రీ వంశీకృష్ణ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. చెన్నూరు, చిర్రకుంట, రసూల్‌పల్లి రోడ్డు, ఆదిల్‌పేట్, వెంకటాపూర్, ముదిగుంట ప్రాంతాలకు సంబంధించిన హై లెవల్ బ్రిడ్జిల (HLBs) నిర్మాణం, రోడ్ల వైడెనింగ్, స్ట్రెంగ్థెనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 16 కిలోమీటర్ల మేర రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన ఈ అభివృద్ధి పనుల కోసం గత రెండు సంవత్సరాలుగా కేంద్రాన్ని కోరుతున్నామని ఎంపీ వంశీకృష్ణ గారు తెలిపారు. ఇప్పటికే మంజూరైన పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయనే అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారి దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లారు. మంచిర్యాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, భద్రత, మెరుగైన కనెక్టివిటీ కోసం నిరంతరం కృషి చేస్తామని ఎంపీ వంశీకృష్ణ గారు తెలిపారు. ప్రజల హక్కు కోసం.. మంచిర్యాల అభివృద్ధి కోసం.. నిరంతర కృషి. జై హింద్.. జై తెలంగాణ.
    1
    మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ గారి ప్రత్యేక చొరవ

పెండింగ్ రోడ్డు పనులు, HLBల నిర్మాణంపై కేంద్రం దృష్టికి సమస్యలు
మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ గారి ప్రత్యేక చొరవ
పెండింగ్ రోడ్డు పనులు, HLBల నిర్మాణంపై కేంద్రం దృష్టికి సమస్యలు
మంచిర్యాల ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యం, ప్రాంతాల మధ్య కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ సభ్యులు శ్రీ వంశీకృష్ణ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు.
చెన్నూరు, చిర్రకుంట, రసూల్‌పల్లి రోడ్డు, ఆదిల్‌పేట్, వెంకటాపూర్, ముదిగుంట ప్రాంతాలకు సంబంధించిన హై లెవల్ బ్రిడ్జిల (HLBs) నిర్మాణం, రోడ్ల వైడెనింగ్, స్ట్రెంగ్థెనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
సుమారు 16 కిలోమీటర్ల మేర రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన ఈ అభివృద్ధి పనుల కోసం గత రెండు సంవత్సరాలుగా కేంద్రాన్ని కోరుతున్నామని ఎంపీ వంశీకృష్ణ గారు తెలిపారు.
ఇప్పటికే మంజూరైన పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయనే అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారి దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లారు.
మంచిర్యాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, భద్రత, మెరుగైన కనెక్టివిటీ కోసం నిరంతరం కృషి చేస్తామని ఎంపీ వంశీకృష్ణ గారు తెలిపారు.
ప్రజల హక్కు కోసం.. మంచిర్యాల అభివృద్ధి కోసం.. నిరంతర కృషి.
జై హింద్.. జై తెలంగాణ.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • మంచిర్యాల:పెద్దపల్లి అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తొమ్మిది RUBల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది RUBల (రోడ్ అండర్ బ్రిడ్జిలు) నిర్మాణ పనులపై రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.ముఖ్యంగా LC-30, LC-35, LC-37 ప్రాంతాల్లో సహజ నీటి ప్రవాహానికి డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మంజూరైన RUBలు, అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.దీనిపై రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు చేపట్టి, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
    1
    మంచిర్యాల:పెద్దపల్లి అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ

తొమ్మిది RUBల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది RUBల (రోడ్ అండర్ బ్రిడ్జిలు) నిర్మాణ పనులపై రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.ముఖ్యంగా LC-30, LC-35, LC-37 ప్రాంతాల్లో సహజ నీటి ప్రవాహానికి డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మంజూరైన RUBలు, అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.దీనిపై రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు చేపట్టి, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
    user_Naveen journalist
    Naveen journalist
    Local News Reporter Jannaram, Mancherial•
    9 min ago
  • టైగర్ జోన్ తో లాభం లేదు, దాన్ని వెంటనే ఎత్తివేయాలి...... టైగర్ జోన్ వల్ల ప్రజలకు లాభం లేదని దాన్ని వెంటనే ఎత్తివేయాలని జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి పోడేటి సత్య గౌడ్ డిమాండ్ చేశారు. టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ వద్ద నెల రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న భూమాచారికి ఆయన మద్దతు తెలియజేశారు. కవ్వాల్ ఏజెన్సీ పరిధిలో ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇసుక రాక నిర్మాణ పనులు కొనసాగడం లేదని వాపోయారు.
    1
    టైగర్ జోన్ తో లాభం లేదు, దాన్ని వెంటనే ఎత్తివేయాలి......
టైగర్ జోన్ వల్ల ప్రజలకు లాభం లేదని దాన్ని వెంటనే ఎత్తివేయాలని జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి పోడేటి సత్య గౌడ్ డిమాండ్ చేశారు. టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ వద్ద నెల రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న భూమాచారికి ఆయన మద్దతు తెలియజేశారు. కవ్వాల్ ఏజెన్సీ పరిధిలో ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇసుక రాక నిర్మాణ పనులు కొనసాగడం లేదని వాపోయారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    13 min ago
  • మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ బాధితురాలి గోడు.. విన్న కలెక్టర్ మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ నిర్వాసితురాలు వేల్పుల శారద సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్‌ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. 2013లో ఇల్లు, స్థలం కోల్పోయినా పూర్తిస్థాయి పరిహారం, నివాస ప్లాటు అందలేదని వాపోయారు. సమస్య విన్న కలెక్టర్ ఇన్నేళ్లైనా పరిహారం అందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెవెన్యూ, సింగరేణి రికార్డులు పరిశీలించి తక్షణమే విచారణ జరిపి అర్హత మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
    1
    మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ బాధితురాలి గోడు.. విన్న కలెక్టర్
మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ నిర్వాసితురాలు వేల్పుల శారద సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్‌ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. 2013లో ఇల్లు, స్థలం కోల్పోయినా పూర్తిస్థాయి పరిహారం, నివాస ప్లాటు అందలేదని వాపోయారు. సమస్య విన్న కలెక్టర్ ఇన్నేళ్లైనా పరిహారం అందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెవెన్యూ, సింగరేణి రికార్డులు పరిశీలించి తక్షణమే విచారణ జరిపి అర్హత మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • ధర్మపురి వినాయక నిమజ్జనం లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైభవంగా వినాయక నిమర్జన శోభాయాత్ర..శోభాయాత్ర లో నృత్యం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
    1
    ధర్మపురి వినాయక నిమజ్జనం లో నృత్యం చేసిన  మంత్రి అడ్లూరి లక్ష్మణ్
జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైభవంగా వినాయక నిమర్జన శోభాయాత్ర..శోభాయాత్ర లో నృత్యం చేసిన  మంత్రి అడ్లూరి లక్ష్మణ్
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.