Shuru
Apke Nagar Ki App…
కోవూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం.. ప్రారంభించిన నారాలోకేష్..! కోవూరు పట్టణంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవూరులోని రుక్మిణి కళ్యాణ మండపం నుండి సాయిబాబా గుడి వరకు చేపట్టిన భారీ ర్యాలీలో నారా లోకేష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, బీద మస్తాన్ రావు, నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Shafi ahamed baig mogal
కోవూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం.. ప్రారంభించిన నారాలోకేష్..! కోవూరు పట్టణంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవూరులోని రుక్మిణి కళ్యాణ మండపం నుండి సాయిబాబా గుడి వరకు చేపట్టిన భారీ ర్యాలీలో నారా లోకేష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, బీద మస్తాన్ రావు, నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషిదాయకం: పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోవూరు పర్యటనకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో జొన్నవాడ కామాక్షితాయి ఆలయ మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. బుచ్చి మండలం నాగమాంబ పురం పంచాయతీ నుండి సుమారు 300 మంది కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి లోకేష్ పర్యటనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు లోకేష్ పర్యటన విజయవంతం చేసేందుకు బయలుదేరమన్నారు. మొట్టమొదటిగా కోవూరులో దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఎంతమంది పరిపాలించిన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయలేదన్నారు. వేమిరెడ్డి దంపతుల కృషితో నేడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి లోకేష్ కు వేమిరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- కోవూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం.. ప్రారంభించిన నారాలోకేష్..! కోవూరు పట్టణంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవూరులోని రుక్మిణి కళ్యాణ మండపం నుండి సాయిబాబా గుడి వరకు చేపట్టిన భారీ ర్యాలీలో నారా లోకేష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, బీద మస్తాన్ రావు, నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- వినాయక చవితి సందర్భంగా బద్వేలు కు విచ్చేసిన జబర్దస్త్ టీం బద్వేలు, సెప్టెంబర్ 15:వినాయక చవితి పండుగ శోభతో బద్వేలు పట్టణం కోలాహలంగా మారింది. ఈ పండుగ వేడుకల్లో భాగంగా ప్రముఖ జబర్దస్త్ టీం బద్వేలు కు విచ్చేసింది.బద్వేలు పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని జబర్దస్త్ ఆర్టిస్టులు సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి సందడి చేశారు. తమదైన కామెడీ పంచ్ లతో అక్కడికి వచ్చిన అభిమానులను, చిన్నారులను అలరించారు. ఈ సందర్భంగా శేఖర్ రాయల్ కుటుంబ సభ్యులు జబర్దస్త్ టీంను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, చుట్టుపక్కల వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లా : *కోరుట్ల మం. అయిలాపూర్ గ్రామంలో మహిళ పై దాడి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీసులు..* తేదీ : 24-08-2026 రోజున అయిలపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళా తన ఇంటిలో నుండి కనబడకుండా పోయినదని ఆ మహిళా తన భర్త తమ్మునితో వెళ్ళినదని ఆమె భర్త అయిన కోట దుర్గయ్య కోరుట్ల పోలీస్ స్టేషన్ లో తేదీ:25-08-2026 రోజున దరఖాస్తు ఇవ్వగ కేసు నమోదు చేసినారు. ఆ తర్వాత తేదీ:02-09-2026 రోజున వారిద్దరు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా ఆమె యొక్క స్టేట్మెంట్ ను జగిత్యాల పోలీస్ వారు రికార్డు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారిని కోరుట్ల పోలీసు వారు కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించినారు. ఆ తదుపరి వారు ఐలాపూర్ గ్రామంలో ఇరువురి కుల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినదని ఆమె తన మరిది తోనే ఉంటానని చెప్పినది అని తదుపరి ఆ మహిళ తన మరిది దగ్గరికి కి వెళ్ళి అతనితో కలిసి ఉంటున్నదని, దాంతో ఆమె మరిది యొక్క మొదటి భార్య యొక్క బందువులైన తల్లి మరియు ఆమె అక్క మొదలగు వారు కలిసి వారి ఇంటికి వచ్చి ఆ మహిళా యొక్క మొహం పై జీడి చల్లి ఆమెను కొట్టినారాని ఆ మహిళా ఫిర్యాదు మేరకు వారిపై కోరుట్ల పోలీస్ స్టేషన్ లో వారిపై తేదీ: 15-09-2026 రోజున కేసు నమోదు అయినది. కానీ సోషల్ మీడియాలో ఆ మహిళ యొక్క మర్మాంగాల మీద కూడా వారు కారం చల్లి ఆమెను వివస్త్రను చేశారని ప్రచారం జరుగుతున్నదని. అది పూర్తిగా అవాస్తమనీ తెలససినది. ఆమె ముఖం మీద మాత్రమే చల్లింది వాస్తవం. ఆ మహిళా ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీస్ వారు వారిపై కేసు నమోదు చేసి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని మా ప్రాథమిక విచారణలో తేలినది. దర్యాప్తులో వెల్లడయ్యే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని మెట్పల్లి DSP A. రాములు తెలిపారు. జగిత్యాల జిల్లా : *కోరుట్ల మం. అయిలాపూర్ గ్రామంలో మహిళ పై దాడి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీసులు..* తేదీ : 24-08-2026 రోజున అయిలపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళా తన ఇంటిలో నుండి కనబడకుండా పోయినదని ఆ మహిళా తన భర్త తమ్మునితో వెళ్ళినదని ఆమె భర్త అయిన కోట దుర్గయ్య కోరుట్ల పోలీస్ స్టేషన్ లో తేదీ:25-08-2026 రోజున దరఖాస్తు ఇవ్వగ కేసు నమోదు చేసినారు. ఆ తర్వాత తేదీ:02-09-2026 రోజున వారిద్దరు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా ఆమె యొక్క స్టేట్మెంట్ ను జగిత్యాల పోలీస్ వారు రికార్డు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారిని కోరుట్ల పోలీసు వారు కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించినారు. ఆ తదుపరి వారు ఐలాపూర్ గ్రామంలో ఇరువురి కుల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినదని ఆమె తన మరిది తోనే ఉంటానని చెప్పినది అని తదుపరి ఆ మహిళ తన మరిది దగ్గరికి కి వెళ్ళి అతనితో కలిసి ఉంటున్నదని, దాంతో ఆమె మరిది యొక్క మొదటి భార్య యొక్క బందువులైన తల్లి మరియు ఆమె అక్క మొదలగు వారు కలిసి వారి ఇంటికి వచ్చి ఆ మహిళా యొక్క మొహం పై జీడి చల్లి ఆమెను కొట్టినారాని ఆ మహిళా ఫిర్యాదు మేరకు వారిపై కోరుట్ల పోలీస్ స్టేషన్ లో వారిపై తేదీ: 15-09-2026 రోజున కేసు నమోదు అయినది. కానీ సోషల్ మీడియాలో ఆ మహిళ యొక్క మర్మాంగాల మీద కూడా వారు కారం చల్లి ఆమెను వివస్త్రను చేశారని ప్రచారం జరుగుతున్నదని. అది పూర్తిగా అవాస్తమనీ తెలససినది. ఆమె ముఖం మీద మాత్రమే చల్లింది వాస్తవం. ఆ మహిళా ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీస్ వారు వారిపై కేసు నమోదు చేసి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని మా ప్రాథమిక విచారణలో తేలినది. దర్యాప్తులో వెల్లడయ్యే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని మెట్పల్లి DSP A. రాములు తెలిపారు.1
- డీఎస్సీలో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నలు సంధిస్తున్నా.. చంద్రబాబు, నారా లోకేష్ కనీసం స్పందించడం లేదు. వాళ్లు తప్పు చేశారు. కాబట్టే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ స్కాం పూర్తిగా బయటికి వస్తే అధికారుల్ని బలి చేసేందుకు కూడా ఈ తండ్రీకొడుకులు వెనుకాడరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి డీఎస్సీలో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నలు సంధిస్తున్నా.. చంద్రబాబు, నారా లోకేష్ కనీసం స్పందించడం లేదు. వాళ్లు తప్పు చేశారు. కాబట్టే బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఈ స్కాం పూర్తిగా బయటికి వస్తే అధికారుల్ని బలి చేసేందుకు కూడా ఈ తండ్రీకొడుకులు వెనుకాడరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి1
- మైదుకూరు-కడప రోడ్డులో ప్రమాదం అంచున ట్రాన్స్‌ఫార్మర్ - పట్టించుకోని అధికారులు మైదుకూరు, సెప్టెంబర్ 16: మైదుకూరు - కడప ప్రధాన రహదారిలో మసీదు ఎదురుగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలు తుప్పుపట్టి, వైర్లు వేలాడుతూ ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ రహదారి గుండా రోజూ వందలాది వాహనాలు, పాదచారులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరిగితే పెను ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిల ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- కుల దూషణ ఘటనకు టిడిపికి ఎలాంటి సంబంధం లేదు : మండల టిడిపి నాయకులు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడులో జరిగిన కుల దూషణ ఘటనకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని దోర్నాల టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఈ ఘటనను టీడీపీకి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.1
- బుచ్చి : 93 వేలకు లడ్డు దక్కించుకున్న శ్రీకాంత్....... బుచ్చిరెడ్డిపాలెం పట్టణం గాంధీ నగర్ లోని శ్రీ భూమి స్క్వయ్ ర్ అపార్ట్మెంట్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అపార్ట్మెంట్లో మూడోరోజు లడ్డు వేలం పాట పోటా పోటీగా సాగింది. వేలం పాటలో ఉంచిన స్వామి వారి ప్రసాద లడ్డును దొమ్మేటి శ్రీకాంత్ 93 వేలకు దక్కించుకున్నారు.లడ్డు ప్రసాదాన్ని ఆయన నివాసానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు స్వామి వారి ఆశీస్సులు అందజేశారు.అనంతరం స్వామివారికి ఘనంగా గ్రామోత్సవం నిర్వహించి నిమజ్జనానికి సాగనంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొట్టమొదటి సంవత్సరం అపార్ట్మెంట్లో వినాయక చవితి వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వేలం పాటలో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని 93 వేలకు తాను దక్కించుకోవడం దేవుడు కృపా అని చెప్పారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.1