Shuru
Apke Nagar Ki App…
జ్యువెలరీ షాప్ ఘటన.. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోపెట్టి దోపిడీ (వీడియో) May 03, 2026, జ్యువెలరీ షాప్ ఘటన.. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోపెట్టి దోపిడీ (వీడియో) May 03, 2026, తెలంగాణ : కరీంనగర్‌లోని PMJ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన దోపిడీకి సంబంధించి సీసీ ఫుటేజీ బయటికి వచ్చింది. సిబ్బందిని ఐదుగురు దుండగులు తుపాకులతో బెదిరించి, మోకాళ్లపై కూర్చోబెట్టారు. బంగారు ఆభరణాలను దోచుకొని బయటికెళ్లే క్రమంలో దొంగలు కాల్పులు జరపగా సిబ్బంది గాయపడ్డారని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Thalapalli Ramesh
జ్యువెలరీ షాప్ ఘటన.. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోపెట్టి దోపిడీ (వీడియో) May 03, 2026, జ్యువెలరీ షాప్ ఘటన.. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోపెట్టి దోపిడీ (వీడియో) May 03, 2026, తెలంగాణ : కరీంనగర్‌లోని PMJ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన దోపిడీకి సంబంధించి సీసీ ఫుటేజీ బయటికి వచ్చింది. సిబ్బందిని ఐదుగురు దుండగులు తుపాకులతో బెదిరించి, మోకాళ్లపై కూర్చోబెట్టారు. బంగారు ఆభరణాలను దోచుకొని బయటికెళ్లే క్రమంలో దొంగలు కాల్పులు జరపగా సిబ్బంది గాయపడ్డారని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జ్యువెలరీ షాప్ ఘటన.. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోపెట్టి దోపిడీ (వీడియో) May 03, 2026, తెలంగాణ : కరీంనగర్‌లోని PMJ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన దోపిడీకి సంబంధించి సీసీ ఫుటేజీ బయటికి వచ్చింది. సిబ్బందిని ఐదుగురు దుండగులు తుపాకులతో బెదిరించి, మోకాళ్లపై కూర్చోబెట్టారు. బంగారు ఆభరణాలను దోచుకొని బయటికెళ్లే క్రమంలో దొంగలు కాల్పులు జరపగా సిబ్బంది గాయపడ్డారని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1
- ఖమాండ్ కంట్రోల్,సిసి కెమెరాలు అన్నీ పని చేస్తున్నాయి దుండగులను పోలీసులు త్వరలోనే పట్టుకుంటారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంటుంది జ్యువెల్లరీ షాపు సంఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిఎంజే జ్యువెల్లరి షాపులో జరిగిన సంఘటన దురదృష్టకరం అని దుండగులను కఠినంగా శిక్షించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పోలీసులను కోరారు.దుండగులు అదను చూసి చోరీకి పాల్పడ్డారని షాపు ఉద్యోగులు ప్రతిఘటించగానే దుండగులు కాల్పులకు పాల్పడ్డారని త్వరలోనే దుండగులను పట్టుకోవడం జరుగుతుందని నరేందర్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్,పాడి కౌశిక్ రెడ్డి లు దీన్ని రాజకీయం చేయాలని చూడడం సరికాదని కేసీఆర్ పాలనలో చీమకు కూడా హాని జరుగలేదని ఈ సమయంలో డబ్బా కొట్టుకోవడం బాధాకరం అని లెక్కలు పెట్టుకునే సమయం ఇది కాదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.జరిగిన సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఎప్పడికప్పుడు పర్యవేక్షిస్తుందని దుండగులను పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని నరేందర్ రెడ్డి అన్నారు.ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తలేదని,సీసీ కెమెరాలు పనిచేస్తలేవని తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నీ పని చేస్తున్నాయని వాటిని ఇంకా మెరుగు పరచడానికి పోలీసులతో సమన్వయం చేసి నిధులు కేటాయిస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.4
- జగిత్యాల, తేదీ03: కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కార్యదర్శి ముఖేష్ ఖన్నా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు — జేఎన్టీయూ, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటిని ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తాను రైతు నాయకుడిగా చెప్పుకునే జీవన్ రెడ్డి, ఒక్క రైతు ఆధారిత పరిశ్రమ లేదా ఇండస్ట్రీను కూడా ఎందుకు స్థాపించలేదని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి రాజకీయాలంటే పదవి కాంక్ష, స్వలాభం, కుటుంబ పాలన మాత్రమేనని విమర్శించారు. ఆయనను నమ్ముకున్న కార్యకర్తలను మధ్యలోనే వదిలేయడం ఆయన విధానమని పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీను కలిసిన సందర్భంలో, తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని, పార్టీకి దూరం చేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్తో కలిసి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని స్పష్టం చేశారు. మాజీ మంత్రివద్ద ఉన్న గద్దె బ్యాచ్ తమ వ్యవహారశైలిని మార్చుకోవాలని హెచ్చరించారు. పార్టీ మార్పుల నేపథ్యంలో, కే. చంద్రశేఖర్ రావు మరియు జీవన్ రెడ్డిల మధ్య ఉన్న బంధం బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు మాట మార్చడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.4
- तेलंगाना के करीमनगर के ज्योति नगर इलाके में स्थित PMJ ज्वेलरी शॉप में रविवार को सनसनीखेज़ घटना घटी। 📌 घटना विवरण - दोपहर के समय पाँच हथियारबंद बदमाश दुकान में घुस आए। - उन्होंने कर्मचारियों पर गोलियाँ चलाईं, जिससे कई लोग गंभीर रूप से घायल हो गए। - बदमाश भारी मात्रा में सोने के आभूषण लूटकर फरार हो गए। - घायलों को तत्काल अस्पताल ले जाया गया, जहाँ उनकी हालत नाज़ुक बताई जा रही है। 📌 पुलिस कार्रवाई - सूचना मिलते ही पुलिस मौके पर पहुँची और पूरे क्षेत्र को घेराबंदी कर लिया। - दुकान में लगे CCTV कैमरों की फुटेज को खंगाला जा रहा है। - फुटेज के आधार पर आरोपियों की तलाश शुरू कर दी गई है।1
- కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని శ్రీ మల్లిఖార్జున దేవస్థానం నందు శ్రీగిరి ప్రదక్షిణ, ద్వాదశ జ్యోతిర్లింగాల నిర్మాణం కొనసాగుతోంది. ఈ క్రమంలో కేదార్నాథ్ గుడి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. దాతలు కరీంనగర్‌కు చెందిన గందె శ్రీ శ్రీనివాస్,రాచమల్ల ప్రసాద్,ఎలుగురి విజయభాస్కర్, పల్లా శివకుమార్ కొండూరి వేణుగోపాల్ కేదార్నాథ్ గుడి నిర్మాణ భూమి పూజ ఆలయ కమిటీ చైర్మన్ వారాల పరశురాములు, అక్క నా పెళ్లి రాజేష్ విజయ్ మసాలా తో కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జక్కనపల్లి సత్తయ్య, నూకల తిరుపతి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, గాలి పెళ్లి శంకర్ భక్తులు పాల్గొన్నారు1
- కరీంనగర్ లో జ్యువెలరీ షాప్ లో చోరీ, కాల్పుల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్తాక్ మధుకర్, రాజేష్, కమలాసన్ ను కరీంనగర్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పట్టపగలు చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్ లో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదని గంగుల కమలాకర్ తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో 750 కెమెరాలు పెట్టించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కరీంనగర్ సేఫ్ సిట్టిగా భావించి అనేక జువెలరీ సంస్థలు వచ్చాయని, ఇవాల్టి ఘటనతో అందరూ భయపడుతున్నారని కమలాకర్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.2
- ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు మొదట తన కుటుంబం ఎక్కడ నుంచి ఎదిగిందో గుర్తు చేసుకోవాలని అన్నారు రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలే అరవింద్ కు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు రాష్ట్ర పీసీసీ నాయకులు అరవింద్ పై తీవ్ర విమర్శలు చేశారు1
- రోడ్డు వెడల్పు పనుల పట్ల అసత్య ప్రచారాలు మాని అభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిస్తున్న చెన్నూరు పట్టణ మాజీ ఆఖరు సర్పంచ్ సాధనబోయిన కృష్ణ..1