logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కిర్లంపూడి ముద్రగడ నివాసానికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసనికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పద్మనాభం తనయుడు గిరిబాబు తో కలిసి ముద్రగడ పద్మనాభం సమాధికి నివాళులార్పించిన అంబటి రాంబాబు

3 hrs ago
user_S BUJJI
S BUJJI
జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
7e5049f0-6a5b-405d-bfab-2cc285489d4d
6196e4e6-b2cf-42b3-914d-500acf04f09c
88c3f882-3261-4599-8be5-09ef3792403b

కిర్లంపూడి ముద్రగడ నివాసానికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసనికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పద్మనాభం తనయుడు గిరిబాబు తో కలిసి ముద్రగడ పద్మనాభం సమాధికి నివాళులార్పించిన అంబటి రాంబాబు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కిర్లంపూడి ముద్రగడ నివాసానికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసనికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పద్మనాభం తనయుడు గిరిబాబు తో కలిసి ముద్రగడ పద్మనాభం సమాధికి నివాళులార్పించిన అంబటి రాంబాబు
    4
    కిర్లంపూడి ముద్రగడ నివాసానికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు
కాకినాడ జిల్లా 
జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి 
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసనికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు 
పద్మనాభం తనయుడు గిరిబాబు తో కలిసి ముద్రగడ పద్మనాభం సమాధికి నివాళులార్పించిన అంబటి రాంబాబు
    user_S BUJJI
    S BUJJI
    జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • సీఎం చంద్రబాబు ఆదేశాలే శిరోధార్యం.. జడ్పీ పీఠంపై అధిష్టానానిదే తుది నిర్ణయం, కూటమి శ్రేణులు, ఎమ్మెల్యే పంతం నానాజీకి హృదయపూర్వక ధన్యవాదాలు కాకినాడ రూరల్, నవంబర్ 9: కాకినాడ రూరల్ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి చరిత్రాత్మక విజయం సాధించారు. ప్రత్యర్థులపై సుమారు 14 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది తమ పట్టును మరోసారి నిరూపించుకున్నారు. ఈ అఖండ విజయం అనంతరం పిల్లి దంపతులు విలేకరులతో మాట్లాడి, తమపై విశ్వాసంతో ఇంతటి భారీ మెజార్టీని కట్టబెట్టిన కాకినాడ రూరల్ ప్రజలకు, ఓటర్లకు చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ఐక్యత తెచ్చిన విజయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను బరిలోకి దిగానని పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. ఈ గెలుపు కూటమి ఐక్యతకు, కార్యకర్తల అవిశ్రాంత శ్రమకు నిదర్శనమని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీ అందించిన సంపూర్ణ సహకారానికి, క్షేత్రస్థాయిలో అహర్నిశలు కష్టపడి పనిచేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, బూత్ స్థాయి కార్యకర్తలకు ఆమె పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. సంక్షేమం – అభివృద్ధి మా లక్ష్యం రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోందని పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనకు ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పే ఈ విజయమని కొనియాడారు. విలీన గ్రామాలపై స్పష్టత.. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం కాకినాడ కార్పొరేషన్‌లో విలీనం కానున్న ఆరు గ్రామాల అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పిల్లి దంపతులు స్పందిస్తూ.. "ముందుగా ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే విలీన ప్రక్రియ చేపట్టాలన్నది స్థానిక ప్రజాభిప్రాయం. అయితే పార్టీ అధిష్టానం దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నా మేము పూర్తిగా కట్టుబడి ఉంటాం" అని తేల్చిచెప్పారు. జడ్పీ చైర్మన్ పదవిపై స్పందన. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేపట్టే అవకాశం వస్తే స్వీకరిస్తారా అన్న పాత్రికేయుల ప్రశ్నకు పిల్లి అనంతలక్ష్మి స్పష్టమైన సమాధానమిచ్చారు. "నా రాజకీయ ప్రస్థానం గతంలో జడ్పీటీసీగానే మొదలైంది. పార్టీ ఆదేశాలను నేనెప్పుడూ జవదాటలేదు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగాను. ఇప్పుడు కూడా జిల్లా పరిషత్ పీఠంపై అధిష్టానం పిలుపునిస్తే, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహించి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సమావేశంలో మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, రూరల్, కరప మండల అధ్యక్షులు కాళ్ళ శ్రీనివాస్, మద్దూరి స్వామి, ఎంపీటీసీ నురుకుర్తి ప్రకాష్, క్లస్టర్ లు ప్రకాష్, తాతపూడి రామకృష్ణ, ఉషారాణి,బీసీ సెల్ అద్యక్షులు కొమిరిశెట్టి నరసింగరావు,తెలుగు యువత ఉపాధ్యక్షులు సందీప్, ప్రధాన కార్యదర్శి లోవ రాజు, చల్మాజీ, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
    2
    సీఎం చంద్రబాబు ఆదేశాలే శిరోధార్యం.. జడ్పీ పీఠంపై అధిష్టానానిదే తుది నిర్ణయం,
కూటమి శ్రేణులు, ఎమ్మెల్యే పంతం నానాజీకి హృదయపూర్వక ధన్యవాదాలు
కాకినాడ రూరల్, నవంబర్ 9:
కాకినాడ రూరల్ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి చరిత్రాత్మక విజయం సాధించారు. ప్రత్యర్థులపై సుమారు 14 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది తమ పట్టును మరోసారి నిరూపించుకున్నారు. ఈ అఖండ విజయం అనంతరం పిల్లి దంపతులు విలేకరులతో మాట్లాడి, తమపై విశ్వాసంతో ఇంతటి భారీ మెజార్టీని కట్టబెట్టిన కాకినాడ రూరల్ ప్రజలకు, ఓటర్లకు చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు.
కూటమి ఐక్యత తెచ్చిన విజయం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను బరిలోకి దిగానని పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. ఈ గెలుపు కూటమి ఐక్యతకు, కార్యకర్తల అవిశ్రాంత శ్రమకు నిదర్శనమని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీ అందించిన సంపూర్ణ సహకారానికి, క్షేత్రస్థాయిలో అహర్నిశలు కష్టపడి పనిచేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, బూత్ స్థాయి కార్యకర్తలకు ఆమె పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు.
సంక్షేమం – అభివృద్ధి మా లక్ష్యం
రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోందని పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనకు ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పే ఈ విజయమని కొనియాడారు.
విలీన గ్రామాలపై స్పష్టత.. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం
కాకినాడ కార్పొరేషన్‌లో విలీనం కానున్న ఆరు గ్రామాల అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పిల్లి దంపతులు స్పందిస్తూ.. "ముందుగా ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే విలీన ప్రక్రియ చేపట్టాలన్నది స్థానిక ప్రజాభిప్రాయం. అయితే పార్టీ అధిష్టానం దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నా మేము పూర్తిగా కట్టుబడి ఉంటాం" అని తేల్చిచెప్పారు.
జడ్పీ చైర్మన్ పదవిపై స్పందన.
జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేపట్టే అవకాశం వస్తే స్వీకరిస్తారా అన్న పాత్రికేయుల ప్రశ్నకు పిల్లి అనంతలక్ష్మి స్పష్టమైన సమాధానమిచ్చారు.
"నా రాజకీయ ప్రస్థానం గతంలో జడ్పీటీసీగానే మొదలైంది. పార్టీ ఆదేశాలను నేనెప్పుడూ జవదాటలేదు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగాను. ఇప్పుడు కూడా జిల్లా పరిషత్ పీఠంపై అధిష్టానం పిలుపునిస్తే, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహించి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
ఈ సమావేశంలో మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, రూరల్, కరప మండల అధ్యక్షులు కాళ్ళ శ్రీనివాస్, మద్దూరి స్వామి, ఎంపీటీసీ నురుకుర్తి ప్రకాష్, క్లస్టర్ లు ప్రకాష్, తాతపూడి రామకృష్ణ, ఉషారాణి,బీసీ సెల్ అద్యక్షులు కొమిరిశెట్టి నరసింగరావు,తెలుగు యువత ఉపాధ్యక్షులు సందీప్, ప్రధాన కార్యదర్శి లోవ రాజు, చల్మాజీ, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
    user_Sarkar express AP
    Sarkar express AP
    Local News Reporter Kakinada (Rural), Andhra Pradesh•
    18 hrs ago
  • కాకినాడ: నత్తగుల్లలపై వివాదాన్ని అటవీ శాఖ పరిష్కరించేనా..? సముద్రంలో దొరికే నత్తగుల్లల కోసం మత్స్య కారులు ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు. అయితే ఇది నిషేధమని కొత్తగా అటవీశాఖ చెబుతోంది. తాతలకాలం నుంచి లేని అభ్యంతరం ఇప్పుడు పెట్టడంపై మత్స్యకారులు వేట వదిలేసి ఆందోళనకు దిగారు. ఇది కోరింగ పరిధిలో మాత్రమే ఉందని మిగిలిన చోట ఆంక్షలు లేవని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అటవీశాఖకు ఇది తలనొప్పిగా మారింది.
    1
    కాకినాడ: నత్తగుల్లలపై వివాదాన్ని అటవీ శాఖ పరిష్కరించేనా..?
సముద్రంలో దొరికే నత్తగుల్లల కోసం మత్స్య కారులు ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు. అయితే ఇది నిషేధమని కొత్తగా అటవీశాఖ చెబుతోంది. తాతలకాలం నుంచి లేని అభ్యంతరం ఇప్పుడు పెట్టడంపై మత్స్యకారులు వేట వదిలేసి ఆందోళనకు దిగారు. ఇది కోరింగ పరిధిలో మాత్రమే ఉందని మిగిలిన చోట ఆంక్షలు లేవని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అటవీశాఖకు ఇది తలనొప్పిగా మారింది.
    user_Peddapuram Updates
    Peddapuram Updates
    Photographer పెద్దాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అయినవిల్లి లో మొదలైన కార్తీక శోభ... ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు అయినవిల్లి మండలం లో కార్తీక మాసం సందడి ప్రారంభమైంది. పలు దేవాలయాలలో మంగళవారం ఉదయం భక్తుల సందడితో కార్తీక శోభ సంతరించుకుంది. కె.జగన్నాధపురం శివారు లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఉన్న కాలువ లో పలువురు భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తమలపాకులతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. అన్న ప్రసాద ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
    1
    అయినవిల్లి లో మొదలైన కార్తీక శోభ... ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు
అయినవిల్లి మండలం లో కార్తీక మాసం సందడి ప్రారంభమైంది. పలు దేవాలయాలలో మంగళవారం ఉదయం భక్తుల సందడితో కార్తీక శోభ సంతరించుకుంది. కె.జగన్నాధపురం శివారు లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఉన్న కాలువ లో పలువురు భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తమలపాకులతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. అన్న ప్రసాద ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
    user_Y.v.ramana
    Y.v.ramana
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • నర్సీపట్నం చైర్మన్ పద్మమ్మకు మెకానిక్ యూనియన్ ఘన సన్మానం.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించిన చింతకాయల పద్మమ్మ ని శ్రీ వరసిద్ధి వినాయక బైక్ మెకానిక్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.యూనియన్ అధ్యక్షుడు యాకా రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యులు పద్మమ్మ గారిని కలిసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెకానిక్‌ల ఐక్యతను చాటుతూ "జై మెకానిక్... జై జై మెకానిక్, మెకానిక్ ఐక్యత వర్ధిల్లాలి" అంటూ నినాదాలు చేశారు.
    1
    నర్సీపట్నం చైర్మన్ పద్మమ్మకు మెకానిక్ యూనియన్ ఘన సన్మానం.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించిన చింతకాయల పద్మమ్మ ని శ్రీ వరసిద్ధి వినాయక బైక్ మెకానిక్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.యూనియన్ అధ్యక్షుడు యాకా రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యులు పద్మమ్మ గారిని కలిసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెకానిక్‌ల ఐక్యతను చాటుతూ "జై మెకానిక్... జై జై మెకానిక్, మెకానిక్ ఐక్యత వర్ధిల్లాలి" అంటూ నినాదాలు చేశారు.
    user_సత్య ఆంధ్ర
    సత్య ఆంధ్ర
    Local News Reporter నాతవరం, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • సిద్ధాంతం ఎంపీటీసీ రామలక్ష్మికి హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఘన సత్కారం పెనుగొండ మండలం, సిద్ధాంతం ఎంపీటీసీ-1 స్థానం నుంచి కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆరుమిల్లి రామలక్ష్మిని సిద్ధాంతం హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు. సోమవారం సిద్ధాంతంలోని రామలక్ష్మి స్వగృహానికి వెళ్లిన సమితి సభ్యులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితిలో సభ్యురాలిగా ఉన్న రామలక్ష్మి ఎంపీటీసీగా విజయం సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ ఆరుమిల్లి రామలక్ష్మి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన సిద్ధాంతం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆశీస్సులతో పాటు కూటమి నాయకుల సహకారంతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
    1
    సిద్ధాంతం ఎంపీటీసీ రామలక్ష్మికి హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఘన సత్కారం
పెనుగొండ మండలం, సిద్ధాంతం ఎంపీటీసీ-1 స్థానం నుంచి కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆరుమిల్లి రామలక్ష్మిని సిద్ధాంతం హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు.
సోమవారం సిద్ధాంతంలోని రామలక్ష్మి స్వగృహానికి వెళ్లిన సమితి సభ్యులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితిలో సభ్యురాలిగా ఉన్న రామలక్ష్మి ఎంపీటీసీగా విజయం సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీటీసీ ఆరుమిల్లి రామలక్ష్మి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన సిద్ధాంతం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆశీస్సులతో పాటు కూటమి నాయకుల సహకారంతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
    user_R. Sankaram
    R. Sankaram
    Local News Reporter పెనుగొండ, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • తాడేపల్లిగూడెంలో కార్తీక దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి పళ్ళవఝుల శ్రీ రామకృష్ణ శర్మ తాడేపల్లిగూడెం, కార్తీక మాసం పురస్కరించుకొని , రేపటి నుంచి నవంబర్ 10 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు తాడేపల్లిగూడెం ,టూ టౌన్ గల ఎన్ . కే. గ్రౌండ్స్ లో కార్తీక దీపోత్సవం ఏర్పాటు చేయడం జరిగిందని పళ్ళవఝుల శ్రీ రామకృష్ణ శర్మ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు దీపోత్సవం ఉంటుందని, ఈ కార్యక్రమంలో 258 రూపాయలు చెల్లించిన వారికి ఇక్కడే పూజా సామాగ్రి ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఈ 30 రోజులు పాడ్యమి నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు జరిగే దీపోత్సవంతో పాటు సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు విశేషమైన కల్యాణాలు, హోమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో హోమాల్లో పాల్గొనే దంపతులకు 3116 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తాడేపల్లిగూడెం, చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న పుర ప్రజలందరూ పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు విరాళాల రూపంలో అందించాలని కోరారు. హరిహర సుధా అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. కార్తీక దీపోత్సవం 15 రోజులు మాత్రమే తెలంగాణ హైదరాబాదులో జరిగిందన్నారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తాడేపల్లిగూడెంలో 30 రోజులు కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని పురప్రజలు, భక్తులు సద్వినియోగపరచుకోవాలని కోరారు.
    3
    తాడేపల్లిగూడెంలో కార్తీక దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి పళ్ళవఝుల శ్రీ రామకృష్ణ శర్మ

తాడేపల్లిగూడెం, కార్తీక మాసం పురస్కరించుకొని , రేపటి నుంచి నవంబర్ 10 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు తాడేపల్లిగూడెం ,టూ టౌన్ గల ఎన్ . కే. గ్రౌండ్స్ లో కార్తీక దీపోత్సవం ఏర్పాటు చేయడం జరిగిందని పళ్ళవఝుల శ్రీ రామకృష్ణ శర్మ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు దీపోత్సవం ఉంటుందని, ఈ కార్యక్రమంలో 258 రూపాయలు చెల్లించిన వారికి ఇక్కడే పూజా సామాగ్రి ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఈ 30 రోజులు పాడ్యమి నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు జరిగే దీపోత్సవంతో పాటు సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు విశేషమైన కల్యాణాలు, హోమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో హోమాల్లో పాల్గొనే దంపతులకు 3116 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తాడేపల్లిగూడెం, చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న పుర ప్రజలందరూ పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు విరాళాల రూపంలో అందించాలని కోరారు. హరిహర సుధా అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. కార్తీక దీపోత్సవం 15 రోజులు మాత్రమే తెలంగాణ హైదరాబాదులో జరిగిందన్నారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తాడేపల్లిగూడెంలో 30 రోజులు కార్తీక దీపోత్సవం నిర్వహించడం  జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని పురప్రజలు, భక్తులు సద్వినియోగపరచుకోవాలని కోరారు.
    user_అయితం ప్రసాద్
    అయితం ప్రసాద్
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ఫ్రెండ్లీ పోలీసింగ్ – పెద్దాపురంలో "పల్లెనిద్ర" కార్యక్రమం మకాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, నేర రహిత సమాజం కోసం పెద్దాపురం చేపల వీధి కాలనీలో సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ గారు స్థానిక ప్రజలతో కలిసి "పల్లెనిద్ర" నిర్వహించారు. ముఖ్యమైన అవగాహన అంశాలు: 🔹 రోడ్డు భద్రత: ప్రమాద బాధితులను కాపాడే 'గుడ్ సమారిటన్'లకు ₹25,000 బహుమతి. PM-RAHAT కింద ₹1.5 లక్షల వరకు ఉచిత చికిత్స. హెల్మెట్ తప్పనిసరి, మద్యం సేవించి వాహనం నడపవద్దు. 🔹 డ్రగ్స్ వద్దు బ్రో: గంజాయి పెడ్లర్స్/యూజర్ల సమాచారం తెలిస్తే వెంటనే 100 / 112 / 1972 కు కాల్ చేయండి. 🔹 సైబర్ క్రైమ్ & సోషల్ మీడియా: గుర్తుతెలియని వీడియో కాల్స్ ఎత్తవద్దు. చట్టంలో "డిజిటల్ అరెస్ట్" అనేది లేదు, భయపడకండి. ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేయవద్దు. 🔹 మహిళా భద్రత: మహిళల రక్షణ కోసం 'శక్తి యాప్' డౌన్‌లోడ్ చేసుకోండి. 🔹 దొంగతనాల నివారణ: ప్రయాణాల్లో, తాళం వేసిన ఇళ్లలో నగదు, బంగారం పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం! #KakinadaPolice #Peddapuram #PalleNidra #FriendlyPolicing #PublicAwareness
    1
    ఫ్రెండ్లీ పోలీసింగ్ – పెద్దాపురంలో "పల్లెనిద్ర" కార్యక్రమం
మకాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, నేర రహిత సమాజం కోసం పెద్దాపురం చేపల వీధి కాలనీలో సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ గారు స్థానిక ప్రజలతో కలిసి "పల్లెనిద్ర" నిర్వహించారు.
ముఖ్యమైన అవగాహన అంశాలు:
🔹 రోడ్డు భద్రత: ప్రమాద బాధితులను కాపాడే 'గుడ్ సమారిటన్'లకు ₹25,000 బహుమతి. PM-RAHAT కింద ₹1.5 లక్షల వరకు ఉచిత చికిత్స. హెల్మెట్ తప్పనిసరి, మద్యం సేవించి వాహనం నడపవద్దు.
🔹 డ్రగ్స్ వద్దు బ్రో: గంజాయి పెడ్లర్స్/యూజర్ల సమాచారం తెలిస్తే వెంటనే 100 / 112 / 1972 కు కాల్ చేయండి.
🔹 సైబర్ క్రైమ్ & సోషల్ మీడియా: గుర్తుతెలియని వీడియో కాల్స్ ఎత్తవద్దు. చట్టంలో "డిజిటల్ అరెస్ట్" అనేది లేదు, భయపడకండి. ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేయవద్దు.
🔹 మహిళా భద్రత: మహిళల రక్షణ కోసం 'శక్తి యాప్' డౌన్‌లోడ్ చేసుకోండి.
🔹 దొంగతనాల నివారణ: ప్రయాణాల్లో, తాళం వేసిన ఇళ్లలో నగదు, బంగారం పట్ల అప్రమత్తంగా ఉండండి.
ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం!
#KakinadaPolice #Peddapuram #PalleNidra #FriendlyPolicing #PublicAwareness
    user_Peddapuram Updates
    Peddapuram Updates
    Photographer పెద్దాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.