🌹🙏 మహానేత వైఎస్సార్ గారి సేవా స్ఫూర్తితో… నాలుగు బాధిత కుటుంబాలకు చేయూత! 🙏🌹 🌹 మహానేత వైఎస్సార్ గారి 17వ వర్ధంతి సందర్భంగా 🌹 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత గౌరవ శ్రీ డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా… ఆయన సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మహానేతకు నిజమైన నివాళి అనే సంకల్పంతో… పలాస నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో అవసరంలో ఉన్న నాలుగు బాధిత కుటుంబాలకు దువ్వాడ శ్రీధర్ బాబా గారు ఆర్థిక చేయూత అందజేశారు. 1️⃣ పలాస మండలం, మాకన్నపల్లి గ్రామం కిడ్నీ డయాలిసిస్ చికిత్స పొందుతున్న శ్రీ పోతనపల్లి గణపతి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 2️⃣ వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం కిడ్నీ బాధితురాలు శ్రీమతి చామంతి భారతమ్మ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 3️⃣ వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం ఇటీవల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందిన శ్రీ బైనపల్లి నొందో గారి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణికి ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 4️⃣ మందస మండలం, లోహరిబంద గ్రామం ఇటీవల చిన్న వయసులో ప్రమాదానికి గురైన శ్రీ నర్తు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 🙏 ఈ విధంగా నాలుగు బాధిత కుటుంబాలకు కలిపి మొత్తం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేశారు. పేదల కష్టాల్లో తోడుగా నిలవడం… బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం… అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం… ఇవే మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా స్ఫూర్తికి నిజమైన నివాళి. 🌹 సేవే మార్గం… మానవత్వమే లక్ష్యం… 🌹 అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన సేవ. — దువ్వాడ శ్రీధర్ బాబా పలాస నియోజకవర్గం

- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా… పలాస నియోజకవర్గంలో దువ్వాడ శ్రీధర్ బాబా...మహానేత వైఎస్సార్ గారి సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మహానేతకు నిజమైన నివాళి అనే సంకల్పంతో నాలుగు బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందజేశారు. 1. పలాస మండలం, మాకన్నపల్లి గ్రామం కిడ్నీ డయాలిసిస్ చికిత్స పొందుతున్న శ్రీ పోతనపల్లి గణపతి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 2. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం కిడ్నీ బాధితురాలు శ్రీమతి చామంతి భారతమ్మ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 3. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం ఇటీవల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందిన శ్రీ బైనపల్లి నొందో గారి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణికి ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 4. మందస మండలం, లోహరిబంద గ్రామం ఇటీవల చిన్న వయసులో ప్రమాదానికి గురైన శ్రీ నర్తు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విధంగా నాలుగు బాధిత కుటుంబాలకు కలిపి మొత్తం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేశారు. పేదల కష్టాల్లో తోడుగా నిలవడం… బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం… అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం… ఇవే మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా స్ఫూర్తికి నిజమైన నివాళి. సేవే మార్గం… మానవత్వమే లక్ష్యం… అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన సేవ. — దువ్వాడ శ్రీధర్ బాబా పలాస నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా… పలాస నియోజకవర్గంలో దువ్వాడ శ్రీధర్ బాబా...మహానేత వైఎస్సార్ గారి సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మహానేతకు నిజమైన నివాళి అనే సంకల్పంతో నాలుగు బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందజేశారు. 1. పలాస మండలం, మాకన్నపల్లి గ్రామం కిడ్నీ డయాలిసిస్ చికిత్స పొందుతున్న శ్రీ పోతనపల్లి గణపతి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 2. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం కిడ్నీ బాధితురాలు శ్రీమతి చామంతి భారతమ్మ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 3. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం ఇటీవల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందిన శ్రీ బైనపల్లి నొందో గారి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణికి ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 4. మందస మండలం, లోహరిబంద గ్రామం ఇటీవల చిన్న వయసులో ప్రమాదానికి గురైన శ్రీ నర్తు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విధంగా నాలుగు బాధిత కుటుంబాలకు కలిపి మొత్తం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేశారు. పేదల కష్టాల్లో తోడుగా నిలవడం… బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం… అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం… ఇవే మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా స్ఫూర్తికి నిజమైన నివాళి. సేవే మార్గం… మానవత్వమే లక్ష్యం… అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన సేవ. — దువ్వాడ శ్రీధర్ బాబా పలాస నియోజకవర్గం1
- నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: ఏపీ డి శైలజ..... మెళియాపుట్టి(M) లోఅన్ని గ్రామాల్లో వి.బి.జి. రాంజీ పథకం కింద పనులు చేపట్టాలని ఏపీడీ శైలజ సూచించారు. బుధవారం మెళియాపుట్టి ఉపాధి కార్యాలయంలో సిబ్బందితో సమీక్షించారు.గ్రామాల వారీగా పనుల పురోగతి,లక్ష్యాలపై వివరాలు తెలుసుకున్నారు.క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.పనుల ఎంపిక,అమలులో నిబంధనలు,నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.కార్యక్రమంలో ఏపీవో రవి,ఈసీఐ రెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.1
- శ్రీకాకుళం రెడ్ క్రాస్ భవన్ లో కలెక్టరుకు ఆత్మీయ సత్కారం శ్రీకాకుళం : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా విశిష్ట సేవలు అందించినందుకు గుర్తింపుగా గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక గవర్నర్ గోల్డ్‌మెడల్ అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక రెడ్ క్రాస్ భవనంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కరికి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు విశ్వసనీయత పెంచడమే అసలైన విజయం అనీ అన్నారు. కలెక్టర్లు అందించిన నిరంతర ప్రోత్సాహం, స్వచ్ఛంద సంస్థల ఉదారత, రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు నేతృత్వంలో సాగుతున్న నిస్వార్థ సేవలే రాష్ట్రస్థాయిలో ఈ గుర్తింపుకు కారణమని కొనియాడారు. జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, చైతన్య సదస్సులు, ముసలివారికి శరణాలయాలు, అనాథ పిల్లల సంరక్షణ, ఉచిత అంబులెన్స్ సేవలు, ఉచిత రక్త మార్పిడి లాంటి అనేక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సేవా విభాగాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్న రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, వైస్ చైర్మన్ డాక్టర్ సుధీర్, ట్రెజరర్ దుర్గా శ్రీనివాస్, వైద్యులు, వాలంటీర్లు చిన్మయరావు, సన్యాసిరావు, డాక్టర్ సచిత్ర, వైకుంఠరావు, చైతన్య, లక్ష్మణరావు, శ్రీకాంత్, నర్సింగరావు, సత్యనారాయణ, రమణ, సతీష్‌లను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.2
- డోలపేట శ్రీ కనక దుర్గ అమ్మ వారి మహిమ గురించి ప్రముఖ జానపద గాయకుడు రేలారే రఘు గారు వాయిస్.1
- గోదావరి నది నీళ్ల ఉత్తరాంధ్ర గడపకు సంతకవిటి రైతు సంఘం. ఇన్నాళ్లకు మా కళ్లు చల్లబడ్డాయి.. ఎప్పుడో వస్తాయనుకున్న గోదావరి ఎర్రటి నీళ్లు ఎట్టకేలకు మా ఊరి గుమ్మం ముందుకు, మా ఇంటి దాకా పారుతుంటే కళ్లారా చూసి మైమరిచిపోతున్నాం.ఇక మా పంటలకు, తాగునీటికి ఏ లోటు ఉండదని గుండె నిండా సంతోషంగా ఉంది.1
- రాజాం లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు... బైక్ పై భారీ ర్యాలీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజాం నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.1
- రాజాం రోడ్లపై గోవులు... సింహాచలం గోశా లకు తరలింపు..... రాజాం పురపాలక సంఘ పరిధిలో రోడ్లపై సంచరిస్తున్న గోవులను కమిషనర్ రామచందర్రావు, సీఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం గోశాల తరలించారు. యజమానులు పాలు పితికిన అనంతరం గోవులను రోడ్లపై వదిలేయడంతో వాహదారులకు, గోవులకు ప్రమాదాల జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. యజమానులకు పలుమార్లు అవగాహన కల్పించిన మార్పు రాకపోవడంతో 35 గోవులను 3 లారీలో సింహాచలం గోశాలకు తరలించినట్లు వెల్లడించారు.1
- 🌹🙏 మహానేత వైఎస్సార్ గారి సేవా స్ఫూర్తితో… నాలుగు బాధిత కుటుంబాలకు చేయూత! 🙏🌹 🌹 మహానేత వైఎస్సార్ గారి 17వ వర్ధంతి సందర్భంగా 🌹 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత గౌరవ శ్రీ డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా… ఆయన సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మహానేతకు నిజమైన నివాళి అనే సంకల్పంతో… పలాస నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో అవసరంలో ఉన్న నాలుగు బాధిత కుటుంబాలకు దువ్వాడ శ్రీధర్ బాబా గారు ఆర్థిక చేయూత అందజేశారు. 1️⃣ పలాస మండలం, మాకన్నపల్లి గ్రామం కిడ్నీ డయాలిసిస్ చికిత్స పొందుతున్న శ్రీ పోతనపల్లి గణపతి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 2️⃣ వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం కిడ్నీ బాధితురాలు శ్రీమతి చామంతి భారతమ్మ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 3️⃣ వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం ఇటీవల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందిన శ్రీ బైనపల్లి నొందో గారి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణికి ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 4️⃣ మందస మండలం, లోహరిబంద గ్రామం ఇటీవల చిన్న వయసులో ప్రమాదానికి గురైన శ్రీ నర్తు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 🙏 ఈ విధంగా నాలుగు బాధిత కుటుంబాలకు కలిపి మొత్తం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేశారు. పేదల కష్టాల్లో తోడుగా నిలవడం… బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం… అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం… ఇవే మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా స్ఫూర్తికి నిజమైన నివాళి. 🌹 సేవే మార్గం… మానవత్వమే లక్ష్యం… 🌹 అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన సేవ. — దువ్వాడ శ్రీధర్ బాబా పలాస నియోజకవర్గం1