ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా… పలాస నియోజకవర్గంలో దువ్వాడ శ్రీధర్ బాబా...మహానేత వైఎస్సార్ గారి సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మహానేతకు నిజమైన నివాళి అనే సంకల్పంతో నాలుగు బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందజేశారు. 1. పలాస మండలం, మాకన్నపల్లి గ్రామం కిడ్నీ డయాలిసిస్ చికిత్స పొందుతున్న శ్రీ పోతనపల్లి గణపతి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 2. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం కిడ్నీ బాధితురాలు శ్రీమతి చామంతి భారతమ్మ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 3. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం ఇటీవల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందిన శ్రీ బైనపల్లి నొందో గారి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణికి ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 4. మందస మండలం, లోహరిబంద గ్రామం ఇటీవల చిన్న వయసులో ప్రమాదానికి గురైన శ్రీ నర్తు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విధంగా నాలుగు బాధిత కుటుంబాలకు కలిపి మొత్తం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేశారు. పేదల కష్టాల్లో తోడుగా నిలవడం… బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం… అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం… ఇవే మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా స్ఫూర్తికి నిజమైన నివాళి. సేవే మార్గం… మానవత్వమే లక్ష్యం… అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన సేవ. — దువ్వాడ శ్రీధర్ బాబా పలాస నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా… పలాస నియోజకవర్గంలో దువ్వాడ శ్రీధర్ బాబా...మహానేత వైఎస్సార్ గారి సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మహానేతకు నిజమైన నివాళి అనే సంకల్పంతో నాలుగు బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందజేశారు. 1. పలాస మండలం, మాకన్నపల్లి గ్రామం కిడ్నీ డయాలిసిస్ చికిత్స పొందుతున్న శ్రీ పోతనపల్లి గణపతి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 2. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం కిడ్నీ బాధితురాలు శ్రీమతి చామంతి భారతమ్మ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 3. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం ఇటీవల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందిన శ్రీ బైనపల్లి నొందో గారి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణికి ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 4. మందస మండలం, లోహరిబంద గ్రామం ఇటీవల చిన్న వయసులో ప్రమాదానికి గురైన శ్రీ నర్తు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విధంగా నాలుగు బాధిత కుటుంబాలకు కలిపి మొత్తం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేశారు. పేదల కష్టాల్లో తోడుగా నిలవడం… బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం… అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం… ఇవే మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా స్ఫూర్తికి నిజమైన నివాళి. సేవే మార్గం… మానవత్వమే లక్ష్యం… అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన సేవ. — దువ్వాడ శ్రీధర్ బాబా పలాస నియోజకవర్గం

- కలెక్టర్ అధ్యక్షతన కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం శ్రీకాకుళం : కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమావేశానికి అధ్యక్షత వహిo చారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాల మంజూరు, లక్ష్యాల సాధనపై సంబంధిత శాఖల అధికారులు మరియు బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.1
- అనకాపల్లిలో శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన... అనకాపల్లి జిల్లా.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర తమ్ముడు కూతురు రజస్వల ఫంక్షన్లో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) పాల్గొన్నారు. అనంతరం, అనకాపల్లి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలుకగా, దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను బహూకరించారు.4
- విజయనగరం జిల్లా గజపతినగరంలో జనసేన సభ్యత్వ నమోదులో కలిగి పండు అగ్రస్థానం.. గజపతినగరం నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో గజపతినగరానికి చెందిన కలిగి పండు 353 సభ్యులను చేర్పించి ప్రథమ స్థానంలో నిలిచారు. పైల మహేష్ ద్వితీయ, తాళ్లపూడి సౌమిత్రి త్రివేది తృతీయ, ఎర్రి నాయుడు నాలుగో స్థానంలో నిలిచారు. బుధవారం గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణలు పలువురు జనసేన సాధకులను శాలువాలతో సత్కరించారు.1
- విజయనగరం: కలెక్టర్ ఆఫీస్ లో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ క్షన్ కౌన్సిల్ సమావేశం. జేసీ విజయనగరం కలెక్టర్ ఆఫీసులో బుధవారం డిసిపిసి సమావేశం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సమావేశంలో జెసి చర్చించారు. డిసిపిసి నెంబర్ గా ఎమ్ ఎస్ శ్రీనివాసరావును నియమించినట్లు జేఎస్ఓ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్ఓ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.1
- ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా పెందుర్తిలో పెందుర్తి శాసనసభ్యులు రమేష్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆయన ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ సబ్బవరం నుంచి పెద్ధర్తి మీనాక్షి ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నుంచి తరలివచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ శ్రేణులు1
- ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి వేడుకలు నిర్వహించిన వైసిపి కాకినాడ జిల్లా తుని పట్టణంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రామా థియేటర్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహనికి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనియాడారు. ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని నాయకులు కొనియాడారు.పేదల అభ్యున్నతికి, వ్యవసాయ రంగానికి వైఎస్సార్ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- శ్రీకాకుళం నగరంలో జాతీయ నేత్రదానం పక్షోత్సవాల అవగాహన ర్యాలీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ, కళ్యాణ్ మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రం ఆధ్వర్యం లో 41వ జాతీయ నేత్రదానం పక్షోత్సవాలు అవగాహన ర్యాలీ బుధవారం శ్రీకాకుళం నగరంలో జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ చనిపోయిన తరువాత కూడా ఇతరులకు చూపు ప్రసాదించే అవకాశం నేత్రదానం ద్వారా మాత్రమే వీలవుతుందని, నేత్రదానo ఆవశ్యకతను అందరూ గుర్తించాలని ఆయన పిలుపు ఇచ్చారు. నేత్రదానo ఆవశ్యకతను అందరూ గుర్తించాలని ఆయన పిలుపు ఇచ్చారు.జాతీయ నేత్రదానం పక్షోత్సవాల అవగాహన ర్యాలీని రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్ రావు ప్రారంభించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, కళ్యాణ్ మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు.1
- పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు...! బొబ్బిలి ఎమ్మెల్యే- బేబీ నాయన...! విజయనగరం జిల్లా... బొబ్బిలి... జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రివర్యులు(సినీ నటు) కొణిదెల పవన్ కళ్యాణ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు డబ్బులు ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలోనే కాకుండా, రాజకీయరంగంలో కూడా తిరుగులేని హీరోగా, గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారికి ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు కల్పించాలని మనసారా కోరుకుంటున్నట్లు బేబీ నాయన తెలియజేశారు.1
- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం.. పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మాదిరెడ్డి సతీష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు జడ్డు శ్రీనివాసరావు, జమ్ము వెంకటేష్, జి ప్రసాద్, ఉమామహేశ్వరరావు, ప్రదీప్ కుమార్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.2