logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి వేడుకలు నిర్వహించిన వైసిపి కాకినాడ జిల్లా తుని పట్టణంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రామా థియేటర్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహనికి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనియాడారు. ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని నాయకులు కొనియాడారు.పేదల అభ్యున్నతికి, వ్యవసాయ రంగానికి వైఎస్సార్ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

7 hrs ago
user_Machha Mallesh
Machha Mallesh
Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago

ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి వేడుకలు నిర్వహించిన వైసిపి కాకినాడ జిల్లా తుని పట్టణంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రామా థియేటర్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహనికి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనియాడారు. ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని నాయకులు కొనియాడారు.పేదల అభ్యున్నతికి, వ్యవసాయ రంగానికి వైఎస్సార్ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి వేడుకలు నిర్వహించిన వైసిపి కాకినాడ జిల్లా తుని పట్టణంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రామా థియేటర్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహనికి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనియాడారు. ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని నాయకులు కొనియాడారు.పేదల అభ్యున్నతికి, వ్యవసాయ రంగానికి వైఎస్సార్ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి వేడుకలు నిర్వహించిన వైసిపి 
కాకినాడ జిల్లా తుని పట్టణంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రామా థియేటర్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహనికి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనియాడారు. ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని నాయకులు కొనియాడారు.పేదల అభ్యున్నతికి, వ్యవసాయ రంగానికి వైఎస్సార్ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రాజానగరం నియోజవర్గ శాసనసభ్యులు భారీ బైక్ ర్యాలీ
    1
    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రాజానగరం నియోజవర్గ శాసనసభ్యులు భారీ బైక్ ర్యాలీ
    user_Surisetti Rambabu
    Surisetti Rambabu
    కొరుకొండ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేబత్తుల
    1
    ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేబత్తుల
    user_NAGESH
    NAGESH
    కొరుకొండ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో ఒక చరిత్ర పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లులో.. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బోనం చినబాబు
    1
    పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో ఒక చరిత్ర
పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లులో..
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బోనం చినబాబు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • *వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అద్యక్షులు కొల్లాబత్తుల సతీస్ కు ఆక్సిడెంట్ ( SS NEWS ) రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అద్యక్షులు కొల్లాబత్తుల సతీస్ బాబు ఆక్సిడెంట్ కు గురయ్యారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు మండలం పొదలాడ తాటిపాక రోడ్లో బైక్ ల పై ర్యాలీగా వచ్చిన కుర్రోళ్ళు సతీస్ బైక్ చుట్టూ తిరుగుతూ పెద్దగా నినాదాలు చేస్తూ సతీస్ బైక్ ను డీ కొట్టారని తెలియవచ్చింది. బైక్ ను బలంగా డీ కొట్టడంతో సతీస్ తో పాటుగా బైక్ పై నున్న మరోవ్యక్తి కూడా బైక్ నుండి కిందకి పడిపోయాడని, సతీస్ ను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళునట్లు స్థానికులు చెప్పారు. ఆసుపత్రిలో సతీస్ ను పరీక్షించిన వైద్యులు మోకాలికి బలమైన గాయం అయ్యినట్లు, శస్త్ర చికిత్స అవసరమౌతుందని చెప్పినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో కొల్లాబత్తుల సతీస్ చికిత్స పొందుతున్నారు. రాజోలు పోలిస్ వారు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.
    1
    *వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అద్యక్షులు కొల్లాబత్తుల సతీస్ కు ఆక్సిడెంట్
( SS NEWS ) రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అద్యక్షులు కొల్లాబత్తుల సతీస్ బాబు ఆక్సిడెంట్ కు గురయ్యారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు మండలం పొదలాడ తాటిపాక రోడ్లో బైక్ ల పై ర్యాలీగా వచ్చిన కుర్రోళ్ళు సతీస్ బైక్ చుట్టూ తిరుగుతూ పెద్దగా నినాదాలు చేస్తూ సతీస్ బైక్ ను డీ కొట్టారని తెలియవచ్చింది.  బైక్ ను బలంగా డీ కొట్టడంతో సతీస్ తో పాటుగా బైక్ పై నున్న మరోవ్యక్తి కూడా బైక్ నుండి కిందకి పడిపోయాడని, సతీస్ ను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళునట్లు స్థానికులు చెప్పారు. ఆసుపత్రిలో సతీస్ ను పరీక్షించిన వైద్యులు మోకాలికి బలమైన గాయం అయ్యినట్లు, శస్త్ర చికిత్స అవసరమౌతుందని చెప్పినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో కొల్లాబత్తుల సతీస్ చికిత్స పొందుతున్నారు. రాజోలు పోలిస్ వారు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • విజయనగరం జిల్లా గజపతినగరంలో జనసేన సభ్యత్వ నమోదులో కలిగి పండు అగ్రస్థానం.. గజపతినగరం నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో గజపతినగరానికి చెందిన కలిగి పండు 353 సభ్యులను చేర్పించి ప్రథమ స్థానంలో నిలిచారు. పైల మహేష్ ద్వితీయ, తాళ్లపూడి సౌమిత్రి త్రివేది తృతీయ, ఎర్రి నాయుడు నాలుగో స్థానంలో నిలిచారు. బుధవారం గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణలు పలువురు జనసేన సాధకులను శాలువాలతో సత్కరించారు.
    1
    విజయనగరం జిల్లా గజపతినగరంలో జనసేన సభ్యత్వ నమోదులో కలిగి పండు అగ్రస్థానం..
గజపతినగరం నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో గజపతినగరానికి చెందిన కలిగి పండు 353 సభ్యులను చేర్పించి ప్రథమ స్థానంలో నిలిచారు. పైల మహేష్ ద్వితీయ, తాళ్లపూడి సౌమిత్రి త్రివేది తృతీయ, ఎర్రి నాయుడు నాలుగో స్థానంలో నిలిచారు. బుధవారం గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణలు పలువురు జనసేన సాధకులను శాలువాలతో సత్కరించారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • విజయనగరం: కలెక్టర్ ఆఫీస్ లో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ క్షన్ కౌన్సిల్ సమావేశం. జేసీ విజయనగరం కలెక్టర్ ఆఫీసులో బుధవారం డిసిపిసి సమావేశం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సమావేశంలో జెసి చర్చించారు. డిసిపిసి నెంబర్ గా ఎమ్ ఎస్ శ్రీనివాసరావును నియమించినట్లు జేఎస్ఓ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్ఓ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
    1
    విజయనగరం: కలెక్టర్ ఆఫీస్ లో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ క్షన్ కౌన్సిల్ సమావేశం. జేసీ
విజయనగరం కలెక్టర్ ఆఫీసులో బుధవారం డిసిపిసి సమావేశం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సమావేశంలో జెసి చర్చించారు. డిసిపిసి నెంబర్ గా ఎమ్ ఎస్ శ్రీనివాసరావును నియమించినట్లు జేఎస్ఓ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్ఓ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించడం పూర్వజన్మ సుకృతం: భక్తుల మాట తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో ఇంటర్వ్యూ..
    1
    తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించడం పూర్వజన్మ సుకృతం: భక్తుల మాట
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో ఇంటర్వ్యూ..
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.