Shuru
Apke Nagar Ki App…
విజయనగరం: కలెక్టర్ ఆఫీస్ లో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ క్షన్ కౌన్సిల్ సమావేశం. జేసీ విజయనగరం కలెక్టర్ ఆఫీసులో బుధవారం డిసిపిసి సమావేశం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సమావేశంలో జెసి చర్చించారు. డిసిపిసి నెంబర్ గా ఎమ్ ఎస్ శ్రీనివాసరావును నియమించినట్లు జేఎస్ఓ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్ఓ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Vijay Bhaskar
విజయనగరం: కలెక్టర్ ఆఫీస్ లో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ క్షన్ కౌన్సిల్ సమావేశం. జేసీ విజయనగరం కలెక్టర్ ఆఫీసులో బుధవారం డిసిపిసి సమావేశం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సమావేశంలో జెసి చర్చించారు. డిసిపిసి నెంబర్ గా ఎమ్ ఎస్ శ్రీనివాసరావును నియమించినట్లు జేఎస్ఓ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్ఓ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం.. పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మాదిరెడ్డి సతీష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు జడ్డు శ్రీనివాసరావు, జమ్ము వెంకటేష్, జి ప్రసాద్, ఉమామహేశ్వరరావు, ప్రదీప్ కుమార్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.2
- డోలపేట శ్రీ కనక దుర్గ అమ్మ వారి మహిమ గురించి ప్రముఖ జానపద గాయకుడు రేలారే రఘు గారు వాయిస్.1
- కలెక్టర్ అధ్యక్షతన కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం శ్రీకాకుళం : కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమావేశానికి అధ్యక్షత వహిo చారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాల మంజూరు, లక్ష్యాల సాధనపై సంబంధిత శాఖల అధికారులు మరియు బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.1
- గోదావరి నది నీళ్ల ఉత్తరాంధ్ర గడపకు సంతకవిటి రైతు సంఘం. ఇన్నాళ్లకు మా కళ్లు చల్లబడ్డాయి.. ఎప్పుడో వస్తాయనుకున్న గోదావరి ఎర్రటి నీళ్లు ఎట్టకేలకు మా ఊరి గుమ్మం ముందుకు, మా ఇంటి దాకా పారుతుంటే కళ్లారా చూసి మైమరిచిపోతున్నాం.ఇక మా పంటలకు, తాగునీటికి ఏ లోటు ఉండదని గుండె నిండా సంతోషంగా ఉంది.1
- పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు...! బొబ్బిలి ఎమ్మెల్యే- బేబీ నాయన...! విజయనగరం జిల్లా... బొబ్బిలి... జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రివర్యులు(సినీ నటు) కొణిదెల పవన్ కళ్యాణ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు డబ్బులు ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలోనే కాకుండా, రాజకీయరంగంలో కూడా తిరుగులేని హీరోగా, గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారికి ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు కల్పించాలని మనసారా కోరుకుంటున్నట్లు బేబీ నాయన తెలియజేశారు.1
- నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: ఏపీ డి శైలజ..... మెళియాపుట్టి(M) లోఅన్ని గ్రామాల్లో వి.బి.జి. రాంజీ పథకం కింద పనులు చేపట్టాలని ఏపీడీ శైలజ సూచించారు. బుధవారం మెళియాపుట్టి ఉపాధి కార్యాలయంలో సిబ్బందితో సమీక్షించారు.గ్రామాల వారీగా పనుల పురోగతి,లక్ష్యాలపై వివరాలు తెలుసుకున్నారు.క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.పనుల ఎంపిక,అమలులో నిబంధనలు,నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.కార్యక్రమంలో ఏపీవో రవి,ఈసీఐ రెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.1
- విజయనగరం జిల్లా గజపతినగరంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు.. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం గజపతినగరంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు కలిగి పండు, పైల మహేష్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీకాకుళం నగరంలో జాతీయ నేత్రదానం పక్షోత్సవాల అవగాహన ర్యాలీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ, కళ్యాణ్ మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రం ఆధ్వర్యం లో 41వ జాతీయ నేత్రదానం పక్షోత్సవాలు అవగాహన ర్యాలీ బుధవారం శ్రీకాకుళం నగరంలో జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ చనిపోయిన తరువాత కూడా ఇతరులకు చూపు ప్రసాదించే అవకాశం నేత్రదానం ద్వారా మాత్రమే వీలవుతుందని, నేత్రదానo ఆవశ్యకతను అందరూ గుర్తించాలని ఆయన పిలుపు ఇచ్చారు. నేత్రదానo ఆవశ్యకతను అందరూ గుర్తించాలని ఆయన పిలుపు ఇచ్చారు.జాతీయ నేత్రదానం పక్షోత్సవాల అవగాహన ర్యాలీని రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్ రావు ప్రారంభించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, కళ్యాణ్ మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు.1
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా… పలాస నియోజకవర్గంలో దువ్వాడ శ్రీధర్ బాబా...మహానేత వైఎస్సార్ గారి సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మహానేతకు నిజమైన నివాళి అనే సంకల్పంతో నాలుగు బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందజేశారు. 1. పలాస మండలం, మాకన్నపల్లి గ్రామం కిడ్నీ డయాలిసిస్ చికిత్స పొందుతున్న శ్రీ పోతనపల్లి గణపతి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 2. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం కిడ్నీ బాధితురాలు శ్రీమతి చామంతి భారతమ్మ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 3. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం ఇటీవల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందిన శ్రీ బైనపల్లి నొందో గారి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణికి ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 4. మందస మండలం, లోహరిబంద గ్రామం ఇటీవల చిన్న వయసులో ప్రమాదానికి గురైన శ్రీ నర్తు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విధంగా నాలుగు బాధిత కుటుంబాలకు కలిపి మొత్తం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేశారు. పేదల కష్టాల్లో తోడుగా నిలవడం… బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం… అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం… ఇవే మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా స్ఫూర్తికి నిజమైన నివాళి. సేవే మార్గం… మానవత్వమే లక్ష్యం… అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన సేవ. — దువ్వాడ శ్రీధర్ బాబా పలాస నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా… పలాస నియోజకవర్గంలో దువ్వాడ శ్రీధర్ బాబా...మహానేత వైఎస్సార్ గారి సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే మహానేతకు నిజమైన నివాళి అనే సంకల్పంతో నాలుగు బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందజేశారు. 1. పలాస మండలం, మాకన్నపల్లి గ్రామం కిడ్నీ డయాలిసిస్ చికిత్స పొందుతున్న శ్రీ పోతనపల్లి గణపతి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 2. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం కిడ్నీ బాధితురాలు శ్రీమతి చామంతి భారతమ్మ గారికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 3. వజ్రపుకొత్తూరు మండలం, నువ్వలరేవు గ్రామం ఇటీవల చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్‌తో అకాల మరణం చెందిన శ్రీ బైనపల్లి నొందో గారి కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన సతీమణికి ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. 4. మందస మండలం, లోహరిబంద గ్రామం ఇటీవల చిన్న వయసులో ప్రమాదానికి గురైన శ్రీ నర్తు వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, ₹5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విధంగా నాలుగు బాధిత కుటుంబాలకు కలిపి మొత్తం ₹20,000/- ఆర్థిక సహాయం అందజేశారు. పేదల కష్టాల్లో తోడుగా నిలవడం… బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడం… అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం… ఇవే మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సేవా స్ఫూర్తికి నిజమైన నివాళి. సేవే మార్గం… మానవత్వమే లక్ష్యం… అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన సేవ. — దువ్వాడ శ్రీధర్ బాబా పలాస నియోజకవర్గం1