Shuru
Apke Nagar Ki App…
విజయనగరం జిల్లా గజపతినగరంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు.. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం గజపతినగరంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు కలిగి పండు, పైల మహేష్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
Sativada Venkatarao
విజయనగరం జిల్లా గజపతినగరంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు.. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం గజపతినగరంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు కలిగి పండు, పైల మహేష్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- విజయనగరం జిల్లా గజపతినగరంలో జనసేన సభ్యత్వ నమోదులో కలిగి పండు అగ్రస్థానం.. గజపతినగరం నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో గజపతినగరానికి చెందిన కలిగి పండు 353 సభ్యులను చేర్పించి ప్రథమ స్థానంలో నిలిచారు. పైల మహేష్ ద్వితీయ, తాళ్లపూడి సౌమిత్రి త్రివేది తృతీయ, ఎర్రి నాయుడు నాలుగో స్థానంలో నిలిచారు. బుధవారం గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణలు పలువురు జనసేన సాధకులను శాలువాలతో సత్కరించారు.1
- విజయనగరం: కలెక్టర్ ఆఫీస్ లో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ క్షన్ కౌన్సిల్ సమావేశం. జేసీ విజయనగరం కలెక్టర్ ఆఫీసులో బుధవారం డిసిపిసి సమావేశం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సమావేశంలో జెసి చర్చించారు. డిసిపిసి నెంబర్ గా ఎమ్ ఎస్ శ్రీనివాసరావును నియమించినట్లు జేఎస్ఓ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్ఓ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.1
- రాజాం లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు... బైక్ పై భారీ ర్యాలీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజాం నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.1
- అనకాపల్లిలో శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన... అనకాపల్లి జిల్లా.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర తమ్ముడు కూతురు రజస్వల ఫంక్షన్లో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) పాల్గొన్నారు. అనంతరం, అనకాపల్లి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలుకగా, దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను బహూకరించారు.4
- రాజాం రోడ్లపై గోవులు... సింహాచలం గోశా లకు తరలింపు..... రాజాం పురపాలక సంఘ పరిధిలో రోడ్లపై సంచరిస్తున్న గోవులను కమిషనర్ రామచందర్రావు, సీఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం గోశాల తరలించారు. యజమానులు పాలు పితికిన అనంతరం గోవులను రోడ్లపై వదిలేయడంతో వాహదారులకు, గోవులకు ప్రమాదాల జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. యజమానులకు పలుమార్లు అవగాహన కల్పించిన మార్పు రాకపోవడంతో 35 గోవులను 3 లారీలో సింహాచలం గోశాలకు తరలించినట్లు వెల్లడించారు.1
- డోలపేట శ్రీ కనక దుర్గ అమ్మ వారి మహిమ గురించి ప్రముఖ జానపద గాయకుడు రేలారే రఘు గారు వాయిస్.1
- ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా పెందుర్తిలో పెందుర్తి శాసనసభ్యులు రమేష్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆయన ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ సబ్బవరం నుంచి పెద్ధర్తి మీనాక్షి ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నుంచి తరలివచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ శ్రేణులు1
- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం.. పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మాదిరెడ్డి సతీష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు జడ్డు శ్రీనివాసరావు, జమ్ము వెంకటేష్, జి ప్రసాద్, ఉమామహేశ్వరరావు, ప్రదీప్ కుమార్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.2