*వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అద్యక్షులు కొల్లాబత్తుల సతీస్ కు ఆక్సిడెంట్ ( SS NEWS ) రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అద్యక్షులు కొల్లాబత్తుల సతీస్ బాబు ఆక్సిడెంట్ కు గురయ్యారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు మండలం పొదలాడ తాటిపాక రోడ్లో బైక్ ల పై ర్యాలీగా వచ్చిన కుర్రోళ్ళు సతీస్ బైక్ చుట్టూ తిరుగుతూ పెద్దగా నినాదాలు చేస్తూ సతీస్ బైక్ ను డీ కొట్టారని తెలియవచ్చింది. బైక్ ను బలంగా డీ కొట్టడంతో సతీస్ తో పాటుగా బైక్ పై నున్న మరోవ్యక్తి కూడా బైక్ నుండి కిందకి పడిపోయాడని, సతీస్ ను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళునట్లు స్థానికులు చెప్పారు. ఆసుపత్రిలో సతీస్ ను పరీక్షించిన వైద్యులు మోకాలికి బలమైన గాయం అయ్యినట్లు, శస్త్ర చికిత్స అవసరమౌతుందని చెప్పినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో కొల్లాబత్తుల సతీస్ చికిత్స పొందుతున్నారు. రాజోలు పోలిస్ వారు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.

- *వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అద్యక్షులు కొల్లాబత్తుల సతీస్ కు ఆక్సిడెంట్ ( SS NEWS ) రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అద్యక్షులు కొల్లాబత్తుల సతీస్ బాబు ఆక్సిడెంట్ కు గురయ్యారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు మండలం పొదలాడ తాటిపాక రోడ్లో బైక్ ల పై ర్యాలీగా వచ్చిన కుర్రోళ్ళు సతీస్ బైక్ చుట్టూ తిరుగుతూ పెద్దగా నినాదాలు చేస్తూ సతీస్ బైక్ ను డీ కొట్టారని తెలియవచ్చింది. బైక్ ను బలంగా డీ కొట్టడంతో సతీస్ తో పాటుగా బైక్ పై నున్న మరోవ్యక్తి కూడా బైక్ నుండి కిందకి పడిపోయాడని, సతీస్ ను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళునట్లు స్థానికులు చెప్పారు. ఆసుపత్రిలో సతీస్ ను పరీక్షించిన వైద్యులు మోకాలికి బలమైన గాయం అయ్యినట్లు, శస్త్ర చికిత్స అవసరమౌతుందని చెప్పినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో కొల్లాబత్తుల సతీస్ చికిత్స పొందుతున్నారు. రాజోలు పోలిస్ వారు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.1
- పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో ఒక చరిత్ర పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లులో.. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బోనం చినబాబు1
- కృష్ణాజిల్లా పెడనలో ఘనంగా పవన్ కళ్యాణ్ 55వ పుట్టిన రోజు వేడుకలు ఈ సందర్బంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రేడ్డి రామకృష్ణ మాట్లాడుతూ మారుమూల, కొండల ప్రాంతాలలో రోడ్లు,మంచినీటి సదుపాయం కల్పించారని,పెడన నియోజకవర్గం లోనే 20 కోట్లు పైనే పంచాయతీ సీసీ రోడ్లు వేయించిన ఘనత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారిదే అని తెలిపారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ జెన్ జి అనే కార్యక్రమన్ని స్థాపించారాని తెలిపారు. యువత కోసం జై కొట్టు అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావటం జరిగింది అని అన్నారు. పార్టీ స్థాపించినప్పుడు అరవై వేలు సభ్యత్వాలు ఉన్నపటికీ, ఇప్పుడు ఇరవై ఒక్క లక్ష యాభై మూడు వేలు సభ్యత్వాలు ప్రాంతీయ పార్టీ కి విజయానికి నాంది అని, అలాగే రానున్న స్థానిక సంస్థ ల ఎన్నికలలో ఘన విజయం సాధించటానికి ప్రతి ఒక్క కార్యకర్త జై కొట్టి పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు.1
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రాజానగరం నియోజవర్గ శాసనసభ్యులు భారీ బైక్ ర్యాలీ1
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేబత్తుల1
- నల్లమోతువారిపాలెంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బాపట్ల నియోజకవర్గంలోని నల్లమోతువారిపాలెంలో అభిమానులు, జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా జై జనసేన.. జై జై జనసేన, విన్నకోట సురేష్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.1
- ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి వైయస్ఆర్ దూరమై 17 ఏళ్లు *నేటికి ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి వైఎస్సార్ దూరమై 17 ఏళ్లు* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి నేటికి 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా, 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంతో నల్లమల అడవుల్లోని రుద్రకొండ సమీపంలో కూలిపోయింది. ప్రమాదం అనంతరం దాదాపు 24 గంటలపాటు భారీ గాలింపు చర్యలు కొనసాగగా, సెప్టెంబర్ 3న హెలికాప్టర్ శిథిలాలను గుర్తించారు. వైఎస్సార్ మరణంతో రాష్ట్రవ్యాప్తంగా విషాదం నెలకొంది.1
- తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించడం పూర్వజన్మ సుకృతం: భక్తుల మాట తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో ఇంటర్వ్యూ..1