logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేబత్తుల

13 hrs ago
user_NAGESH
NAGESH
కొరుకొండ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
13 hrs ago

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేబత్తుల

More news from తెలంగాణ and nearby areas
  • భరణిపాడులో యూరియా కోసం రైతుల ఆందోళన.. యాప్ బుకింగ్‌పై అధికారులను నిలదీత ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భరణిపాడులో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీకి వచ్చిన 20 టన్నుల యూరియా ఇతర గ్రామాల రైతులకు యాప్‌లో బుకింగ్ అయిందని.. తమ గ్రామ రైతులకు మాత్రం బుక్ కావడం లేదంటూ నిరసన చేపట్టారు. యాప్‌లో బుకింగ్ చేసుకోవడం తెలియని రైతుల పరిస్థితి ఏంటని అధికారులను నిలదీశారు. వేంసూరు మండలం భరణిపాడులో యూరియా కొరతపై రైతులు ఆందోళన చేపట్టారు. భరణిపాడు సొసైటీకి 20 టన్నుల యూరియా వచ్చినప్పటికీ.. యాప్‌లో తమ గ్రామ రైతులకు బుకింగ్ కావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇతర గ్రామాల రైతులకు యూరియా బుకింగ్ అవుతున్నప్పుడు.. తమకు ఎందుకు బుక్ కావడం లేదంటూ అధికారులను ప్రశ్నించారు. యాప్‌లో బుకింగ్ చేసుకోవడం రాని రైతుల పరిస్థితి ఏంటని అధికారిని నిలదీశారు.యూరియా బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారి రైతులకు వివరించారు. మరో 20 టన్నుల యూరియాను తెప్పించి రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు.
    1
    భరణిపాడులో యూరియా కోసం రైతుల ఆందోళన.. యాప్ బుకింగ్‌పై అధికారులను నిలదీత

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భరణిపాడులో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీకి వచ్చిన 20 టన్నుల యూరియా ఇతర గ్రామాల రైతులకు యాప్‌లో బుకింగ్ అయిందని.. తమ గ్రామ రైతులకు మాత్రం బుక్ కావడం లేదంటూ నిరసన చేపట్టారు. యాప్‌లో బుకింగ్ చేసుకోవడం తెలియని రైతుల పరిస్థితి ఏంటని అధికారులను నిలదీశారు.
వేంసూరు మండలం భరణిపాడులో యూరియా కొరతపై రైతులు ఆందోళన చేపట్టారు. భరణిపాడు సొసైటీకి 20 టన్నుల యూరియా వచ్చినప్పటికీ.. యాప్‌లో తమ గ్రామ రైతులకు బుకింగ్ కావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇతర గ్రామాల రైతులకు యూరియా బుకింగ్ అవుతున్నప్పుడు.. తమకు ఎందుకు బుక్ కావడం లేదంటూ అధికారులను ప్రశ్నించారు. యాప్‌లో బుకింగ్ చేసుకోవడం రాని రైతుల పరిస్థితి ఏంటని అధికారిని నిలదీశారు.యూరియా బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారి రైతులకు వివరించారు. మరో 20 టన్నుల యూరియాను తెప్పించి రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • పాత ఫోన్లు అమ్మితే జాగ్రత్త.. సైబర్ నేరాల ముప్పు తప్పదు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో పాత మొబైల్ ఫోన్ల కొనుగోలు పేరుతో కొందరు వ్యక్తులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతున్నట్లు సమాచారం. పాత ఫోన్ రూ.500కు.. పనికిరాని ఫోన్‌కు రూ.వెయ్యి ఇస్తామంటూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. అయితే పాత ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించకుండా ఇతరులకు విక్రయిస్తే.. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులకు పాత మొబైల్ ఫోన్లు విక్రయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పాత ఫోన్ అమ్మే ముందు డేటాను పూర్తిగా తొలగించి, ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది.
    2
    పాత ఫోన్లు అమ్మితే జాగ్రత్త.. సైబర్ నేరాల ముప్పు తప్పదు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో పాత మొబైల్ ఫోన్ల కొనుగోలు పేరుతో కొందరు వ్యక్తులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతున్నట్లు సమాచారం.
పాత ఫోన్ రూ.500కు.. పనికిరాని ఫోన్‌కు రూ.వెయ్యి ఇస్తామంటూ ప్రజలను ఆకర్షిస్తున్నారు.
అయితే పాత ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించకుండా ఇతరులకు విక్రయిస్తే.. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
తెలియని వ్యక్తులకు పాత మొబైల్ ఫోన్లు విక్రయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
పాత ఫోన్ అమ్మే ముందు డేటాను పూర్తిగా తొలగించి, ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • అర్ధరాత్రి వేళ లక్ష్మీ నగరం పిహెచ్ సి కి ఐటీసీ అంబులెన్స్ పంపించిన ఐటిసి యజమాన్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగరం ప్రభుత్వ వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ అయిన పిల్లలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించడానికి అర్ధరాత్రి వేళ లక్ష్మీ నగరం పిహెచ్ సి కి ఐటీసీ అంబులెన్స్ పంపించి ప్రాణ దాతలు అయిన ఐటిసి యజమాన్యం సరైన ఏర్పాట్లు లేకపోవడంతో సుదూర ప్రాంతానికి తరలించడానికి అంబులెన్స్ వాహనం లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో జిల్లా ప్రభుత్వ వైద్యాధికారి ఐటిసి పిఎస్పీడీ యాజమాన్యానికి సమస్యను విన్నవించిన వెంటనే స్పందించి అంబులెన్స్ ను ఉన్నఫలంగా లక్ష్మీ నగరం పంపించి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పిల్లలను హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించడం జరిగినది ఈ సందర్భంగా ఐటీసీ యాజమాన్యం చేసిన సహకారానికి ప్రభుత్వ వైద్యాధికారులు మరియు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసినారు. సమయానికి అమల్లేశ్వరి పంపించి పసిపిల్లల ప్రాణాలను రక్షించిన ఐటీసీ యాజమాన్యం వారికి రుణపడి ఉంటామని అన్నారు ఏజెన్సీ ప్రాంతంలో వైద్యరంగంలో వారు అందిస్తున్న సేవలను గుర్తించి జిల్లా వైద్యాధికారి అంబులెన్స్ పంపించాలని కోరిన వెంటనే వేరే ఆలోచించకుండానే అంబులెన్స్ ను పంపటం చాలా సంతోషకరమనీ అన్నారు. ఎమర్జెన్సీ సేవలకై ఐటిసి అందించడం భద్రాద్రి జిల్లా ప్రజలు గౌరవించదగిన పరిణామమని తెలిపారు.
    1
    అర్ధరాత్రి వేళ లక్ష్మీ నగరం పిహెచ్ సి కి ఐటీసీ అంబులెన్స్ పంపించిన ఐటిసి యజమాన్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగరం ప్రభుత్వ వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ అయిన పిల్లలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించడానికి అర్ధరాత్రి వేళ లక్ష్మీ నగరం పిహెచ్ సి కి ఐటీసీ అంబులెన్స్ పంపించి ప్రాణ దాతలు అయిన ఐటిసి యజమాన్యం సరైన ఏర్పాట్లు లేకపోవడంతో సుదూర ప్రాంతానికి తరలించడానికి అంబులెన్స్ వాహనం లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో జిల్లా ప్రభుత్వ వైద్యాధికారి ఐటిసి పిఎస్పీడీ యాజమాన్యానికి సమస్యను విన్నవించిన వెంటనే స్పందించి అంబులెన్స్ ను ఉన్నఫలంగా లక్ష్మీ నగరం పంపించి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పిల్లలను హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించడం జరిగినది ఈ సందర్భంగా ఐటీసీ యాజమాన్యం చేసిన సహకారానికి ప్రభుత్వ వైద్యాధికారులు మరియు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసినారు. సమయానికి అమల్లేశ్వరి పంపించి పసిపిల్లల ప్రాణాలను రక్షించిన ఐటీసీ యాజమాన్యం వారికి రుణపడి ఉంటామని అన్నారు ఏజెన్సీ ప్రాంతంలో వైద్యరంగంలో వారు అందిస్తున్న సేవలను గుర్తించి జిల్లా వైద్యాధికారి అంబులెన్స్ పంపించాలని కోరిన వెంటనే వేరే ఆలోచించకుండానే అంబులెన్స్ ను పంపటం చాలా సంతోషకరమనీ అన్నారు. ఎమర్జెన్సీ సేవలకై ఐటిసి అందించడం భద్రాద్రి జిల్లా ప్రజలు గౌరవించదగిన పరిణామమని తెలిపారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    11 hrs ago
  • ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రిలో చేరిన చిన్నారులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం, సెప్టెంబర్ 2, 2026: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామానికి చెందిన కొంతమంది చిన్నారులు ఫుడ్ పాయిజన్ కారణంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని, వారిని పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం, అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.చిన్నారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, పార్టీ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, రత్నం రమాకాంత్, చింతీరాల రవి కుమార్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, చింతాడి చిట్టిబాబు, పెద్దినేని శ్రీనివాస్, యండి జిందా, చాట్ల రవి, రసమళ్ల రాము, బషీర్, యూత్ నాయకులు గాడి విజయ్, మాచినేని భాను తదితరులు పాల్గొన్నారు.
    1
    ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రిలో చేరిన చిన్నారులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు 
భద్రాచలం, సెప్టెంబర్ 2, 2026:
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామానికి చెందిన కొంతమంది చిన్నారులు ఫుడ్ పాయిజన్ కారణంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని, వారిని పరామర్శించారు.
చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం, అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.చిన్నారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, పార్టీ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, రత్నం రమాకాంత్, చింతీరాల రవి కుమార్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, చింతాడి చిట్టిబాబు, పెద్దినేని శ్రీనివాస్, యండి జిందా, చాట్ల రవి, రసమళ్ల రాము, బషీర్, యూత్ నాయకులు గాడి విజయ్, మాచినేని భాను తదితరులు పాల్గొన్నారు.
    user_DRB NEWS
    DRB NEWS
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    12 hrs ago
  • నల్లమోతువారిపాలెంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను బాపట్ల నియోజకవర్గంలోని నల్లమోతువారిపాలెంలో అభిమానులు, జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్‌ ముఖ్యఅతిథిగా హాజరై కేక్‌ కట్‌ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా జై జనసేన.. జై జై జనసేన, విన్నకోట సురేష్‌ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
    1
    నల్లమోతువారిపాలెంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను బాపట్ల నియోజకవర్గంలోని నల్లమోతువారిపాలెంలో అభిమానులు, జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్‌ ముఖ్యఅతిథిగా హాజరై కేక్‌ కట్‌ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా జై జనసేన.. జై జై జనసేన, విన్నకోట సురేష్‌ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • వైయస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జోగి, అప్పిడి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని మైలవరంలో బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జోగి రమేష్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. మైలవరం లోని లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద, మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.💐💐 జోహార్ వైస్సార్
    1
    వైయస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జోగి, అప్పిడి. 
ఎన్టీఆర్ జిల్లా మైలవరం. 
దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని మైలవరంలో బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జోగి రమేష్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. 
మైలవరం లోని లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద, మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 
అనంతరం లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.💐💐
జోహార్ వైస్సార్
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అంగర రామ్మోహన్.. మీ ఆరోగ్యం ఎలా ఉంది..!? ఆరా తీసిన సీఎం చంద్రబాబు అంగర రామ్మోహన్.. మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ.. అంగరను చూసిన వెంటనే.. ఆరా తీసిన సీఎం చంద్రబాబు నాయుడు. పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసేందుకు చంద్రబాబు మొగల్తూరు వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో చంద్రబాబును అంగర మర్యాదపూర్వకంగా కలిశారు. పలు విషయాలు చర్చించారు
    1
    అంగర రామ్మోహన్.. మీ ఆరోగ్యం ఎలా ఉంది..!?
ఆరా తీసిన సీఎం చంద్రబాబు
అంగర రామ్మోహన్.. మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ.. అంగరను చూసిన వెంటనే.. ఆరా తీసిన సీఎం చంద్రబాబు నాయుడు.
పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసేందుకు చంద్రబాబు మొగల్తూరు వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో చంద్రబాబును అంగర మర్యాదపూర్వకంగా కలిశారు. పలు విషయాలు చర్చించారు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మంద మల్లమ్మ చౌరస్తాలో ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన 60 డివిజన్ అధ్యక్షులు చల్లా బాల్ రెడ్డి ఈరోజు వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మంద మల్లమ్మ చౌరస్తాలో ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన 60 డివిజన్ అధ్యక్షులు చల్లా బాల్ రెడ్డి మరియు 59 డివిజన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో సిద్దాల శ్రీశైలం సిద్దాలదశరథ ,పైల శేఖర్ రెడ్డి. జిల్లా కార్యదర్శి,పల్లె పాండు గౌడ్ , పోరెడ్డి భాస్కర్ రెడ్డి , తుమ్మలపల్లి విజయవర్ధన్ రెడ్డి, కర్మంఘాట్ టెంపుల్ మాజీ డైరెక్టర్ వెంకటేష్ గౌడ్, కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ కొండ్ర సంతోష్ కుమార్, మురులేష్ గౌడ్, కే పరశురాం, కాలా కుమార్, వెంకటేష్, మీర్పేట్ సోషల్ మీడియా బావోజు సిద్దేశ్వర చారి,బి సైదులు యాదవ్, కె రాజేందర్, కుతాడి సుధాకర్, మనోహర్, రవీందర్, శ్రీనివాస్,మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
    1
    వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా  మంద మల్లమ్మ  చౌరస్తాలో  ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన  60 డివిజన్ అధ్యక్షులు చల్లా బాల్ రెడ్డి 
ఈరోజు వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా  మంద మల్లమ్మ  చౌరస్తాలో  ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన  60 డివిజన్ అధ్యక్షులు  చల్లా బాల్ రెడ్డి  మరియు  59 డివిజన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో సిద్దాల శ్రీశైలం సిద్దాలదశరథ ,పైల శేఖర్ రెడ్డి. జిల్లా కార్యదర్శి,పల్లె పాండు గౌడ్ , పోరెడ్డి భాస్కర్ రెడ్డి , తుమ్మలపల్లి విజయవర్ధన్ రెడ్డి, కర్మంఘాట్ టెంపుల్ మాజీ డైరెక్టర్ వెంకటేష్ గౌడ్,  కర్మంఘాట్  హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ కొండ్ర సంతోష్ కుమార్, మురులేష్ గౌడ్, కే పరశురాం, కాలా కుమార్, వెంకటేష్, మీర్పేట్ సోషల్ మీడియా బావోజు సిద్దేశ్వర చారి,బి సైదులు యాదవ్, కె రాజేందర్, కుతాడి సుధాకర్, మనోహర్, రవీందర్, శ్రీనివాస్,మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
    user_DRB NEWS
    DRB NEWS
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    13 hrs ago
  • కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు మరియు ఇతర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు మరియు ఇతర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు.
    1
    కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు మరియు ఇతర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు.
కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు మరియు ఇతర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.