Shuru
Apke Nagar Ki App…
కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు మరియు ఇతర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు మరియు ఇతర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు.
Ramprasad Pothuganti
కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు మరియు ఇతర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు మరియు ఇతర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు.
More news from తెలంగాణ and nearby areas
- అర్ధరాత్రి వేళ లక్ష్మీ నగరం పిహెచ్ సి కి ఐటీసీ అంబులెన్స్ పంపించిన ఐటిసి యజమాన్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగరం ప్రభుత్వ వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ అయిన పిల్లలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించడానికి అర్ధరాత్రి వేళ లక్ష్మీ నగరం పిహెచ్ సి కి ఐటీసీ అంబులెన్స్ పంపించి ప్రాణ దాతలు అయిన ఐటిసి యజమాన్యం సరైన ఏర్పాట్లు లేకపోవడంతో సుదూర ప్రాంతానికి తరలించడానికి అంబులెన్స్ వాహనం లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో జిల్లా ప్రభుత్వ వైద్యాధికారి ఐటిసి పిఎస్పీడీ యాజమాన్యానికి సమస్యను విన్నవించిన వెంటనే స్పందించి అంబులెన్స్ ను ఉన్నఫలంగా లక్ష్మీ నగరం పంపించి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పిల్లలను హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించడం జరిగినది ఈ సందర్భంగా ఐటీసీ యాజమాన్యం చేసిన సహకారానికి ప్రభుత్వ వైద్యాధికారులు మరియు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసినారు. సమయానికి అమల్లేశ్వరి పంపించి పసిపిల్లల ప్రాణాలను రక్షించిన ఐటీసీ యాజమాన్యం వారికి రుణపడి ఉంటామని అన్నారు ఏజెన్సీ ప్రాంతంలో వైద్యరంగంలో వారు అందిస్తున్న సేవలను గుర్తించి జిల్లా వైద్యాధికారి అంబులెన్స్ పంపించాలని కోరిన వెంటనే వేరే ఆలోచించకుండానే అంబులెన్స్ ను పంపటం చాలా సంతోషకరమనీ అన్నారు. ఎమర్జెన్సీ సేవలకై ఐటిసి అందించడం భద్రాద్రి జిల్లా ప్రజలు గౌరవించదగిన పరిణామమని తెలిపారు.1
- ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రిలో చేరిన చిన్నారులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం, సెప్టెంబర్ 2, 2026: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామానికి చెందిన కొంతమంది చిన్నారులు ఫుడ్ పాయిజన్ కారణంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని, వారిని పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం, అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.చిన్నారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, పార్టీ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, రత్నం రమాకాంత్, చింతీరాల రవి కుమార్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, చింతాడి చిట్టిబాబు, పెద్దినేని శ్రీనివాస్, యండి జిందా, చాట్ల రవి, రసమళ్ల రాము, బషీర్, యూత్ నాయకులు గాడి విజయ్, మాచినేని భాను తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం.......... చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు1
- పాత ఫోన్లు అమ్మితే జాగ్రత్త.. సైబర్ నేరాల ముప్పు తప్పదు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో పాత మొబైల్ ఫోన్ల కొనుగోలు పేరుతో కొందరు వ్యక్తులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతున్నట్లు సమాచారం. పాత ఫోన్ రూ.500కు.. పనికిరాని ఫోన్‌కు రూ.వెయ్యి ఇస్తామంటూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. అయితే పాత ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించకుండా ఇతరులకు విక్రయిస్తే.. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులకు పాత మొబైల్ ఫోన్లు విక్రయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పాత ఫోన్ అమ్మే ముందు డేటాను పూర్తిగా తొలగించి, ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది.2
- తిర్రి పనులు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి GO.97 తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నాశనం చేయడం తగదు.. తిర్రి పనులు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి GO.97 తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నాశనం చేయడం తగదు.. విద్యార్థులు కన్నీళ్లు పెడుతున్నరు..ఇది మంచిది కాదు ఈ పిచ్చి పని బంద్ చేయాలి...GO.97 వెంటనే ఉపసంహరించుకోవాలే *_ టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్*1
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి, పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,700, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర, నాన్ ఏసీ మిర్చి ధర, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని వ్యాపారులు తెలిపారు.1
- టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులుపంటలకు నీటిని విడుదల చేయాలని రాస్తారోకో. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ధర్నాను టిఆర్ఎస్ శ్రేణులు రైతులు విజయవంతంగా నిర్వహించారు. సందర్భంగా పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నీటిని తక్షణమే పాలేరు ఆయకట్ట కింద ఉన్న రైతులకు పంట పొలాలకు ఆరుతరులు పంట నిమిత్తమైన అందించాలని శాంతియుత రాస్తారోకోలు చేసినారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని లేని ఇంకా ఉధృతం చేస్తామని రైతులు టిఆర్ఎస్ నాయకులు గట్టిగా హెచ్చరికలు చేసినారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. రైతులు స్వచ్ఛందంగా పాల్గొనినరు.ఈ కార్యక్రమంలో రైతులు ప్రభుత్వంపై విమర్శలతో కూడిన ఫ్లాకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నవాళ్లను తుడిచి వేయడమే లక్ష్యంమా, రైతులను మళ్లీ కూలీలుగా మారుస్తారా అంటూ నేతలు నినాదాలు చేశారు.1
- వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మంద మల్లమ్మ చౌరస్తాలో ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన 60 డివిజన్ అధ్యక్షులు చల్లా బాల్ రెడ్డి ఈరోజు వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మంద మల్లమ్మ చౌరస్తాలో ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన 60 డివిజన్ అధ్యక్షులు చల్లా బాల్ రెడ్డి మరియు 59 డివిజన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో సిద్దాల శ్రీశైలం సిద్దాలదశరథ ,పైల శేఖర్ రెడ్డి. జిల్లా కార్యదర్శి,పల్లె పాండు గౌడ్ , పోరెడ్డి భాస్కర్ రెడ్డి , తుమ్మలపల్లి విజయవర్ధన్ రెడ్డి, కర్మంఘాట్ టెంపుల్ మాజీ డైరెక్టర్ వెంకటేష్ గౌడ్, కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ కొండ్ర సంతోష్ కుమార్, మురులేష్ గౌడ్, కే పరశురాం, కాలా కుమార్, వెంకటేష్, మీర్పేట్ సోషల్ మీడియా బావోజు సిద్దేశ్వర చారి,బి సైదులు యాదవ్, కె రాజేందర్, కుతాడి సుధాకర్, మనోహర్, రవీందర్, శ్రీనివాస్,మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది1