logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులుపంటలకు నీటిని విడుదల చేయాలని రాస్తారోకో. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ధర్నాను టిఆర్ఎస్ శ్రేణులు రైతులు విజయవంతంగా నిర్వహించారు. సందర్భంగా పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నీటిని తక్షణమే పాలేరు ఆయకట్ట కింద ఉన్న రైతులకు పంట పొలాలకు ఆరుతరులు పంట నిమిత్తమైన అందించాలని శాంతియుత రాస్తారోకోలు చేసినారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని లేని ఇంకా ఉధృతం చేస్తామని రైతులు టిఆర్ఎస్ నాయకులు గట్టిగా హెచ్చరికలు చేసినారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. రైతులు స్వచ్ఛందంగా పాల్గొనినరు.ఈ కార్యక్రమంలో రైతులు ప్రభుత్వంపై విమర్శలతో కూడిన ఫ్లాకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నవాళ్లను తుడిచి వేయడమే లక్ష్యంమా, రైతులను మళ్లీ కూలీలుగా మారుస్తారా అంటూ నేతలు నినాదాలు చేశారు.

3 hrs ago
user_YELLIMALLI SRINIVASARAO
YELLIMALLI SRINIVASARAO
Local News Reporter తిరుమలాయపాలెం, ఖమ్మం, తెలంగాణ•
3 hrs ago

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులుపంటలకు నీటిని విడుదల చేయాలని రాస్తారోకో. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ధర్నాను టిఆర్ఎస్ శ్రేణులు రైతులు విజయవంతంగా నిర్వహించారు. సందర్భంగా పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నీటిని తక్షణమే పాలేరు ఆయకట్ట కింద ఉన్న రైతులకు పంట పొలాలకు ఆరుతరులు పంట నిమిత్తమైన అందించాలని శాంతియుత రాస్తారోకోలు చేసినారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని లేని ఇంకా ఉధృతం చేస్తామని రైతులు టిఆర్ఎస్ నాయకులు గట్టిగా హెచ్చరికలు చేసినారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. రైతులు స్వచ్ఛందంగా పాల్గొనినరు.ఈ కార్యక్రమంలో రైతులు ప్రభుత్వంపై విమర్శలతో కూడిన ఫ్లాకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నవాళ్లను తుడిచి వేయడమే లక్ష్యంమా, రైతులను మళ్లీ కూలీలుగా మారుస్తారా అంటూ నేతలు నినాదాలు చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • 2 రోజులుగా ఎండలతో అల్లాడుతున్న నేలకొండపల్లి వాసులకు వర్షం ఉపశమనం అందించింది 2 రోజులుగా ఎండలతో అల్లాడుతున్న నేలకొండపల్లి వాసులకు వర్షం ఉపశమనం అందించింది.తెల్లవారుజామున పైనంపల్లి, తదితర గ్రామాల్లో అరగంట పాటు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఉన్నట్టుండి పడిన ఈ వర్షం పంట పొలాలకు ఊపిరిపోసి ప్రాణం పోసిందని, వర్షాభావ పరిస్థితుల నుంచి పైర్లను కాపాడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
    1
    2 రోజులుగా ఎండలతో అల్లాడుతున్న నేలకొండపల్లి వాసులకు వర్షం ఉపశమనం అందించింది
2 రోజులుగా ఎండలతో అల్లాడుతున్న నేలకొండపల్లి వాసులకు వర్షం ఉపశమనం అందించింది.తెల్లవారుజామున పైనంపల్లి, తదితర గ్రామాల్లో అరగంట పాటు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఉన్నట్టుండి పడిన ఈ వర్షం పంట పొలాలకు ఊపిరిపోసి ప్రాణం పోసిందని, వర్షాభావ పరిస్థితుల నుంచి పైర్లను కాపాడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • నర్సంపేట గడ్డపై 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ సమరభేరి 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులుఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపై నిరసన6 గ్యారెంటీల అమలు ఎక్కడ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేసిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పరిశీలకలుగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఏనుగల రాకేష్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ అటకెక్కిన ఆరు గ్యారెంటీలు ఎగవేసిన హామీలు. అతీగతీ లేనిడిక్లరేషన్లు మాట మార్చిన మేనిఫెస్టో! అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ఏరుదాటాకతెప్ప తగలేసింది. 420 హామీలు నెరవేర్చకపోగా పలు సంక్షేమ పథకాలను నీరుగార్చింది. ఆరు గ్యారంటీలు ఇచ్చి 1000 రోజులు దాటినా హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు దాటినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పెన్షన్, రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ఇందిరమ్మ ఇళ్ల హామీ వంటి అంశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలన లో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు.... రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అసమర్థ కాంగ్రెస్ 1000 రోజుల పాలనను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట లో సమరభేరి నిర్వహించడం జరిగింది. దగాకోరు కాంగ్రెస్ విధానాలను 1000 రోజుల విధ్వంసాన్ని నర్సంపేట గులాబీ సైనికులు నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసి కథం తొక్కినారు. 100 తప్పులతో శిశుపాలుని తల తెగిపడినట్టు, ఈ రోజు 1000 రోజుల కాంగ్రెస్ విధ్వంస పాలనతో 420 అబద్ధాల కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయం. మూడేళ్ల పాలనలోనే ముప్పై ఏళ్ళు తెలంగాణను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను అడుగడుగునా ఎండగట్టడానికి ప్రతీ గులాభి సైనికుడు కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.
    1
    నర్సంపేట  గడ్డపై 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్  సమరభేరి
1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులుఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపై  నిరసన6 గ్యారెంటీల అమలు ఎక్కడ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్    ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేసిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు 
ఈ కార్యక్రమానికి పరిశీలకలుగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఏనుగల రాకేష్ రెడ్డి హాజరైనారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి  మాట్లాడుతూ
అటకెక్కిన ఆరు  గ్యారెంటీలు ఎగవేసిన హామీలు.
అతీగతీ లేనిడిక్లరేషన్లు మాట మార్చిన మేనిఫెస్టో!
అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ఏరుదాటాకతెప్ప  తగలేసింది. 420 హామీలు నెరవేర్చకపోగా పలు సంక్షేమ పథకాలను నీరుగార్చింది. ఆరు గ్యారంటీలు ఇచ్చి 1000 రోజులు దాటినా హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు దాటినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు విశ్వసించి అధికారాన్ని అప్పగించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పెన్షన్, రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ఇందిరమ్మ ఇళ్ల హామీ వంటి అంశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్  పాలన లో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు....
రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ
అసమర్థ కాంగ్రెస్ 1000 రోజుల పాలనను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట లో సమరభేరి నిర్వహించడం జరిగింది. దగాకోరు కాంగ్రెస్ విధానాలను 1000 రోజుల విధ్వంసాన్ని నర్సంపేట గులాబీ సైనికులు నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసి కథం తొక్కినారు.
100 తప్పులతో శిశుపాలుని తల తెగిపడినట్టు, ఈ రోజు 1000 రోజుల కాంగ్రెస్ విధ్వంస పాలనతో 420 అబద్ధాల కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయం.
మూడేళ్ల పాలనలోనే ముప్పై ఏళ్ళు తెలంగాణను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను అడుగడుగునా ఎండగట్టడానికి ప్రతీ గులాభి సైనికుడు కదిలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.
    user_Vinod Kumar paladugula
    Vinod Kumar paladugula
    Local News Reporter నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • నర్సంపేట: పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా కూచన రవీందర్ నర్సంపేట: పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా కూచన రవీందర్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండి శ్రీలక్ష్మి రామానంద్‌ హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. సంఘం అభివృద్ధికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని, సభ్యుల సంక్షేమం, ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
    3
    నర్సంపేట: పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా కూచన రవీందర్
నర్సంపేట: పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా కూచన రవీందర్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండి శ్రీలక్ష్మి రామానంద్‌ హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. సంఘం అభివృద్ధికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని, సభ్యుల సంక్షేమం, ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • మామునూరులో వైభవంగా శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు | ఘనంగా అభివృద్ధి పను లు మామునూరు, సెప్టెంబర్ 02: మామునూరు పరిధిలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ​ఆలయ అర్చకులు శ్రీ వూరుగొండ మణిద్వీప్ నేతృత్వంలో అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో నెత్తిన బోనాలు ఎత్తుకుని, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ​ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ వంటి సకల సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అర్చకులు మణిద్వీప్ ఆశీర్వదించారు.
    2
    మామునూరులో వైభవంగా శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు | ఘనంగా అభివృద్ధి పను లు


మామునూరు, సెప్టెంబర్ 02:
మామునూరు పరిధిలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
​ఆలయ అర్చకులు శ్రీ వూరుగొండ మణిద్వీప్ నేతృత్వంలో అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో నెత్తిన బోనాలు ఎత్తుకుని, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
​ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ వంటి సకల సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అర్చకులు మణిద్వీప్ ఆశీర్వదించారు.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం.......... చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
    1
    కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం..........

చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన
త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • వైయస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జోగి, అప్పిడి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని మైలవరంలో బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జోగి రమేష్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. మైలవరం లోని లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద, మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.💐💐 జోహార్ వైస్సార్
    1
    వైయస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జోగి, అప్పిడి. 
ఎన్టీఆర్ జిల్లా మైలవరం. 
దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని మైలవరంలో బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జోగి రమేష్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. 
మైలవరం లోని లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద, మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 
అనంతరం లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.💐💐
జోహార్ వైస్సార్
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • అరేంపుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం అరేంపుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీని డ్రైవర్ రోడ్డు పక్కన అపి ఉంచగా క్లీనర్ టైర్లలో గాలి పరిశీలిస్తున్నాడు.ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఆగిఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.దీంతో వెనుక లారీలోని క్లీనర్ బాషా అక్కడికక్కడే మృతి చెందగా లారీల డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి.బాషా మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాస రావు సహకారంతో మార్చురీకి తరలించి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    అరేంపుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం అరేంపుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీని డ్రైవర్ రోడ్డు పక్కన అపి ఉంచగా క్లీనర్ టైర్లలో గాలి పరిశీలిస్తున్నాడు.ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఆగిఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.దీంతో వెనుక లారీలోని క్లీనర్ బాషా  అక్కడికక్కడే మృతి చెందగా లారీల డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి.బాషా మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాస రావు సహకారంతో మార్చురీకి తరలించి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • నర్సంపేట: కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ ధర్నా........... నర్సంపేటలోని అమరవీరుల స్తూపం (వరంగల్‌ రోడ్డు జంక్షన్‌) వద్ద బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    నర్సంపేట: కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ ధర్నా...........
నర్సంపేటలోని అమరవీరుల స్తూపం (వరంగల్‌ రోడ్డు జంక్షన్‌) వద్ద బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • నల్గొండలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నిరసన ..ధ్వజమెత్తిన భూపాల్ రెడ్డి _కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన.. హామీలు ఎక్కడ?_ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గడియారం సెంటర్‌లో బీఆర్‌ఎస్ ప్రదర్శన.. వెయ్యి రోజులు పూర్తయినా ఆరు గ్యారెంటీలు అమలు కాలేదంటూ నిరసన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు.. వెయ్యి రోజులు పూర్తయినా నెరవేర్చలేదని విమర్శ... కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు... కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్న.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు రూ.4 వేల పెన్షన్ హామీ ఏమైందని నిలదీత! వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ హామీని అమలు చేయలేదని ఆరోపణ.. రైతు భరోసా, పంటలకు బోనస్, రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్‌ఎస్... తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కంచర్ల విమర్శ... కృష్ణా జలాల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై రైతుల్లో చర్చ జరగాలని వ్యాఖ్య... కాంగ్రెస్ హామీలపై ప్రజల్లోకి వెళ్లేందుకు ఏడు రోజుల కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడి... బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన... రేపు మిర్యాలగూడలో కేటీఆర్ సభ.. రైతులు, నిరుద్యోగులు, ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని కంచర్ల భూపాల్‌రెడ్డి విజ్ఞప్తి... కేటీఆర్ సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపు... *నల్లగొండ మాజీ ఎమ్మెల్యే-కంచర్ల భూపాల్ రెడ్డి..*👆🏻
    1
    నల్గొండలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నిరసన ..ధ్వజమెత్తిన భూపాల్ రెడ్డి 
_కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన.. హామీలు ఎక్కడ?_
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గడియారం సెంటర్‌లో బీఆర్‌ఎస్ ప్రదర్శన..
వెయ్యి రోజులు పూర్తయినా ఆరు గ్యారెంటీలు అమలు కాలేదంటూ నిరసన
100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు..
వెయ్యి రోజులు పూర్తయినా నెరవేర్చలేదని విమర్శ...
కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు...
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్న..
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు రూ.4 వేల పెన్షన్ హామీ ఏమైందని నిలదీత!
వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ హామీని అమలు చేయలేదని ఆరోపణ..
రైతు భరోసా, పంటలకు బోనస్, రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్‌ఎస్...
తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కంచర్ల విమర్శ...
కృష్ణా జలాల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు...
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై రైతుల్లో చర్చ జరగాలని వ్యాఖ్య...
కాంగ్రెస్ హామీలపై ప్రజల్లోకి వెళ్లేందుకు ఏడు రోజుల కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడి...
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన...
రేపు మిర్యాలగూడలో కేటీఆర్ సభ..
రైతులు, నిరుద్యోగులు, ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని కంచర్ల భూపాల్‌రెడ్డి విజ్ఞప్తి...
కేటీఆర్ సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపు...
*నల్లగొండ మాజీ ఎమ్మెల్యే-కంచర్ల భూపాల్ రెడ్డి..*👆🏻
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.