నల్గొండలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నిరసన ..ధ్వజమెత్తిన భూపాల్ రెడ్డి _కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన.. హామీలు ఎక్కడ?_ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గడియారం సెంటర్‌లో బీఆర్‌ఎస్ ప్రదర్శన.. వెయ్యి రోజులు పూర్తయినా ఆరు గ్యారెంటీలు అమలు కాలేదంటూ నిరసన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు.. వెయ్యి రోజులు పూర్తయినా నెరవేర్చలేదని విమర్శ... కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు... కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్న.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు రూ.4 వేల పెన్షన్ హామీ ఏమైందని నిలదీత! వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ హామీని అమలు చేయలేదని ఆరోపణ.. రైతు భరోసా, పంటలకు బోనస్, రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్‌ఎస్... తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కంచర్ల విమర్శ... కృష్ణా జలాల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై రైతుల్లో చర్చ జరగాలని వ్యాఖ్య... కాంగ్రెస్ హామీలపై ప్రజల్లోకి వెళ్లేందుకు ఏడు రోజుల కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడి... బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన... రేపు మిర్యాలగూడలో కేటీఆర్ సభ.. రైతులు, నిరుద్యోగులు, ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని కంచర్ల భూపాల్‌రెడ్డి విజ్ఞప్తి... కేటీఆర్ సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపు... *నల్లగొండ మాజీ ఎమ్మెల్యే-కంచర్ల భూపాల్ రెడ్డి..*👆🏻

- నల్గొండలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నిరసన ..ధ్వజమెత్తిన భూపాల్ రెడ్డి _కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన.. హామీలు ఎక్కడ?_ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గడియారం సెంటర్‌లో బీఆర్‌ఎస్ ప్రదర్శన.. వెయ్యి రోజులు పూర్తయినా ఆరు గ్యారెంటీలు అమలు కాలేదంటూ నిరసన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు.. వెయ్యి రోజులు పూర్తయినా నెరవేర్చలేదని విమర్శ... కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు... కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్న.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు రూ.4 వేల పెన్షన్ హామీ ఏమైందని నిలదీత! వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ హామీని అమలు చేయలేదని ఆరోపణ.. రైతు భరోసా, పంటలకు బోనస్, రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్‌ఎస్... తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కంచర్ల విమర్శ... కృష్ణా జలాల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై రైతుల్లో చర్చ జరగాలని వ్యాఖ్య... కాంగ్రెస్ హామీలపై ప్రజల్లోకి వెళ్లేందుకు ఏడు రోజుల కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడి... బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన... రేపు మిర్యాలగూడలో కేటీఆర్ సభ.. రైతులు, నిరుద్యోగులు, ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని కంచర్ల భూపాల్‌రెడ్డి విజ్ఞప్తి... కేటీఆర్ సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపు... *నల్లగొండ మాజీ ఎమ్మెల్యే-కంచర్ల భూపాల్ రెడ్డి..*👆🏻1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి బుధవారం రూ.20,77,508 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల తో రూ.6,84,980, కార్ పార్కింగ్ తో రూ.2.75 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,70,800, బ్రేక్ దర్శనాలతో రూ.1.17,600, ప్రధాన బుకింగ్తో రూ.1.08,400, వ్రతాలతో రూ.2,01,000, లీజులతో రూ.1.24,953 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.1
- సీఎం సొంత జిల్లాలోనే ట్రాఫిక్ నిబంధనలకు తూట్లు.. వీడియో వైరల్1
- తొలగించాడు.. పోలీసుల ముందు నివాళులర్పించాడు! రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం తొలగింపుపై కాంగ్రెస్ ఆగ్రహం.. పోలీసుల జోక్యంతో వివాదానికి తెర రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం తొలగింపుతో దంతాలపల్లిలో ఉద్రిక్తత మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా దంతాలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాన్ని మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. అయితే కొద్దిసేపటికే మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఆ చిత్రపటాన్ని తొలగించినట్లు కాంగ్రెస్ నాయకుల దృష్టికి వచ్చింది. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి సదరు వ్యక్తిని తీసుకువచ్చారు. కాంగ్రెస్ నాయకుల డిమాండ్ మేరకు తొలగించిన చిత్రపటాన్ని తిరిగి అదే ప్రదేశంలో ఏర్పాటు చేయించి, అతని చేతుల మీదుగా రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించించారు. దీంతో కొంతసేపు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి.చిత్రపటం తొలగింపు ఘటనపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు చొరవ తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చిత్రపటం తిరిగి ఏర్పాటు చేయడంతో పాటు సదరు వ్యక్తితోనే నివాళులు అర్పించడంతో కాంగ్రెస్ నాయకులు శాంతించారు. ఈ ఘటన మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.4
- బిఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ..... జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటి ఇంటికీ పంపిణీ చేసారు.బుధవారం ఈ సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు,హామీల అమలు కోసం ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- 22ఏ భూములపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలి: శ్రవణ్ నిషేధిత భూముల జాబితా (22ఏ)లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజల ఇళ్లను చేర్చడం దారుణమని మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ విమర్శించారు. 23ఏ, 22బి, 22సి కేటగిరీల్లో కొత్తగా చేర్చిన భూముల జాబితాపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు బాధ్యులెవరో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అక్రమ అరెస్టులతో వేధించడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని శ్రవణ్ ఆరోపించారు.1
- టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులుపంటలకు నీటిని విడుదల చేయాలని రాస్తారోకో. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ధర్నాను టిఆర్ఎస్ శ్రేణులు రైతులు విజయవంతంగా నిర్వహించారు. సందర్భంగా పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నీటిని తక్షణమే పాలేరు ఆయకట్ట కింద ఉన్న రైతులకు పంట పొలాలకు ఆరుతరులు పంట నిమిత్తమైన అందించాలని శాంతియుత రాస్తారోకోలు చేసినారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని లేని ఇంకా ఉధృతం చేస్తామని రైతులు టిఆర్ఎస్ నాయకులు గట్టిగా హెచ్చరికలు చేసినారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. రైతులు స్వచ్ఛందంగా పాల్గొనినరు.ఈ కార్యక్రమంలో రైతులు ప్రభుత్వంపై విమర్శలతో కూడిన ఫ్లాకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నవాళ్లను తుడిచి వేయడమే లక్ష్యంమా, రైతులను మళ్లీ కూలీలుగా మారుస్తారా అంటూ నేతలు నినాదాలు చేశారు.1
- వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఊరేగింపు సేవ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుడికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ పురవీధుల గుండా ఊరేగింపు సేవను నిర్వహించారు. బుధవారం స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణానికి ముందు, మరియు సాయంత్రం మొక్కు జోడు సేవ లో లక్ష్మీ నరసింహస్వామి వారిని ఊరేగిస్తూ సేవ పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు.1