logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాపట్ల జిల్లా రేపల్లె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మోపిదేవి శ్రీనివాసరావు త్వరలో వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన మోపిదేవి శ్రీనివాసరావు. రేపల్లె ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త మోపిదేవి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు రేపల్లె నియోజకవర్గం నుంచి 2014 2019 2024లో కాంగ్రెస్ పార్టీ తరపున రేపల్లె నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా మోపిదేవి శ్రీనివాసరావు పోటీ చేసి పరాజయం చెందారు ఈ సందర్భంగా తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మోపిదేవి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి కూటమి ప్రభుత్వానికి తొత్తుగా మారి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నారని ఆరోపించారు గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు ఈనెల 22 లేదా 26 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచులు పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Syyed taher
Syyed taher
Local News Reporter Repalle, Bapatla•
2 hrs ago

బాపట్ల జిల్లా రేపల్లె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మోపిదేవి శ్రీనివాసరావు త్వరలో వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన మోపిదేవి శ్రీనివాసరావు. రేపల్లె ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త మోపిదేవి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు రేపల్లె నియోజకవర్గం నుంచి 2014 2019 2024లో కాంగ్రెస్ పార్టీ తరపున రేపల్లె నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా మోపిదేవి శ్రీనివాసరావు పోటీ చేసి పరాజయం చెందారు ఈ సందర్భంగా తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మోపిదేవి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి కూటమి ప్రభుత్వానికి తొత్తుగా మారి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నారని ఆరోపించారు గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు ఈనెల 22 లేదా 26 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచులు పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

More news from Bapatla and nearby areas
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    2 hrs ago
  • अमरावती बनी आंध्र प्रदेश की स्थायी राजधानी, लोकसभा में FCRA बिल को लेकर हंगामा लोकसभा में बुधवार का दिन राजनीतिक तौर पर बेहद गर्म रहा। सदन ने आंध्र प्रदेश पुनर्गठन (संशोधन) बिल, 2026 को मंजूरी दे दी, जिसके बाद अमरावती को राज्य की एकमात्र और स्थायी राजधानी बनाने का रास्ता पूरी तरह साफ हो गया। गृह राज्य मंत्री ने यह बिल पेश किया था, जिस पर एक घंटे से ज्यादा चर्चा चली और फिर वॉयस वोट से पास कर दिया गया। लेकिन कार्यवाही शुरू होते ही माहौल बदल गया। विपक्षी सदस्यों ने विदेशी अंशदान संशोधन (FCRA) बिल के खिलाफ जोरदार विरोध शुरू कर दिया। ‘बिल वापस लो’ के नारे लगाते हुए सांसद अपनी सीटों पर खड़े हो गए। स्पीकर की अपील के बाद भी हंगामा थमता नहीं दिखा। संसदीय कार्य मंत्री ने साफ किया कि FCRA बिल पर आज कोई चर्चा नहीं होगी। यह बिल 25 मार्च को पेश किया गया था और विदेशी फंडिंग पाने वाले संगठनों पर नियमों को और सख्त व पारदर्शी बनाने का प्रस्ताव रखता है। FCRA संशोधन में यह भी व्यवस्था है कि जिन संगठनों का पंजीकरण रद्द या समाप्त होता है, उनकी विदेशी फंडिंग और उससे जुड़ी संपत्तियों के प्रबंधन के लिए अलग से एक प्राधिकरण नियुक्त किया जा सकेगा। लोकसभा की कार्यवाही में बजट सत्र के दौरान यह अब तक के सबसे तीखे टकरावों में से एक माना जा रहा है।
    1
    अमरावती बनी आंध्र प्रदेश की स्थायी राजधानी, लोकसभा में FCRA बिल को लेकर हंगामा
लोकसभा में बुधवार का दिन राजनीतिक तौर पर बेहद गर्म रहा। सदन ने आंध्र प्रदेश पुनर्गठन (संशोधन) बिल, 2026 को मंजूरी दे दी, जिसके बाद अमरावती को राज्य की एकमात्र और स्थायी राजधानी बनाने का रास्ता पूरी तरह साफ हो गया। गृह राज्य मंत्री ने यह बिल पेश किया था, जिस पर एक घंटे से ज्यादा चर्चा चली और फिर वॉयस वोट से पास कर दिया गया।
लेकिन कार्यवाही शुरू होते ही माहौल बदल गया। विपक्षी सदस्यों ने विदेशी अंशदान संशोधन (FCRA) बिल के खिलाफ जोरदार विरोध शुरू कर दिया। ‘बिल वापस लो’ के नारे लगाते हुए सांसद अपनी सीटों पर खड़े हो गए। स्पीकर की अपील के बाद भी हंगामा थमता नहीं दिखा।
संसदीय कार्य मंत्री ने साफ किया कि FCRA बिल पर आज कोई चर्चा नहीं होगी। यह बिल 25 मार्च को पेश किया गया था और विदेशी फंडिंग पाने वाले संगठनों पर नियमों को और सख्त व पारदर्शी बनाने का प्रस्ताव रखता है।
FCRA संशोधन में यह भी व्यवस्था है कि जिन संगठनों का पंजीकरण रद्द या समाप्त होता है, उनकी विदेशी फंडिंग और उससे जुड़ी संपत्तियों के प्रबंधन के लिए अलग से एक प्राधिकरण नियुक्त किया जा सकेगा।
लोकसभा की कार्यवाही में बजट सत्र के दौरान यह अब तक के सबसे तीखे टकरावों में से एक माना जा रहा है।
    user_Jivon basu
    Jivon basu
    Duggirala, Guntur•
    6 hrs ago
  • Life changing opportunity 💥 ఇంట్లో నుంచే mobile ద్వారా income సంపాదించండి 📱💰 Part time / Full time work available Interested అయితే 👉 DM చేయండి లేదా comment చేయండి 👇 Limited seats only 🚀
    1
    Life changing opportunity 💥  
ఇంట్లో నుంచే mobile ద్వారా income సంపాదించండి 📱💰  
Part time / Full time work available  
Interested అయితే 👉 DM చేయండి లేదా comment చేయండి 👇  
Limited seats only 🚀
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    చెరుకుపల్లె హెచ్.ఓ అరుంబాక, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • గుంటూరు నూతన కలెక్టర్ C.Mసాయికాంత్ వర్మ గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా C.M సాయికాంత్ వర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, DRO ఖాజావలి, RDO శ్రీనివాస్, కమిషనర్ కె.మయూర్ అశోక్ తదితరులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
    1
    గుంటూరు నూతన కలెక్టర్ C.Mసాయికాంత్ వర్మ
గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా C.M సాయికాంత్ వర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, DRO ఖాజావలి, RDO శ్రీనివాస్, కమిషనర్ కె.మయూర్ అశోక్ తదితరులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • Post by PSPK Shiva Jsp
    1
    Post by PSPK Shiva Jsp
    user_PSPK Shiva Jsp
    PSPK Shiva Jsp
    మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు నూతన లేబర్ కోడ్ లను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లాక్ డే పిలుపులో భాగంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, టియుసిఐ నాయకులు పి సతీష్ లు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పరిపాలన సాగుతున్నదని విమర్శించారు.ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చివేసి పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా, విదేశీ బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడులను 2019 నుంచి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ పోరాడుతూ వస్తున్నప్పటికీ ఈ రోజు నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.ఈ నాలుగు లేబర్ కోడ్ లు వల్ల పని గంటలు పెరుగుతాయని,ఉద్యోగ భద్రత ఉండదని, వేతనాల చెల్లింపుకు గ్యారెంటీ ఉండదని అన్నారు. కార్మిక సంఘాలను, సమస్యల పరిష్కారానికి పోరాడే హక్కులను పరిమితం చేయడమే ఈ లేబర్ కోడల ఉద్దేశమని అన్నారు.ఈ నేపథ్యంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా పోరాడే తమ హక్కులను కాపాడుకోవడమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.
    1
    కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు నూతన లేబర్ కోడ్ లను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లాక్ డే పిలుపులో భాగంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, టియుసిఐ నాయకులు పి సతీష్ లు  మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పరిపాలన సాగుతున్నదని విమర్శించారు.ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చివేసి పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా, విదేశీ బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడులను 2019 నుంచి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ పోరాడుతూ వస్తున్నప్పటికీ ఈ రోజు నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.ఈ నాలుగు లేబర్ కోడ్ లు వల్ల పని గంటలు పెరుగుతాయని,ఉద్యోగ భద్రత ఉండదని, వేతనాల చెల్లింపుకు గ్యారెంటీ ఉండదని అన్నారు. కార్మిక సంఘాలను, సమస్యల పరిష్కారానికి పోరాడే హక్కులను పరిమితం చేయడమే ఈ లేబర్ కోడల ఉద్దేశమని అన్నారు.ఈ నేపథ్యంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా పోరాడే తమ హక్కులను కాపాడుకోవడమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    11 min ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.