Shuru
Apke Nagar Ki App…
విడవలూరులో మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు * ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు.. * పరీక్ష నిర్వహణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు.. విడవలూరు మండలం లో పదవ తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా మొదలయ్యాయి. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా హాల్ టికెట్లు సరి చూసుకునేందుకు బయట బోర్డులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించారు. 9 గంటలకు విద్యార్థులను కేంద్రాలలోకి అనుమతించారు. పరీక్ష ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరగనుంది. పరీక్షా కేంద్రాలను ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు పర్యవేక్షించున్నారు.
Ravi Teja

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాలలో చిరుత సంచారం తో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం పొలానికి వెళ్తున్న నాగార్జున అనే రైతుకు చిరుత పులి కనిపించింది. పులి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రైతు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి సంచారంపై దృష్టి సారించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు.1
- Post by J ramesh1
- అన్నమయ్య జిల్లా న్యూస్.. బి.కొత్తకోటలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు... తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 17 సెంటర్లలో 2920 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు వ్రాయనున్నారు... పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు...1
- హైదరాబాద్ మొయినాబాద్లో నిన్న జరిగిన డిన్నర్ పార్టీ సంఘటనలో తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న ఎంపీ, మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి వ్యక్తిని రెండేళ్లుగా ఏలూరు ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ తెలుసునని, తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని ఆయన తెలిపారు.1
- Post by SS NEWS1
- ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్.. డ్ర*గ్స్ కేసులో దొరకడం అత్యంత హేయకరం 7 నియోజకవర్గాల ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎంపీ ఇలా చేయడం దురదృష్టకరం మరి ప్రజలకి టీడీపీ ఏం సమాధానం చెప్తుందో.. ఎంపీపై ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి -కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి1
- చిత్తూరు జిల్లా కుప్పం..న్యూస్ కుప్పంలో ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు.. కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డి.ఎస్.పి పార్థసారథి..1
- breaking News1